Friday, April 15, 2016

RUNA VIMOCHANA NRUSIMHA STOTRAM IN TELUGU – ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం


దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ 
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  01 

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ 
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  02 

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం 
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  0౩ 

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ 
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  04 

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ 
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  05 

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ 
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  06 

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ 
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  07 

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ 
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  08 

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ 
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్  09 

No comments:

Post a Comment

Tuesday Subrahmanya Swamy - మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి

మంగళవారం సుబ్రహ్మణ్య  స్వామి పార్వతీపరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి సకల శుభకారకుడు. సర్వ దోష నివారకుడు. ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు...