శ్రీ రామ పాదమా
తాళం: ఆది
రాగం: అమృతవాహినీ(మేళకర్త 20, నట బైరవి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స రి2 మ1 ప ద1 ని2 సరాగం: అమృతవాహినీ(మేళకర్త 20, నట బైరవి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
అవరోహణ: స ని2 ద1 మ1 గ2 మ1 రి2 స
పల్లవి
శ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే
శ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే
అనుపల్లవి
వారిజ భవ సనక సనందన
వాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ)
చరణము
దారిని శిలయై తాపము తాళక
వారము కన్నీరును రాల్చగ
శూర అహల్యను జూచి బ్రోచితివి
ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)
No comments:
Post a Comment