Saturday, April 16, 2016

KEVALAASHTAKAM IN TELUGU – కేవలాష్టకం

కేవలాష్టకం

మధురం మధురేభ్యోఽపి, మంగళేభ్యోఽపి మంగళం |
పావనం పావనేభ్యోఽపి, హరేర్నామైవ కేవలమ్ || ౧ ||

ఆబ్రహ్మస్తంభపర్యంతం, సర్వం మాయామయం జగత్ |
సత్యం సత్యం పునః సత్యం, హరేర్నామైవ కేవలమ్ || ౨ ||

స గురుః స పితా చాపి, సా మాతా బాంధవోఽపి సః |
శిక్షయేచ్చేత్ సదా స్మర్తుం, హరేర్నామైవ కేవలమ్ || ౩ ||

నిశ్శ్వాసే న హి విశ్వాసః, కదా రుద్ధో భవిష్యతి |
కీర్తనీయమతో బాల్యాత్, హరేర్నామైవ కేవలమ్ || ౪ ||

హరిః సదా వసేత్ తత్ర, యత్ర భాగవతా జనాః |
గాయంతి భక్తిభావేన, హరేర్నామైవ కేవలమ్ || ౫ ||

అహో దుఃఖం మహా దుఃఖం, దుఃఖాత్ దుఃఖతరం యతః |
కాచార్థం విస్మృతం రత్నం, హరేర్నామైవ కేవలమ్ || ౬ ||

దీయతాం దీయతాం కర్ణే, నీయతాం నీయతాం వచః |
గీయతాం గీయతాం నిత్యం, హరేర్నామైవ కేవలమ్ || ౭ ||

తృణీకృత్య జగత్సర్వం, రాజతే సకలోపరి |
చిదానందమయం శుద్ధం, హరేర్నామైవ కేవలం || ౮ ||

No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...