పరమాత్ముడు వెలిగే
తాళం: ఆది,
రాగం: వాగధీశ్వరీ( మేళకర్త 34, - జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
రాగం: వాగధీశ్వరీ( మేళకర్త 34, - జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స రి3 గ3 మ1 ప ద2 ని2 స
అవరోహణ: స ని2 ద2 ప మ1 గ3 రి3 స
అవరోహణ: స ని2 ద2 ప మ1 గ3 రి3 స
పల్లవి
పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే
పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే
అనుపల్లవి
హరియట హరుడట సురులట నరులట
అఖిలాండ కోటులటయందరిలో (పరమ)
హరియట హరుడట సురులట నరులట
అఖిలాండ కోటులటయందరిలో (పరమ)
చరణము(లు)
గగనాఅనిల తేజో-జల భూ-మయమగు
మృగ ఖగ నగ తరు కోటులలో
సగుణములో విగుణములో సతతము
సాధు త్యాగరాజాదియాశ్రితులలో (పరమ)
No comments:
Post a Comment