Tuesday, April 26, 2016

NARAYANA ASHTAKSHARI STUTI IN TELUGU – శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి


ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || ౧ ||
న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || ౨ ||
మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || ౩ ||
నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || ౪ ||
రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || ౫ ||
య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః || ౬ ||
ణా ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః || ౭ ||
య యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః || ౮ ||

No comments:

Post a Comment

Chaturmasya Vratam - Gopadma Vratam - Rules - చాతుర్మాస్య వ్రతం - గోపద్మ వ్రతం - నియమాలు

చాతుర్మాస్య వ్రతం - గోపద్మ వ్రతం - నియమాలు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిలో చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతు...