Tuesday, February 24, 2026

Potato Face Pack Telugu - బంగాళదుంపతో ఫేస్ ప్యాక్

బంగాళదుంపతో ఫేస్ ప్యాక్

బంగాళాదుంపలు వాడితే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ని తొలగించేందుకు హెల్ప్ చేసి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కూడా సాయపడుతుంది.

బంగాళాదుంపల్ని వంట చేసుకుని తింటారు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బంగాళదుంపల్ని తింటే చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీంతో ముఖంపై నల్ల మచ్చలు దూరమై కాంతివంతంగా మారుతుంది.

ముఖ్యంగా, మొటిమలకి బంగాళదుంపల్ని చెక్ పెడతాయి. ఇందుకోసం బంగాళాదుంపలతో ఎలా ఫేస్ ప్యాక్ వేయాలో తెలుసుకోండి.

ముందుగా, బంగాళాదుంప రసం తీసుకుని ఇందులో టమాట రసం వేసి కలపాలి. ఇప్పుడు అందులో ఓ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే చాలు చర్మం కాంతివంతంగా మారుతుంది.

బంగాళదుంపలు చర్మానికి మేలు చేస్తాయి. ఇది చర్మంపై బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. చర్మంపై ముడతల్ని దూరం చేస్తుంది. సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది.

బంగాళదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని గుణాలు చర్మానికి మెరుపుని అందించి అందంగా తయారుచేస్తాయి.

ఆరోగ్యచిట్కాలు

No comments:

Post a Comment

Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న “అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన ద...