బ్రోవ భారమా, రఘు రామ
తాళం: దేశాధి
రాగం: బహుధారి ( మేళకర్త 28, హరి కాంభోజి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స గ3 మ1 ప ద2 ని2 స
అవరోహణ: స ని2 ప మ1 గ3 స
పల్లవి
బ్రోవ భారమా, రఘు రామ
భువనమెల్ల నేవై, నన్నొకని
అనుపల్లవి
శ్రీ వాసుదేవ! అండ కోట్ల
కుక్షిని ఉంచుకోలేదా, నన్ను
చరణం
కలశాంబుధిలో దయతో
అమరులకై, అది గాక
గోపికలకై కొండలెత్త లేదా
కరుణాకర, త్యాగరాజుని
No comments:
Post a Comment