Tuesday, February 24, 2026

Health Tips Telugu - ఆరోగ్యచిట్కాలు

ఆరోగ్యచిట్కాలు

1. మధుమేహం ఉన్నవారికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగి జావా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.

2. వాల్ నట్స్ లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మేలు చేస్తుంది. అలాగే ప్రీబయోటిక్ కాంపౌండ్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.

3. సీతాఫలంలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, జింక్, రాగి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మొటిమలు, అలర్జీలు, ఇతర చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. 

4. నారింజ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఈ పండ్లని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు దూరమవుతాయి.

5. డ్రై ఫ్రూట్స్ బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి నట్స్ సహజంగా మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఎందుకంటే వాటిలో ఇతర తాజా పండ్ల కంటే ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ ఉంటాయి. 

6. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా టీ తాగితే ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి జీర్ణ సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది.

7. ఆకు కూరలలో విటమిన్ ఎ, సి మరియు కె అలాగే అనేక ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఆకు కూరలు మీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శీతాకాలంలో పొడి చర్మాన్ని నివారించడంలో సహాయపడతాయి. 

8. అరటిపండులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. అరటిపండు తినేప్పుడు నీళ్లు ఎక్కువగా తాగితే.. కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్ లు కరిగిపోతాయి. దీని కారణంగా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

9. నారింజలో విటమిన్ సితో పాటు విటమిన్ సి ఫోలేట్, బి విటమిన్ ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలకి కూడా ఇది చాలా అవసరం.

10. గంధంలో శీతలీకరణ ప్రభావాలు ఉంటాయి. గంధం పేస్ట్ ను తలకు రాసి విశ్రాంతి తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

11. వాల్ నట్స్ లోని ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి.

12. పసుపులో శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలెన్నో ఉంటాయి. ఇందులో ఉండే కర్క్యుమిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లామేటరీ ఏజెంట్ మాదిరిగా పనిచేస్తుంది. యాంటీ క్యాన్సర్ ఔషధంగా కూడా పసుపు పనిచేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ కణాలు వృద్ధిచెందకుండా ఉంటాయి.

13. డ్రాగన్ ఫ్రూట్ లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. 

14. రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రాగులను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపాలు వంటి వాటిని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

15. శరీరంలో వెంట్రుకలు, గోళ్లు పెరగడానికి విటమిన్ బీ7 తోడ్పడుతుంది. కాలిఫ్లవర్, క్యారెట్లు, అరటి, పొట్టు తీయని ధాన్యాలు, గుడ్లు, చికెన్ లో బయోటిన్ ఎక్కువగా లభిస్తుంది.

16. పరగడుపున మజ్జిగ తాగితే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ తగ్గుతాయి.

17. రోజూ పరగడుపున గోధుమ జావ తాగితే రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది.

18. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి త్రాగితే జీర్ణ క్రియ వేగవంతం అవుతుంది.

19.శనగలు తినడం వలన శరీరానికి ఐరన్, జీర్ణక్రియ, చక్కెరస్థాయిని అదుపులో ఉంచుతాయి 

20. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి.

21. ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. 

22. పెరుగు, జీలకర్రని కలిపి తీసుకుంటే అందులోని పోషకాలు రెంట్టింపు అవుతాయి. రెండు వేర్వేరుగా తినడం కంటే రెండింటిని కలిపి తింటే చాలా వరకూ బరువు తగ్గుతారు.

23. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతోపాటు హైబీపి కూడా తగ్గుతుంది. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. 

24. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రొటీన్ ఫుడ్స్ సక్రమంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.

25. మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో ఒక పదార్థంగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్తో మర్థనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

26. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి వేసి బాగా మరగనిచ్చి ఆ పాలు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

27. కోసిన యాపిల్ ముక్క రంగు మారకుండా ఉండాలంటే నిమ్మరసాన్ని కోసిన యాపిల్ భాగములో రాయాలి, ఆక్షిడేషన్ కారణముగా యాపిల్ రంగు మారకుండా ఊంటుంది. 

28. తాజాపండ్లు, పొట్టుగల పదార్దములు, ఆకుకూరలు, కాయకూరలు పీచు గలవి మలనపదార్దములను బయటకు పంపించడములో పీచు ఉన్న పదార్దములదే కీలకపాత్ర.

29. క్యారెట్లు తినడం వల్ల చర్మానికి రక్షణనిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కిడ్నీలు బాగా పనిచేస్తాయి. కంటిచూపు, కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. 

30. ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని పొడి చేసి నీటిలో కలుపుకుని త్రాగడం వల్ల అధిక వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

31. వైట్ బ్రెడ్ లో పీచు పదార్థం ఉండదు. దీంతో.. ఇది జీర్ణక్రియకు మంచిది కాదు. ఇది ఎక్కువ తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా వైట్ బ్రెడ్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. 

32. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ జీర్ణక్రియ ప్రక్రియను పెంచుతాయి. అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

33. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతోపాటు హైబీపి కూడా తగ్గుతుంది. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

34. తాజా తమలపాకుల్ని తీసుకుని నమిలితే నోటిలోని దుర్వాసన తగ్గుతుంది. దీనిని నమలడం వల్ల సలైవా రిలీజ్ అవుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ స్టిమ్యులేట్ అయి జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

35. పులిహొర తిన్న వెంటనే గోరు వెచ్చని నీరు ఒక గ్లాసుడు తాగితే తొందరగా జీర్ణం అవుతుంది. వేడి కూడ చేయదు.

36. భోజనంలో తప్పనిసరిగా పచ్చి కూరగాయల సలాడ్లు ఉండేలా చూడాలి. ఇవి శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి, చర్మం కాంతివంతంగా ఉండటానికి దోహదం చేస్తాయి.

37. కీర దోసకాయలో పొటాషియం, మెగ్నీషియం మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ఇందులోని నీరు.. బాడీలో రక్తం యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా ఎండలో తిరిగినా మనం వెంటనే నీరసించిపోకుండా బలంగా ఉంటాం.

38. ఆకు కూరల్లో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది కాబట్టి ఆకు కూరాల్ని ముఖ్యంగా గోంగూర (పుంటి కూర) శరీరానికి చక్కటి చలువ చేస్తుంది.

39. జీలకర్ర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం. అజీర్తి లాంటి వాటితో సతమతమౌతుంటే జీలకర్ర సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.

40. దగ్గు నుంచి తక్షణ ఉపశమనానికి పరగడుపున నాలుగైదు తులసి ఆకులను అర టీ స్పూను తేనెతో కలిపి తీసుకోవాలి.

41. కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకల ఆరోగ్యానికి మంచివి. వీటిని తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకల నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది. 

42. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ హెల్దీగా మారుతుంది. దీంతో చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, మైగ్రేన్ వంటి సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి.

43. చియా గింజలు మెగ్నీషియం, కాల్షియం మరియు పొటాషియంతో సహా గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో మరియు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. 

44. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం, ప్రోటీన్, ఐరన్, పొటాషియం ఉంటాయి.

45. బీరకాయల్లో ఎక్కువగా పీచుపదార్థం, నీటి శాతం ఉంటుంది. ఇవి షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఇది షుగర్ ఉన్నవారిలో గ్లూకోజ్ ని మెల్లిగా విడుదల చేస్తుంది. అంతేకాకుండా, తిన్నప్పుడు కడుపునిండుగా ఉంటుంది. దీంతో ఎక్కువగా ఆకలి వేయదు. ఆరోగ్యానికి కూడా మంచిది.

46. కందిపప్పు కూడా షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంచడమే కాకుండా, కండరాలకి మేలు చేస్తుంది. అంతేకాకుండా, మెటబాలిజం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో పులుసు చేసుకుని తింటే నోటికి రుచిగా ఉండడమే కాకుండా షుగర్ ఉన్నవారికి కూడా మంచిది.

47. బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు వంటి ధాన్యాలు శక్తిని అందిస్తాయి. పూర్తి ధాన్యాలను ఎంచుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

48. గుడ్లు, చేపలు, కాయధాన్యాలు, గింజలు, పాల ఉత్పత్తులు కండరాల బలాన్ని, కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

49. నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మెదడు వికాసం పొందుతుంది.

50. నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. తులసి రసాన్ని రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

51. మొక్కజొన్నలతో చేసిన రొట్టె కూడా చలికాలంలో ఎక్కువగా తింటారు. దీనికి కారణం ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండడమే. కానీ, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. దీంతో త్వరగా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అయితే, జీర్ణం కావడానికి కాస్తా కష్టంగా మారి గ్యాస్, బరువు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి, తక్కువగా తినాలి.

52. రాగి రొట్టె అనేది హెల్దీ ఆప్షన్. ఎందుకంటే రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర తగ్గేందుకు, బలమైన ఎముకలకి, జీర్ణక్రియకి, దీర్ఘకాలిక శక్తికి, మంచి నిద్రకి, పిల్లల పెరుగుదలకి రాగి రొట్టె చాలా మంచిది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, ఇది బెస్ట్ రోటీ.

53. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రాగులను తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం అంది తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. 

54. తులసి, యూకలిప్టస్ నూనెలను నుదురు, కణతులకు పట్టించి, నెమ్మదిగా మర్దన చేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

55. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు ఆహారం తీసుకున్న తర్వాత సోంపు తింటే కొంత ఉపశమనం లభిస్తుంది.

56. డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి రావచ్చు. కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తాగితే తలనొప్పి తగ్గే అవకాశం ఉంది.

57. వాల్ నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కడుపును నిండుగా ఉంచుతుంది, ఆకలిని తగ్గిస్తుంది. దీంతో తక్కువగా తింటారు. ఇది బరువును కంట్రోల్ లో ఉంచుతుంది.

58. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి వేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

59. ఉసిరికాయలో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ఎండిపోయిన కాయలోను విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్ళ కాంతిని పెంపొందించే గుణం ఇందులో ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

60. క్యారెట్లు తినడం వల్ల చర్మానికి రక్షణనిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కిడ్నీలు బాగా పనిచేస్తాయి. కంటిచూపు, కాలేయం పని తీరు మెరుగుపడుతుంది.

61. రాగి జావను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.

62. పసుపులో శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలెన్నో ఉంటాయి. ఇందులో ఉండే కర్క్యుమిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ ఏజెంట్ మాదిరి పని చేస్తుంది. యాంటీ క్యాన్సర్ ఔషధంగా కూడా పసుపు పని చేస్తుంది.

63. క్వినోవాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్వినోవాలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. క్వినోవాలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ బీ6, జింక్, ఫోలెట్, మాంగనీస్, ఐరన్, కాపర్ వంటివి మెండుగా ఉంటాయి. 

64. జుట్టు రాలడానికి కారణం కుదుళ్ళు ఆరోగ్యంగా లేకపోవడమే.. ఇందుకు ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం. ఈ రెండు లోపాల కారణంగా జుట్టు రాలుతుంది. అయితే, కరివేపాకు తింటే ఈ సమస్యలు దూరమవుతాయి. కరివేపాకులో విటమిన్ బి12, విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

65. ఇడ్లీలు పులిసిన వాసన రాకుండా రుచిగా ఉండాలంటే.. పిండి రుబ్బేటప్పుడు మూడు చెంచాలు నానబెట్టిన సగ్గుబియ్యం చేర్చాలి.

66. బత్తాయిలు, నిమ్మకాయల్ని పదినిమిషాలు వేడినీటిలో ఉంచితే.. రసం ఎక్కువగా వస్తుంది.

67. ఉల్లి - వెల్లుల్లి ఈ రెండూ శరీర రక్తప్రశరణ వ్యవస్థకి మేలు చేస్తాయి. తినే ఆహారపదార్దములలోని 'టాక్సిన్' లను తొలగించడములోను, వ్యాధినిరోధక వ్యవస్థను క్రమబద్దీకరించడములోను ఉపయోగపడతాయి. 

68. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది బలమైన ఎముకలు మరియు దంతాలకు అవసరం. క్యాల్షియం కాకుండా, పెరుగులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది మరియు అవి కలిసి ఎముకల పెరుగుదల ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

69. ఎండాకాలంలో పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం అంటే డ్రై ఫ్రూట్స్, ఆకు కూరలు, బీన్స్ వంటివి తీసుకుంటే చాలా మంచిది. 

70. శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థను, పొట్టను, పేగులను కూడా మజ్జిగ ఆరోగ్యంగా ఉంచుతుంది.

71. అన్నం తినేప్పుడు నీరు ఎక్కువగా తాగితే.... జీర్ణక్రియకు అవసరమైన యాసిడ్స్ డైల్యూట్ అవుతాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

72. రాత్రిపూట హెల్దీ ఫుడ్ అది కూడా తక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం డయాబెటిస్ ఉన్నవారికే కాదు. అందరికీ ఇలా చేయడమే ఉత్తమం. ఎందుకంటే రాత్రుళ్ళు ఎక్కువగా తిని పడుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

73. బాదంపప్పులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, కాల్షియం, కాపర్, మెగ్నీషియం మరియు రైబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. 

74. విటమిన్ సి కోసం ఉసిరిని మన డైట్ లో యాడ్ చేస్తుంటారు. వీటిని నేరుగా అలానే తీసుకోవడం కంటే తేనెతో కలిపి తీసుకోవాలి. దీంతోపాటు, కొద్దిగా మిరియాల పొడి కలిపి చూడండి. అప్పుడు ఇది సూపర్ ఫుడ్ గా మారి బ్రెయిన్ ఫోకస్ పెరిగేలా చేస్తుంది. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.

75. ఆస్తమా అదుపులో వుండాలంటే దాల్చిన చెక్క పొడిచేసి ఒక స్పూన్ తేనెకలిపి సేవించవలెను.

76. ఒక చెంచా దాల్చినపొడి ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే ఉదర సంబంధిత సమస్యలు, గ్యాస్ వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.

77. బంగాల దుంపలు గట్టిగా వుండాలి. పై పొర తీసినప్పుడు లోపలిభాగం లేత పసుపు పచ్చని రంగులో వుండాలి. బంగాళా దుంప పైన నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు వున్నట్లయితే వాటిని కొనకూడదు, దుంపల పైన గుంటలు లేకుండా నున్నగా వుండేవి చూసి కొనాలి.

78. అల్లం మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. ముదురు రంగులో వున్న అల్లం చూసి కొనాలి. అల్లం పై పొర తీసి వాసన చూసి దాని ఘాటును బట్టి అల్లాన్ని అంచనా వేయాలి.

79. వాల్ నట్స్ లో విటమిన్ B6, మెగ్నీషియం, ఐరన్, సెలీనియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

80. ప్రతిరోజూ రెండు కన్నా ఎక్కువ సార్లు సిట్రస్ పండ్లు గానీ, జ్యూస్ గానీ తీసుకున్నవాళ్లలో 'చర్మ క్యాన్సర్' వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చర్మ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

81. డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. గుండె ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది. దీనిని తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

82. చిలగడదుంపల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర కణాల సామర్థ్యాన్ని పెంచి అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరాని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన తెల్ల రక్తకణాల ఉత్పత్తికి సాయపడతాయి.

83. తులసి ఆకులను నమిలితే జీర్ణశక్తి మెరుగవుతుంది. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే వాంతులు ఆగుతాయి.

84. నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్నాయి. ఇది సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది.

85. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ జీర్ణక్రియ ప్రక్రియను పెంచుతాయి. అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

86.పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అయితే, పెరుగు తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ని కూడా తగ్గించుకోవచ్చు. బరువు కూడా తగ్గుతారు. దానికోసం పెరుగులో జీలకర్ర కలిపి తింటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

87. రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత వాకింగ్ చేయడం చాలా మంచిది. దీని వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణంగా ఉంచుతుంది. 

88. పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి. చర్మం పొడిబారినట్లు అనిపిస్తే ముఖానికి పాలు రాయాలి. పాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తాయి.

89. అన్నం తినేప్పుడు నీరు ఎక్కువగా తాగితే... జీర్ణక్రియకు అవసరమైన యాసిడ్స్ డైల్యూట్ అవుతాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. 

90. రాత్రిపూట హెల్దీ ఫుడ్ అది కూడా తక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం డయాబెటిస్ ఉన్నవారికే కాదు. అందరికీ ఇలా చేయడమే ఉత్తమం. ఎందుకంటే రాత్రుళ్ళు ఎక్కువగా తిని పడుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

91. పెరుగులో ప్రొబయోటిక్స్ మెండుగా ఉంటాయి. ఇది పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు తిన్న తర్వాత నీళ్లు తాగితే.. ఈ ప్రోబయోటిక్స్ ఎఫెక్ట్ తగ్గుతుంది. 

92. మసాలా ఆహారం, స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగితే.. అసౌకర్యాన్ని కలిగిస్తాయి. నీరు వేడిని వ్యాపింపజేస్తుంది, మంటను మరింత తీవ్రతరం చేస్తుంది. స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు నోరు చల్లబరచడానికి పాలు, పెరుగు వంటివి తీసుకోవడం మంచిది.

93. డ్రై ఫ్రూట్స్ బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి నట్స్ సహజంగా మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఎందుకంటే వాటిలో ఇతర తాజా పండ్ల కంటే ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ ఉంటాయి. 

94. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా టీ తాగితే ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి జీర్ణ సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది.

95. చిలగడదుంపల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర కణాల సామర్థ్యాన్ని పెంచి అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరాని అందిస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన తెల్లరక్తకణాల ఉత్పత్తికి సహాయపడతాయి. 

96. కళ్లు మూసుకుని నుదుటి మీద నుంచి పక్కల వరకు మృదువుగా మసాజ్ చేసుకుంటే ఒత్తిడి వల్ల వచ్చిన తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

97. సీతాఫలంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. 

98. డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేసి క్యాన్సర్ ని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

99. వాల్ నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కడుపును నిండుగా ఉంచుతుంది, ఆకలిని తగ్గిస్తుంది. దీంతో తక్కువగా తింటారు. ఇది బరువును కంట్రోల్ లో ఉంచుతుంది. 

100. రాగి జావను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి పెంచే అద్భుతమైన ఆహారాలు

101. నారింజ, నిమ్మ, ఉసిరి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది; ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

102. పెరుగు వంటి ఆహారాల్లో ఉండే ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, ఇది రోగనిరోధక శక్తికి బలమైన పునాది వేస్తుంది.

103. వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్ గుణాలు, అల్లంలో యాంటి ఇన్ఫ్లమేటరి (Anti-inflammatory) లక్షణాలు ఉండి, ఇన్ ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పిస్తాయి.

104. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో విటమిన్లు A, C, E మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, రోగనిరోధక వ్యవస్థను చురుకుగా ఉంచుతాయి.

105. గుమ్మడి గింజలు, చిక్కుళ్ళు, కొన్ని రకాల మాంసాలలో ఉండే జింక్ రోగనిరోధక కణాలు సమర్థవంతంగా పనిచేయడానికి కీలకంగా సహాయపడుతుంది.

106. ప్రతి రోజూ తీసుకునే పసుపులోని కర్కుమిన్ (Curcumin) శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక వ్యవస్థ యొక్క మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది.

107. పెరుగు పుల్లగా మారకుండా ఉండటానికి పెరుగులో కొబ్బరిముక్కను వేసి చూడండి.

108. పెరుగులో జీలకర్రని కలిపి తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. పెరుగు మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. ఈ రెండూ గ్యాస్ అసిడిటీ సమస్యల నుంచి బయటపడేందుకు హెల్ప్ చేస్తాయి. పెరుగు జీర్ణమవ్వడానికి కొంత సమయం పడుతుంది. అందుకే రాత్రుళ్ళు పెరుగు తినకుండా ఉండడం మంచిది.

109. డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. గుండె ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది. దీనిని తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

110. చిలగడదుంపల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర కణాల సామర్థ్యాన్ని పెంచి అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరాని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన తెల్ల రక్తకణాల ఉత్పత్తికి సహాయపడతాయి.

111. నారింజ లేదా బత్తాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అంతేకాదు ఫైబర్, క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. బత్తాయి లేదా నారింజలను వేసవికాలంలో తీసుకోవడం వల్ల వాటిలో ఉండే నీటి శాతం శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. 

112. కీర దోసకాయలో పొటాషియం, మెగ్నీషియం మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ఇందులోని నీరు బాడీలో రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా ఎండలో తిరిగినా మనం వెంటనే నీరసించిపోకుండా బలంగా ఉంటాం.

113. శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో తులసి ఉపయోగపడుతుంది. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్, విటమిన్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. 

114. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఐరన్ తప్పనిసరి. ఇది చర్మం, జుట్టు, కణాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తేనె, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డ్రైఫ్రూట్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

115. ఎండాకాలంలో కొబ్బరినీళ్ళని ఎక్కువగా తాగడం వల్ల శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరిచి ఆరోగ్యం మెరుగుదలకు కొబ్బరినీళ్లు ఉపయోగపడతాయి. 

116. దోసకాయ నిండా fiber ఉంటుంది. ఈ fiber మలబద్దకం constipation నివారిస్తుంది. అంతే కాకుండా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది.

117. ఎండ ప్రభావం పడకుండా ఉండాలన్నా. మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలన్నా. వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా బార్లీ నీళ్లు తాగాలి. 

118. బార్లీ నీళ్లు రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీనిద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

119. కమల, ద్రాక్షపండ్లు, బత్తాయి, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లు తినేప్పుడు నీళ్లు తాగితే.. కడుపు అసౌకర్యంగా ఉంటుంది.

120. డ్రై ఫ్రూట్స్ బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి నట్స్ సహజంగా మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఎందుకంటే వాటిలో ఇతర తాజా పండ్ల కంటే ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ ఉంటాయి.

121. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా టీ తాగితే ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి జీర్ణ సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది.

122. పెరుగులో ప్రొబయోటిక్స్ మెండుగా ఉంటాయి. ఇది పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు తిన్న తర్వాత నీళ్లు తాగితే.. ఈ ప్రోబయోటిక్స్ ఎఫెక్ట్ తగ్గుతుంది.

123. కీర దోసకాయలో పొటాషియం, మెగ్నీషియం మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ఇందులోని నీరు… బాడీలో రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. 

124. నిమ్మకాయలు వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.

125. వేసవి కాలంలో పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. రోజు మూడు టీ స్పూన్ ల సబ్జా గింజలను కూడా నానబెట్టుకుని తింటే చాలా మంచిది.

126. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండడంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, విటమిన్-సి సహా పలురకాల పోషకాలు ఉన్నాయి

127. వేసవిలో తిన్నది అరగక పోవడం సాధారణ సమస్య అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది.

128. కీర దోసకాయ చలవ చేస్తుంది. ఇది తింటే… పొట్టలో చల్లదనం వస్తుంది. గాలి పీల్చి, వదలడంలో కూడా ఇది సాయపడుతుంది. శ్వాస ప్రక్రియ బాగా పని చేస్తుంది.

129. కీరదోసకాయ గింజల్లో పొటాషియం, విటమిన్ E ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడుతూ… ముడుతలు పడకుండా, కమిలి పోకుండా చేస్తాయి.

130. దోసకాయ నిండా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది.

131. ఆకు కూరల్లో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది కాబట్టి ఆకు కూరల్ని ముఖ్యంగా గోంగూర ( పుంటి కూర ) శరీరానికి చక్కటి చలువ చేస్తుంది.

132. వేసవిలో తిన్నది అరగక పోవడం సాధారణ సమస్య అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది.

133. పెరుగు మంచి రుచికరమైన పదార్థమే కాకుండా మన శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. పెరుగుని స్పైసి బటర్ మిల్క్, స్వీట్ లస్సి, రైతా లాంటి రూపాల్లో మనం తీసుకోవచ్చు.

134. కొబ్బరి నీటిలో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ మనకు లభిస్తాయి. మన శరీరానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. డీహైడ్రేషన్ కు గురికాకుండా మనల్ని కాపాడుతుంది.

135. కీర దోసకాయ చలవ చేస్తుంది. ఇది తింటే… పొట్టలో చల్లదనం వస్తుంది. గాలి పీల్చి, వదలడంలో కూడా ఇది సాయపడుతుంది. శ్వాస ప్రక్రియ బాగా పని చేస్తుంది. 

136. కీరదోసకాయను జ్యూస్ లా చేసి… చర్మంపై రాసుకోండి. ఇందులోని పొటాషియం… చర్మాన్ని శుభ్రం చేస్తుంది.

137. పెరుగు లో లేదా మజ్జిగలో లేదా నిమ్మ juice లో పుదీనా ఆకుల్ని లేదా పుదీనా రసాన్ని కలుపుకొని తాగితే extra benefits లభిస్తాయి. 

138. ఆకు కూరల్లో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది కాబట్టి ఆకు కూరల్ని ముఖ్యంగా గోంగూర ( పుంటి కూర ) శరీరానికి చక్కటి చలువ చేస్తుంది.

139. మీ కంటి చుట్టూ నల్లటి చారలు ఉంటే. రెండు కీర దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని… కళ్ళపై ఉంచుకోండి. పదినిమిషాలు ఇలా ఉంచండి. రోజూ ఇలా చేస్తే… మీ కంటి చుట్టూ ఉన్న నల్ల చారలు పోతాయి. 

140. ఉదయాన్నే రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి.

141. వేసవి కాలంలో ఆహారం త్వరగా చెడిపోతుంది. ఆ ఆహారాన్ని తినడం వల్ల వాంతులు, విరేచనాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మాంసాహారంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

142. వేసవిలో పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి. లేనట్లయితే.. కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు వ్యాపిస్తాయి.

143. ఆకు కూరలలో విటమిన్ ఎ, సి మరియు కె అలాగే అనేక ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఆకు కూరలు మీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శీతాకాలంలో పొడి చర్మాన్ని నివారించడంలో సహాయపడతాయి. 

144. అన్నం తినేప్పుడు నీరు ఎక్కువగా తాగితే.... జీర్ణక్రియకు అవసరమైన యాసిడ్స్ డైల్యూట్ అవుతాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

145. పోషకాలు పుష్కలంగా ఉండే ఉసిరిని ఖాళీ కడుపుతో తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

146. పాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ సూర్యుని నుంచి వచ్చే హానికర యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతాయి. మొటిమలు వంటి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి.

147. పెరుగు తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అయితే, పెరుగు తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ని కూడా తగ్గించుకోవచ్చు. బరువు కూడా తగ్గుతారు. దానికోసం పెరుగులో జీలకర్ర కలిపి తింటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. 

148. డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి రావచ్చు. కొబ్బరినీళ్లు, జ్యూస్ , మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తాగితే తలనొప్పి తగ్గే అవకాశం ఉంది.

149. వేసవికాలంలో పెరుగుకు బదులుగా మజ్జిగను వాడండి, ఎందుకంటే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు అసిడిటీని కలిగించదు. 

150. వేసవి రోజుల్లో చల్లటి నీళ్ల స్నానం ఆరోగ్యం, ఒక బకెట్ చల్లటి నీళ్లలో ఒక 10 పుదీనా ఆకులను మెత్తగా నూరి చల్లటి నీళ్లలో కలిపి తలస్నానం చేస్తే అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది.

151. ఐస్ ప్యాక్ ని నుదురుపై ఉంచి కాసేపు అద్దుతూ ఉంటే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. 

152. రాగి జావ తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.

153. అరటిపండులో ఫైబర్ మెండుగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత అరటిపండు తింటే.. జీర్ణక్రియ సక్రమంగా జరగుతుంది.

154. కళ్లు మూసుకుని నుదుటి మీద నుంచి పక్కల వరకు మృదువుగా మసాజ్ చేసుకుంటే ఒత్తిడి వల్ల వచ్చిన తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

155. కీరదోసకాయ మన చర్మాన్ని కాపాడటమే కాదు... మనల్ని ఆరోగ్యంగా ఉంచగలదు. ఎండల వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో నీరు ఎక్కువ కాబట్టి... దీన్ని తినడం వల్ల చర్మంలో నీటి సాంద్రత ఉండి... డీ-హైడ్రేట్ అవ్వకుండా ఉంటాం. 

156. శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థను, పొట్టను, పేగులను కూడా మజ్జిగ ఆరోగ్యంగా ఉంచుతుంది. పుదీనా, కొత్తిమీర, అల్లంతో కూడా రకరకాల ఫ్లేవర్లలో మజ్జిగను తయారు చేసుకొని తాగితే మేలు జరుగుతుంది.

157. కీర దోసకాయలో పొటాషియం, మెగ్నీషియం మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ఇందులోని నీరు… బాడీలో రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. 

158. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. ఎండాకాలంలో ఎక్కువగా మనం నిమ్మకాయ రసంలో ఉప్పు వేసి కానీ, కాస్త చక్కెర వేసి కానీ షర్బత్ లా చేసుకుని తాగవచ్చు.

159. ఎండాకాలంలో కొబ్బరినీళ్ళని ఎక్కువగా తాగడం వల్ల శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరుస్తుంది. 

160. నారింజ లేదా బత్తాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అంతేకాదు ఫైబర్, క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. బత్తాయి లేదా నారింజలను వేసవికాలంలో తీసుకోవడం వల్ల వాటిలో ఉండే నీటి శాతం శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.

161. వేసవి కాలంలో పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అలాగే రోజు మూడు టీ స్పూన్ ల సబ్జా గింజలను నానబెట్టుకుని తింటే మంచిది. 

162. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండడంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి సహా పలురకాల పోషకాలు ఉన్నాయి. కెరోటినాయిడ్, లైకోపీన్, కుకుర్బిటాసిన్ సహా పలు యాంటీ ఆక్సిడెంట్లు పుచ్చకాయలో ఉంటాయి.

163. కీరదోసకాయ గింజల్లో పొటాషియం, విటమిన్ E ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడుతూ… ముడుతలు పడకుండా, కమిలి పోకుండా చేస్తాయి.

164. దోసకాయలో ఫైబర్ ఉంటుంది. ఈ fiber మలబద్దకం constipation నివారిస్తుంది. అంతే కాకుండా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది.

165. కీర దోసకాయ చలవ చేస్తుంది. ఇది తింటే… పొట్టలో చల్లదనం వస్తుంది. గాలి పీల్చి, వదలడంలో కూడా ఇది సాయపడుతుంది. శ్వాస ప్రక్రియ బాగా పని చేస్తుంది. 

166. ఆకు కూరల్లో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది కాబట్టి ఆకు కూరల్ని ముఖ్యంగా గోంగూర ( పుంటి కూర ) శరీరానికి చక్కటి చలువ చేస్తుంది.

167. వేసవిలో తిన్నది అరగక పోవడం సాధారణ సమస్య అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. 

168. పెరుగు మంచి రుచికరమైన పదార్థమే కాకుండా మన శరీరానికి కూలెంట్ గా పనిచేస్తుంది. పెరుగుని.. బటర్ మిల్క్, స్వీట్ లస్సి, రైతా లాంటి రూపాల్లో మనం తీసుకోవచ్చు.

169. కొబ్బరి నీటిలో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, నూట్రియంట్స్ మనకు లభిస్తాయి. మన శరీరానికి మంచి కూలింగ్ యఫెక్ట్ ఇస్తుంది. డీహైడ్రేషన్ కు గురికాకుండా మనల్ని కాపాడుతుంది. 

170. పెరుగు, మజ్జిగ తీసుకోనివారు.. సమ్మర్ లో దొరికే పండ్లను ముక్కలుగా కట్ చేసుకొని పెరుగులో కలుపుకొని చక్కటి స్మూతీస్ చేసుకొని తీసుకోవచ్చు.

171. కీరదోసకాయను జ్యూస్ లా చేసి… చర్మంపై రాసుకోండి. ఇందులోని పొటాషియం.. చర్మాన్ని శుభ్రం చేస్తుంది. మృదువైన చర్మాన్ని ఇస్తుంది. 

172. మీ కంటి చుట్టూ నల్లటి చారలు ఉంటే. రెండు కీర దోసకాయ స్లైసెస్ ని సన్నగా కట్ చేసుకొని… కళ్ళపై ఉంచుకోండి. పదినిమిషాలు ఇలా ఉంచండి. రోజూ ఇలా చేస్తే… మీ కంటి చుట్టూ ఉన్న నల్ల చారలు పోతాయి.

173. వేసవిలో తిన్నది అరగక పోవడం సాధారణ సమస్య అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. 

174. పెరుగులో లేదా మజ్జిగలో లేదా నిమ్మ juice లో పుదీనా ఆకుల్ని లేదా పుదీనా రసాన్ని కలుపుకొని తాగితే extra benefits లభిస్తాయి.

175. ఎండాకాలంలో ఒంటికి చలువ చేసే కీరదోసకాయి తినడం మంచిది. బీరకాయ, సొరకాయ లాంటి నీటిశాతం ఎక్కువ ఉండే కూరగాయలను వంటల్లో ఉపయోగించాలి. 

176. ఉదయాన్నే రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి.

177. పుదీనా ఎక్కువగా తీసుకుంటే సమ్మర్ లో చక్కటి cooling effect లభిస్తుంది. మన body temperature ని కూల్ గా ఉంచడమే కాకుండా మనకు మంచి refreshing effect ని పుదీనా ఇస్తుంది. 

178. ఎండ ప్రభావం పడకుండా ఉండాలన్నా, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా బార్లీ నీళ్లు తాగాలి.

179. తులసి ఆకులను నమిలితే జీర్ణశక్తి మెరుగవుతుంది. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే వాంతులు ఆగుతాయి.

180. కాస్త చింతపండు గుజ్జు, టమాటారసం, మిరియాల పొడి, ఒక మిరపకాయ, కాస్త ఉప్పుతో తయారు చేసిన సూప్ని వేడిగా తాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి.

ఉప్మా తింటే కలిగే ప్రయోజనాలు

ఆహారం తిన్న వెంటనే చేయకూడని పనులు

బంగాళదుంపతో ఫేస్ ప్యాక్

బీన్స్ తింటే కలిగే మంచి ఆరోగ్య లాభాలు

పోషకాల గని బీరకాయ

బ్లడ్ ప్రెషర్ నివారణకు జాగ్రత్తలు

No comments:

Post a Comment

Shakthi Peetam - 6 Sri Bhramarambika Devi - Srisailam, Nandyal district of Andhra Pradesh - శక్తి పీఠం-6 శ్రీ భ్రమరాంబిక దేవి - శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్)

శక్తి పీఠం-6 శ్రీ భ్రమరాంబిక దేవి - శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్) ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబికా దేవి ఆలయం, ...