Sunday, December 15, 2024

SUDARSHANA ASHTAKAM - సుదర్శన అష్టకం

సుదర్శన అష్టకం


ప్రతిభటశ్రేణిభీషణ వరగుణస్తోమభూషణ
జనిభయస్థానతారణ జగదవస్థానకారణ ।
నిఖిలదుష్కర్మకర్శన నిగమసద్ధర్మదర్శన
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 1 ॥

శుభజగద్రూపమండన సురజనత్రాసఖండన
శతమఖబ్రహ్మవందిత శతపథబ్రహ్మనందిత ।
ప్రథితవిద్వత్సపక్షిత భజదహిర్బుధ్న్యలక్షిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 2 ॥

నిజపదప్రీతసద్గణ నిరుపథిస్ఫీతషడ్గుణ
నిగమనిర్వ్యూఢవైభవ నిజపరవ్యూహవైభవ ।
హరిహయద్వేషిదారణ హరపురప్లోషకారణ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 3 ॥

స్ఫుటతటిజ్జాలపింజర పృథుతరజ్వాలపంజర
పరిగతప్రత్నవిగ్రహ పరిమితప్రజ్ఞదుర్గ్రహ ।
ప్రహరణగ్రామమండిత పరిజనత్రాణపండిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 4 ॥

భువననేతస్త్రయీమయ సవనతేజస్త్రయీమయ
నిరవధిస్వాదుచిన్మయ నిఖిలశక్తేజగన్మయ ।
అమితవిశ్వక్రియామయ శమితవిశ్వగ్భయామయ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 5 ॥

మహితసంపత్సదక్షర విహితసంపత్షడక్షర
షడరచక్రప్రతిష్ఠిత సకలతత్త్వప్రతిష్ఠిత ।
వివిధసంకల్పకల్పక విబుధసంకల్పకల్పక
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 6 ॥

ప్రతిముఖాలీఢబంధుర పృథుమహాహేతిదంతుర
వికటమాలాపరిష్కృత వివిధమాయాబహిష్కృత ।
స్థిరమహాయంత్రయంత్రిత దృఢదయాతంత్రయంత్రిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 7 ॥

దనుజవిస్తారకర్తన దనుజవిద్యావికర్తన
జనితమిస్రావికర్తన భజదవిద్యానికర్తన ।
అమరదృష్టస్వవిక్రమ సమరజుష్టభ్రమిక్రమ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 8 ॥

ద్విచతుష్కమిదం ప్రభూతసారం
పఠతాం వేంకటనాయకప్రణీతమ్ ।
విషమేఽపి మనోరథః ప్రధావన్
న విహన్యేత రథాంగధుర్యగుప్తః ॥ 9 ॥

|| ఇతి శ్రీ వేదాంతాచార్యస్య కృతిషు సుదర్శనాష్టకమ్ ।|

AYYAPPA HARIVARASANAM - అయ్యప్పా హరివరాసనం

హరివరాసనం

హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ ।
అరివిమర్దనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 1 ॥

శరణకీర్తనం భక్తమానసం
భరణలోలుపం నర్తనాలసమ్ ।
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 2 ॥

ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ ।
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 3 ॥

తురగవాహనం సుందరాననం
వరగదాయుధం వేదవర్ణితమ్ ।
గురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 4 ॥

త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనప్రభుం దివ్యదేశికమ్ ।
త్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 5 ॥

భవభయాపహం భావుకావకం
భువనమోహనం భూతిభూషణమ్ ।
ధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 6 ॥

కళమృదుస్మితం సుందరాననం
కళభకోమలం గాత్రమోహనమ్ ।
కళభకేసరీవాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 7 ॥

శ్రితజనప్రియం చింతితప్రదం
శ్రుతివిభూషణం సాధుజీవనమ్ ।
శ్రుతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 8 ॥

శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ।
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ॥

NATARAJA STOTRAM - నటరాజ స్తోత్రం

నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)

అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం

సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకమ్ ।
పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ ।
కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గలం
చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ ॥ 01 ॥

హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం
విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్ ।
పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం
చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ ॥ 02 ॥

అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్-
తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్ ।
శివం దశదిగంతర విజృంభితకరం కరలసన్మృగశిశుం పశుపతిం
హరం శశిధనంజయపతంగనయనం పర చిదంబర నటం హృది భజ ॥ 03 ॥

అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలం ఝలరవం
ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ ।
శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటిసంఘనికటం భయహరం
సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ ॥ 04 ॥

అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతర వసంతమమలం
కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధురవిమంజు వపుషమ్ ।
అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరం
సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ ॥ 05 ॥

అచింత్యమలివృంద రుచి బంధురగలం కురిత కుంద నికురుంబ ధవలం
ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్ ।
అకంపమనుకంపిత రతిం సుజన మంగలనిధిం గజహరం పశుపతిం
ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ ॥ 06 ॥

పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం
మృడం కనక పింగల జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్ ।
అసంఘమనసం జలధి జన్మగరలం కవలయంత మతులం గుణనిధిం
సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబర నటం హృది భజ ॥ 07 ॥

అజం క్షితిరథం భుజగపుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్
కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతమ్ ।
ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం
స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ ॥ 08 ॥

అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం
జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదమ్ ।
ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం
పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబర నటం హృది భజ ॥ 09 ॥

ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః
సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్ ।
సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ ॥ 10 ॥

|| ఇతి శ్రీ పతంజలిముని ప్రణీతం చరణశృంగరహిత నటరాజ స్తోత్రం సంపూర్ణమ్

SREE RAJA RAJESHWARI ASHTAKAM - శ్రీ రాజ రాజేశ్వరీ అష్టకం

శ్రీ రాజ రాజేశ్వరీ అష్టకం

అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 01 ॥

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ
వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీ
కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 02 ॥

అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ
జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా
వీణావేణువినోదమండితకరా వీరాసనేసంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 03 ॥

అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 04 ॥

అంబా శూల ధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమాసేవితా
మల్లద్యాసురమూకదైత్యమథనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 05 ॥

అంబా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతాసుతార్చితపదా ఉద్దండదైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 06 ॥

అంబా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాదిపిపీలికాంతజననీ యా వై జగన్మోహినీ
యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళామాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 07 ॥

అంబాపాలిత భక్తరాజదనిశం అంబాష్టకం యః పఠేత్
అంబాలోకకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతం
అంబా పావనమంత్రరాజపఠనాదంతే చ మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 08 ॥


SREE RAMANUJA ASHTAKAM - శ్రీ రామానుజ అష్టకం

శ్రీ రామానుజ అష్టకం


రామానుజాయ మునయే నమ ఉక్తి మాత్రం
కామాతురోఽపి కుమతిః కలయన్నభీక్షమ్ ।
యామామనంతి యమినాం భగవజ్జనానాం
తామేవ విందతి గతిం తమసః పరస్తాత్ ॥ 1 ॥

సోమావచూడసురశేఖరదుష్కరేణ
కామాతిగోఽపి తపసా క్షపయన్నఘాని ।
రామానుజాయ మునయే నమ ఇత్యనుక్త్వా
కోవా మహీసహచరే కురుతేఽనురాగమ్ ॥ 2 ॥

రామానుజాయ నమ ఇత్యసకృద్గృణీతే
యో మాన మాత్సర మదస్మర దూషితోఽపి ।
ప్రేమాతురః ప్రియతమామపహాయ పద్మాం
భూమా భుజంగశయనస్తమనుప్రయాతి ॥ 3 ॥

వామాలకానయనవాగురికాగృహీతం
క్షేమాయ కించిదపి కర్తుమనీహమానమ్ ।
రామానుజో యతిపతిర్యది నేక్షతే మాం
మా మామకోఽయమితి ముంచతి మాధవోఽపి ॥ 4 ॥

రామానుజేతి యదితం విదితం జగత్యాం
నామీపి న శ్రుతిసమీపముపైతి యేషామ్ ।
మా మా మదీయ ఇతి సద్భిరుపేక్షితాస్తే
కామానువిద్ధమనసో నిపతంత్యధోఽధః ॥ 5 ॥

నామానుకీర్త్య నరకార్తిహరం యదీయం
వ్యోమాధిరోహతి పదం సకలోఽపి లోకః ।
రామానుజో యతిపతిర్యది నావిరాసీత్
కో మాదృశః ప్రభవితా భవముత్తరీతుమ్ ॥ 6 ॥

సీమామహీధ్రపరిధిం పృథివీమవాప్తుం
వైమానికేశ్వరపురీమధివాసితుం వా ।
వ్యోమాధిరోఢుమపి న స్పృహయంతి నిత్యం
రామానుజాంఘ్రియుగళం శరణం ప్రపన్నాః ॥ 7 ॥

మా మా ధునోతి మనసోఽపి న గోచరం యత్
భూమాసఖేన పురుషేణ సహానుభూయ ।
ప్రేమానువిద్ధహృదయప్రియభక్తలభ్యే
రామానుజాంఘ్రికమలే రమతాం మనో మే ॥ 8 ॥

శ్లోకాష్టకమిదం పుణ్యం యో భక్త్యా ప్రత్యహం పఠేత్ ।
ఆకారత్రయసంపన్నః శోకాబ్ధిం తరతి ద్రుతమ్ ॥

GANESHA BHUJANGAM - గణేశ భుజంగం

గణేశ భుజంగం


రణత్క్షుద్రఘంటానినాదాభిరామం
చలత్తాండవోద్దండవత్పద్మతాలమ్ ।
లసత్తుందిలాంగోపరివ్యాలహారం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 1 ॥

ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం
స్ఫురచ్ఛుండదండోల్లసద్బీజపూరమ్ ।
గలద్దర్పసౌగంధ్యలోలాలిమాలం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 2 ॥

ప్రకాశజ్జపారక్తరత్నప్రసూన-
ప్రవాలప్రభాతారుణజ్యోతిరేకమ్ ।
ప్రలంబోదరం వక్రతుండైకదంతం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 3 ॥

విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటం
కిరీటోల్లసచ్చంద్రరేఖావిభూషమ్ ।
విభూషైకభూషం భవధ్వంసహేతుం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 4 ॥

ఉదంచద్భుజావల్లరీదృశ్యమూలో-
చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్ ।
మరుత్సుందరీచామరైః సేవ్యమానం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 5 ॥

స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితారం
కృపాకోమలోదారలీలావతారమ్ ।
కలాబిందుగం గీయతే యోగివర్యై-
ర్గణాధీశమీశానసూనుం తమీడే ॥ 6 ॥

యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం
గుణాతీతమానందమాకారశూన్యమ్ ।
పరం పారమోంకారమామ్నాయగర్భం
వదంతి ప్రగల్భం పురాణం తమీడే ॥ 7 ॥

చిదానందసాంద్రాయ శాంతాయ తుభ్యం
నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యమ్ ।
నమోఽనంతలీలాయ కైవల్యభాసే
నమో విశ్వబీజ ప్రసీదేశసూనో ॥ 8 ॥

ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా
పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ ।
గణేశప్రసాదేన సిద్ధ్యంతి వాచో
గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ॥ 9 ॥

SREE SHANKARACHARYA ASHTOTTARA SHATHA NAMAVALLI - శ్రీ శంకరాచార్య అష్టోత్తర శత నామావళి

శ్రీ శంకరాచార్య అష్టోత్తర శత నామావళి

ధ్యానమ్

కైలాసాచల మధ్యస్థం కామితాభీష్టదాయకమ్ ।
బ్రహ్మాదిప్రార్థనాప్రాప్తదివ్యమానుషవిగ్రహమ్ ॥
భక్తానుగ్రహణైకాంతశాంతస్వాంతసముజ్జ్వలమ్ ।
సంయజ్ఞం సంయమీంద్రాణాం సార్వభౌమం జగద్గురుమ్ ॥
కింకరీభూతభక్తైనః పంకజాతవిశోషణమ్ ।
ధ్యాయామి శంకరాచార్యం సర్వలోకైకశంకరమ్ ॥

ఓం శ్రీశంకరాచార్యవర్యాయ నమః
ఓం బ్రహ్మానందప్రదాయకాయ నమః
ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః
ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః
ఓం వర్ణాశ్రమప్రతిష్ఠాత్రే నమః
ఓం శ్రీమతే నమః
ఓం ముక్తిప్రదాయకాయ నమః
ఓం శిష్యోపదేశనిరతాయ నమః
ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః
ఓం సూక్ష్మతత్త్వరహస్యజ్ఞాయ నమః ॥ 10 ॥
ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః
ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః
ఓం శిష్యహృత్తాపహారకాయ నమః
ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః
ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః
ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః
ఓం సాక్షాచ్ఛంకరరూపధృతే నమః
ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః
ఓం త్రయీమార్గప్రకాశకాయ నమః
ఓం వేదవేదాంతతత్త్వజ్ఞాయ నమః ॥ 20 ॥
ఓం దుర్వాదిమతఖండనాయ నమః
ఓం వైరాగ్యనిరతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం సంసారార్ణవతారకాయ నమః
ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః
ఓం పరమార్థప్రకాశకాయ నమః
ఓం పురాణస్మృతిసారజ్ఞాయ నమః
ఓం నిత్యతృప్తాయ నమః
ఓం మహతే నమః
ఓం శుచయే నమః ॥ 30 ॥
ఓం నిత్యానందాయ నమః
ఓం నిరాతంకాయ నమః
ఓం నిస్సంగాయ నమః
ఓం నిర్మలాత్మకాయ నమః
ఓం నిర్మమాయ నమః
ఓం నిరహంకారాయ నమః
ఓం విశ్వవంద్యపదాంబుజాయ నమః
ఓం సత్త్వప్రధానాయ నమః
ఓం సద్భావాయ నమః
ఓం సంఖ్యాతీతగుణోజ్వలాయ నమః ॥ 40 ॥
ఓం అనఘాయ నమః
ఓం సారహృదయాయ నమః
ఓం సుధియే నమః
ఓం సారస్వతప్రదాయ నమః
ఓం సత్యాత్మనే నమః
ఓం పుణ్యశీలాయ నమః
ఓం సాంఖ్యయోగవిచక్షణాయ నమః
ఓం తపోరాశయే నమః
ఓం మహాతేజసే నమః
ఓం గుణత్రయవిభాగవిదే నమః ॥ 50 ॥
ఓం కలిఘ్నాయ నమః
ఓం కాలకర్మజ్ఞాయ నమః
ఓం తమోగుణనివారకాయ నమః
ఓం భగవతే నమః
ఓం భారతీజేత్రే నమః
ఓం శారదాహ్వానపండితాయ నమః
ఓం ధర్మాధర్మవిభాగజ్ఞాయ నమః
ఓం లక్ష్యభేదప్రదర్శకాయ నమః
ఓం నాదబిందుకలాభిజ్ఞాయ నమః
ఓం యోగిహృత్పద్మభాస్కరాయ నమః ॥ 60 ॥
ఓం అతీంద్రియజ్ఞాననిధయే నమః
ఓం నిత్యానిత్యవివేకవతే నమః
ఓం చిదానందాయ నమః
ఓం చిన్మయాత్మనే నమః
ఓం పరకాయప్రవేశకృతే నమః
ఓం అమానుషచరిత్రాఢ్యాయ నమః
ఓం క్షేమదాయినే నమః
ఓం క్షమాకరాయ నమః
ఓం భవ్యాయ నమః
ఓం భద్రప్రదాయ నమః ॥ 70 ॥
ఓం భూరిమహిమ్నే నమః
ఓం విశ్వరంజకాయ నమః
ఓం స్వప్రకాశాయ నమః
ఓం సదాధారాయ నమః
ఓం విశ్వబంధవే నమః
ఓం శుభోదయాయ నమః
ఓం విశాలకీర్తయే నమః
ఓం వాగీశాయ నమః
ఓం సర్వలోకహితోత్సుకాయ నమః
ఓం కైలాసయాత్రాసంప్రాప్తచంద్రమౌళిప్రపూజకాయ నమః ॥ 80 ॥
ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్యయంత్రస్థాపనదీక్షితాయ నమః
ఓం శ్రీచక్రాత్మకతాటంకతోషితాంబామనోరథాయ నమః
ఓం శ్రీబ్రహ్మసూత్రోపనిషద్భాష్యాదిగ్రంథకల్పకాయ నమః
ఓం చతుర్దిక్చతురామ్నాయ ప్రతిష్ఠాత్రే నమః
ఓం మహామతయే నమః
ఓం ద్విసప్తతిమతోచ్చేత్రే నమః
ఓం సర్వదిగ్విజయప్రభవే నమః
ఓం కాషాయవసనోపేతాయ నమః
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః
ఓం జ్ఞానాత్మకైకదండాఢ్యాయ నమః ॥ 90 ॥
ఓం కమండలులసత్కరాయ నమః
ఓం గురుభూమండలాచార్యాయ నమః
ఓం భగవత్పాదసంజ్ఞకాయ నమః
ఓం వ్యాససందర్శనప్రీతాయ నమః
ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః
ఓం సౌందర్యలహరీముఖ్యబహుస్తోత్రవిధాయకాయ నమః
ఓం చతుష్షష్టికలాభిజ్ఞాయ నమః
ఓం బ్రహ్మరాక్షసమోక్షదాయ నమః
ఓం శ్రీమన్మండనమిశ్రాఖ్యస్వయంభూజయసన్నుతాయ నమః
ఓం తోటకాచార్యసంపూజ్యాయ నమః ॥ 100 ॥
ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః
ఓం హస్తామలకయోగీంద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః
ఓం సురేశ్వరాఖ్యసచ్చిష్యసన్న్యాసాశ్రమదాయకాయ నమః
ఓం నృసింహభక్తాయ నమః
ఓం సద్రత్నగర్భహేరంబపూజకాయ నమః
ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః
ఓం జగత్పూజ్యాయ నమః
ఓం జగద్గురవే నమః ॥ 108 ॥

|| శ్రీ శంకరాచార్య అష్టోత్తర శత నామావళి సమాప్తం || 

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...