Tuesday, April 12, 2016

SHIVA PANCHAKSHARA STOTRAM IN TELUGU – శివపంచాక్షరస్తోత్రం

శివపంచాక్షరస్తోత్రం

ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ 
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ 
తస్మై నకారాయ నమః శివాయ || 01 ||

మందాకినీసలిలచందనచర్చితాయ 
నందీశ్వరప్రమథనాథమహేశ్వరాయ |
మందారముఖ్యబహుపుష్పసుపూజితాయ 
తస్మై మకారాయ నమః శివాయ || 02 ||

శివాయ గౌరీవదనాబ్జవృంద
సూర్యాయ దక్షాధ్వరనాశకాయ |
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ 
తస్మై శికారాయ నమః శివాయ || 03 ||

వసిష్ఠకుంభోద్భవగౌతమార్య
మునీంద్రదేవార్చితశేఖరాయ |
చంద్రార్కవైశ్వానరలోచనాయ 
తస్మై వకారాయ నమః శివాయ || 04 ||

యక్షస్వరూపాయ జటాధరాయ 
పినాకహస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ 
తస్మై యకారాయ నమః శివాయ || 05 ||

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే


No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...