Tuesday, April 26, 2016

SHYAMALA STOTRAM IN TELUGU – శ్యామలా స్తోత్రమ్

శ్యామలా స్తోత్రమ్

జయ మాతర్విశాలాక్షీ జయ సంగీతమాతృకే |
జయ మాతంగి చండాలి గృహీతమధుపాత్రకే || 01 ||

నమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరీ |
నమస్తేస్తు జగన్మాతర్జయ శంకరవల్లభే || 02 ||

జయ త్వం శ్యామలేదేవీ శుకశ్యామే నమోస్తుతే |
మహాశ్యామే మహారామే జయ సర్వమనోహరే || 03 ||

జయ నీలోత్పలప్రఖ్యే జయ సర్వవశంకరి |
జయ త్వజాత్వసంస్తుత్యే లఘుశ్యామే నమోస్తుతే || 04 ||

నమో నమస్తే రక్తాక్షి జయ త్వం మదశాలిని |
జయ మాతర్మహాలక్ష్మి వాగీశ్వరి నమోస్తుతే || 05 ||

నమ ఇంద్రాదిసంస్తుత్యే నమో బ్రహ్మాదిపూజితే |
నమో మరకతప్రఖ్యే శంఖకుండలశోభితే || 06 ||

జయ త్వం జగదీశాని లోకమోహిని తే నమః |
నమస్తేస్తు మహాకృష్ణే నమో విశ్వేశవల్లభే || 07 ||

మహేశ్వరి నమస్తేస్తు నీలాంబరసమన్వితే |
నమః కళ్యాణి కృష్ణాంగి నమస్తే పరమేశ్వరీ || 08 ||

మహాదేవప్రియకరి నమస్సర్వవశంకరి |
మహాసౌభాగ్యదే నౄణాం కదంబవనవాసిని || 09 ||

జయ సంగీతరసికే వీణాహస్తే నమోస్తుతే |
జనమోహిని వందే త్వాం బ్రహ్మవిష్ణుశివాత్మికే || 10 ||

వాగ్వాదిని నమస్తుభ్యం సర్వవిద్యాప్రదే నమః |
నమస్తే కులదేవేశి నమో నారీవశంకరి || 11 ||

అణిమాదిగుణాధారే జయ నీలాద్రిసన్నిభే |
శంఖపద్మాదిసంయుక్తే సిద్ధిదే త్వాం భజామ్యహమ్ || 12 ||

జయ త్వం వరభూషాంగి వరాంగీం త్వాం భజామ్యహమ్ |
దేవీం వందే యోగివంద్యే జయ లోకవశంకరి || 13 ||

సర్వాలంకారసంయుక్తే నమస్తుభ్యం నిధీశ్వరి |
సర్గపాలనసంహారహేతుభూతే సనాతని || 14 ||

జయ మాతంగతనయే జయ నీలోత్పలప్రభే |
భజే శక్రాదివంద్యే త్వాం జయ త్వం భువనేశ్వరి || 15 ||

జయ త్వం సర్వభక్తానాం సకలాభీష్టదాయిని |
జయ త్వం సర్వభద్రాంగీ భక్తాఽశుభవినాశిని || 16 ||

మహావిద్యే నమస్తుభ్యం సిద్ధలక్ష్మి నమోస్తుతే |
బ్రహ్మవిష్ణుశివస్తుత్యే భక్తానాం సర్వకామదే || 17 ||

మాతంగీశ్వరవంద్యే త్వాం ప్రసీద మమ సర్వదా |
ఇత్యేతచ్ఛ్యామలాస్తోత్రం సర్వకామసమృద్ధిదమ్ || 18 ||

శుద్ధాత్మా ప్రజపేద్యస్తు నిత్యమేకాగ్రమానసః |
స లభేత్సకలాన్కామాన్ వశీకుర్యాజ్జగత్త్రయమ్ || 19 ||

శీఘ్రం దాసా భవంత్యస్య దేవా యోగీశ్వరాదయః |
రంభోర్వశ్యాద్యప్సరసామవ్యయో మదినో భవేత్ || 20 ||

నృపాశ్చ మర్త్యాః సర్వేఽస్య సదా దాసా భవంతి హి |
లభేదష్టగుణైశ్వర్యం దారిద్ర్యేణ విముచ్యతే || 21 ||

శంఖాది నిధయోద్వార్థ్సాస్సాన్నిధ్యం పర్యుపాసతే |
వ్యాచష్టే సర్వశాస్త్రాణి సర్వవిద్యానిధిర్భవేత్ || 22 ||

విముక్తః సకలాపద్భిః లభేత్సంపత్తి ముత్తమాం |
మహాపాపోపపాపౌఘైస్సశీఘ్రం ముచ్యతే నరః || 23 ||

జాతిస్మరత్వమాప్నోతి బ్రహ్మజ్ఞానమనుత్తమమ్ |
సదాశివత్వమాప్నోతి సోంతే నాత్ర విచారణా || 24 ||

శ్యామలా దేవి

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...