Sitaasandarsanam - సీతాసందర్శనం

రామాయణం సుందరకాండ  పదిహేనవ సర్గ  - సీతాసందర్శనం శింశుపావృక్షంమీది నుండి చూస్తుంటే అశోకవనం అంతా స్పష్టంగా గోచరిస్తున్నది. ఋతుభేదం లేకుండా అన్...