Tuesday, December 31, 2024

NAGUMOMU GANALENI-నగుమోము గనలేని

నగుమోము గనలేని

తాళం: ఆది
రాగం: ఆభేరి (మేళకర్త 22, కరహరప్రియ జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: స గ 2 మ 1 ప ని 2 స
అవరోహణ: స ని2 ద2 ప మ 1 గ 2 రి 2 స


పల్లవి
నగుమోము గనలేని నాజాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ (పల్లవి)

అనుపల్లవి
నగరాజధర నీదు పరైవార లెల్ల ఒగిబోధన జేసే వారలు గారే యిటు లుండుదురె|| 
నగు|| 

చరణం

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో 
గగనాని కిలకు బహు దూరంబనినాదో
జగమేలె పరమాత్మ ఎవరితో మొరలిడుదు 
వగ జూపకు తాళను నన్నేలుకోర త్యాగరాజనుత నీ || నగు|| 

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...