Tuesday, February 24, 2026

Sri Budha Ashtottara Shatanamavali - శ్రీ బుధ అష్టోత్తర శతనామావళి

శ్రీ బుధ అష్టోత్తర శతనామావళి

ఓం బుధాయ నమః
ఓం బుధార్చితాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం సౌమ్యచిత్రాయ నమః
ఓం శుభప్రదాయ నమః
ఓం దృఢవ్రతాయ నమః
ఓం దృఢఫలాయ నమః
ఓం శ్రుతిజాలప్రబోధకాయ నమః
ఓం సత్యవాసాయ నమః
ఓం సత్యవచసే నమః 
॥ 10 

ఓం శ్రేయసాంపతయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సోమజాయ నమః
ఓం సుఖదాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం సోమవంశ ప్రదీపకాయ నమః
ఓం వేదవిదే నమః
ఓం వేదతత్వజ్ఞాయ నమః
ఓం వేదాంతజ్ఞానభాస్వరాయ నమః
ఓం విద్యావిచక్షణవిభవే నమః
 ॥ 20 

ఓంఓం విద్వత్ర్పీతికరాయ నమః
ఓం వేదవేధ్యాయ నమః
ఓం విశ్వానుకూలసంచారిణే నమః
ఓం విశేషవినయాన్వితాయ నమః
ఓం వివిధాగమసారజ్ఞాయ నమః
ఓం వీర్యవతే నమః
ఓం విగతజ్వరాయ నమః
ఓం త్రివర్గఫలదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం త్రిదశాధిపపూజితాయ నమః
 ॥ 30 

ఓం బుద్ధిమతే నమః
ఓంఓం బహుశాస్త్రజ్ఞాయ నమః
ఓం బలినే నమః
ఓం బంధవిమోచకాయ నమః
ఓం వక్రాతివక్రగమనాయ నమః
ఓం వాసవాయ నమః
ఓం వసుధాధిపాయ నమః
ఓం ప్రసాదవదనాయ నమః
ఓం వంద్యాయ నమః
ఓం వరేణ్యాయ నమః
 ॥ 40 

ఓం వాగ్విలక్షణాయ నమః
ఓం సత్యవతే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యబంధవే నమః
ఓం సదాదరాయ నమః
ఓం సర్వరోగ ప్రశమనాయ నమః
ఓం సర్వమృత్యునివారకాయ నమః
ఓం వాణిజ్యనిపుణాయ నమః
ఓం వశ్యాయ నమః
ఓం వాతాంగినే నమః
 ॥ 50 

ఓం వాతరోగహృతే నమః
ఓం స్థూలాయ నమః
ఓం స్థైర్యగుణాధ్యక్షాయ నమః
ఓం స్థూలసూక్ష్మాదికారణాయ నమః
ఓం స్వప్రకాశాయ నమః
ఓం ప్రకాశాత్మనే నమః
ఓం ఘనాయ నమః
ఓం గగనభూషణాయ నమః
ఓం విధిస్తుత్యాయ నమః
ఓం విశాలాక్షాయ నమః
 ॥ 60 

ఓం విద్వజ్జనమనోహరాయ నమః
ఓం చారుశీలాయ నమః
ఓం స్వప్రకాశాయ నమః
ఓం చపలాయ నమః
ఓం చలితేంద్రియాయ నమః
ఓం ఉదజ్ముఖాయ నమః
ఓం ముఖాసక్తాయ నమః
ఓం మగధాధిపతయే నమః
ఓం హరాయే నమః
ఓం సౌమ్యవత్సరసంజాతాయ నమః
 ॥ 70 

ఓం సోమప్రియకరాయ నమః
ఓం సుఖినే నమః
ఓం సింహాధిరూఢాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం శిఖవర్ణాయ నమః
ఓం శివంకరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం పీతవపుషే నమః
ఓం పీతచ్ఛత్రధ్వజాంచితాయ నమః
ఓం ఖడ్గచర్మధరాయ నమః
 ॥ 80 

ఓం కార్యకర్రే నమః
ఓం కలుషహారకాయ నమః
ఓం ఆత్రేయగోత్రజాయ నమః
ఓం అత్యస్తవినయాయ నమః
ఓం విశ్వపావనాయ నమః
ఓం చాంపేయపుష్పసంకాశాయ నమః
ఓం చారుణాయ నమః
ఓం చారుభూషణాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం వీతభయాయ నమః
 ॥ 90 

ఓం విశుద్దకనకప్రభాయ నమః
ఓం బంధుప్రియాయ నమః
ఓం బంధముక్తాయ నమః
ఓం బాణమండలసంశ్రితాయ నమః
ఓం అర్కేశానప్రదేశస్థాయ నమః
ఓం తర్కశాస్త్రవిశారదాయ నమః
ఓం ప్రశాంతాయ నమః
ఓం ప్రీతిసంయుక్తాయ నమః
ఓం ప్రియకృతే నమః
ఓం ప్రియభాషణాయ నమః
 ॥ 100 

ఓం మేధావినే నమః
ఓం మాధవాసక్తాయా నమః
ఓం మిథునాధిపతయే నమః
ఓం సుధియే నమః
ఓం కన్యారాశిప్రియాయ నమః
ఓం కామప్రదాయ నమః
ఓం ఘనఫలాశ్రయాయ నమః
ఓం బుధగ్రహాయ నమః
 ॥ 108 

॥ ఇతి శ్రీ బుధ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం 

No comments:

Post a Comment

Puri Jagannath Rath Yatra - పూరీ జగన్నాథ్ రథయాత్ర

పూరీ జగన్నాథ్ రథయాత్ర ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ...