ఎవరని నిర్ణయించిరిరా
తాళం: దేశాది -ఆది
రాగం: దేవామృతవర్షిణి(కరహరప్రియ జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
రాగం: దేవామృతవర్షిణి(కరహరప్రియ జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
పల్లవి
ఎవరని నిర్ణయించిరిరా ని
న్నెట్లారిధించిరిరా నర వరు ॥ లెవరని ॥
న్నెట్లారిధించిరిరా నర వరు ॥ లెవరని ॥
అను పలవి
శివుడనో మాధవుడనో కమల
భవుడనో పరబ్రహ్మనో ॥ ఎవరని ॥
చరణము(లు)
శివమంత్రమునకు మా జీవము మా
ధవమంత్రమునకు రాజీవము ఈ
వివరము దెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥ న్నెట్లారిధించిరిరా ॥
No comments:
Post a Comment