Sunday, December 7, 2025

Sri Baglamukhi Athava Peethambari Sahasra Namavali - శ్రీ బగళాముఖీ అథవా పీతాంబరి సహస్రనామావళి

శ్రీ బగళాముఖీ అథవా పీతాంబరి సహస్రనామావళి

ఓం బ్రహ్మాస్త్రాయ నమః
 ।
ఓం బ్రహ్మ విద్యాయై నమః ।
ఓం బ్రహ్మ మాత్రే నమః ।
ఓం సనాతన్యై నమః ।
ఓం బ్రహ్మేశ్యై నమః ।
ఓం బ్రహ్మకైవల్యబగలాయై నమః ।
ఓం బ్రహ్మచారిణ్యై నమః ।
ఓం నిత్యానన్దాయై నమః ।
ఓం నిత్యసిద్ధా
యై నమః ।
ఓం నిత్యరూపాయై నమః
 ॥ 10 

ఓం నిరామయా
యై నమః ।
ఓం సన్ధా
రిణ్యై నమః ।
ఓం మహామాయా
యై నమః ।
ఓం కటాక్షక్షేమకారి
ణ్యై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం విమలాయై నమః ।
ఓం నీలరత్నక్రాన్తిగుణాశ్రితాయై నమః ।
ఓం కామప్రియాయై నమః ।
ఓం కామరతాయై నమః ।
ఓం కామకామస్వరూపిణ్యై నమః
 ॥ 20 

ఓం మ్గలాయై నమః
 ।
ఓం విజయాయై నమః ।
ఓం జాయా
యై నమః ।
ఓం సర్వ
మ్గలకారిణ్యై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం కామినీకామ్యాయై నమః ।
ఓం కాముకా
యై నమః ।
ఓం కామచారిణ్యై నమః ।
ఓం కామప్రియాయై నమః ।
ఓం కామరతాయై నమః
 ॥ 30 

ఓం కామకామస్వరూపిణ్యై నమః ।
ఓం కామాఖ్యాయై నమః ।
ఓం కామబీజస్థా
యై నమః ।
ఓం కామపీఠనివాసిన్యై నమః ।
ఓం కామదా
యై నమః ।
ఓం కామహా
యై నమః ।
ఓం కాల్యై నమః
 ।
ఓం కపా
ల్యై నమః ।
ఓం కరాలికాయై నమః ।
ఓం కంసార్యై నమః
 ॥ 40 

ఓం కమలాయై నమః ।
ఓం కామాయై నమః ।
ఓం కైలాసేశ్వరవల్లభాయై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం కేశవాయై నమః ।
ఓం కరుణాయై నమః ।
ఓం కామకేలిభుజే నమః ।
ఓం క్రియాకీర్యై నమః
 ।
ఓం కృత్తికాయై నమః ।
ఓం కాశికాయై నమః
 ॥ 50 

ఓం మధురా
యై నమః ।
ఓం శివాయై నమః
 ।
ఓం కాలాక్ష్యై
 నమః ।
ఓం కాలికాయై నమః
 ।
ఓం కాలీధవలాననసున్దర్యై నమః ।
ఓం ఖేచర్యై నమః ।
ఓం ఖమూ
ర్యై నమః ।
ఓం క్షుద్రాక్షుద్రక్షుధావరాయై నమః ।
ఓం ఖడ్గహస్తా
యై నమః ।
ఓం ఖడ్గరతా
యై నమః ॥ 60 

ఓం ఖడ్గిన్యై నమః ।
ఓం ఖర్పరప్రియాయై నమః ।
ఓం గ్గ
యై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం గామిన్యై నమః
 ।
ఓం గీతా
యై నమః ।
ఓం గోత్రవివర్ధిన్యై నమః
 ।
ఓం గోధరాయై నమః ।
ఓం గోకరాయై నమః ।
ఓం గోధా
యై నమః ॥ 70 

ఓం గన్ధర్వపురవాసిన్యై నమః ।
ఓం గ
న్ధర్వాయై నమః ।
ఓం గ
న్ధర్వకలాగోపిన్యై నమః ।
ఓం గరుడాసనా
యై నమః ।
ఓం గోవిన్దభావాయై నమః ।
ఓం గోవిన్దాయై నమః ।
ఓం గా
న్దార్యై నమః ।
ఓం గన్ధమాదిన్యై నమః ।
ఓం గౌర్గ్యా నమః ।
ఓం గోపికామూర్తయే నమః
 ॥ 80 

ఓం గోపీగోష్ఠనివాసిన్యై నమః ।
ఓం గన్ధాయై నమః ।
ఓం గజేన్ద్రగామాన్యాయై నమః ।
ఓం గదాధరప్రియాగ్రహాయై నమః ।
ఓం ఘోరఘోరాయై నమః ।
ఓం ఘోరరూపాయై నమః ।
ఓం ఘనశ్రేణ్యై నమః
 ।
ఓం ఘనప్రభాయై నమః ।
ఓం దైత్యేన్ద్రప్రబలాయై నమః
 ।
ఓం ఘణ్టావాదిన్యై నమః
 ॥ 90 

ఓం ఘోరనిఃస్వనాయై నమః ।
ఓం డాకిన్యై నమః ।
ఓం ఉమాయై నమః ।
ఓం ఉపేన్ద్రాయై నమః ।
ఓం ఉర్వశ్యై నమః ।
ఓం ఉరగాసనాయై నమః ।
ఓం ఉత్తమాయై నమః ।
ఓం ఉన్నతాయై నమః
 ।
ఓం ఉన్నాయై నమః ।
ఓం ఉత్తమస్థానవాసిన్యై నమః
 ॥ 100 

ఓం చాముణ్డాయై నమః ।
ఓం ముణ్డితా
యై నమః ।
ఓం చణ్డ్యై నమః ।
ఓం చ
ణ్డదర్పహరాయై నమః ।
ఓం ఉగ్రచ
ణ్డాయై నమః ।
ఓం చ
ణ్డణ్డాయై నమః ।
ఓం చ
ణ్డదైత్యవినాశిన్యై నమః ।
ఓం చ
ణ్డరూపాయై నమః ।
ఓం ప్రచణ్డాయై నమః ।
ఓం చ
ణ్డాణ్డశరీరిణ్యై నమః ॥ 110 

ఓం చతుర్భుజాయై నమః ।
ఓం ప్రచణ్డాయై నమః ।
ఓం చరాచరనివాసిన్యై నమః ।
ఓం ఛత్రప్రాయశిరోవాహాయై నమః ।
ఓం ఛలాచ్చలతరాయై నమః ।
ఓం ఛల్యై నమః ।
ఓం క్షత్రరూపాయై నమః ।
ఓం క్షత్రధరాయై నమః ।
ఓం క్షత్రియక్షయకారిణ్యై నమః ।
ఓం జయాయై నమః
 ॥ 120 

ఓం జయదుర్గా
యై నమః ।
ఓం జయన్యై నమః
 ।
ఓం జయదా
యై నమః ।
ఓం పరా
యై నమః ।
ఓం జాయినీజయిన్యై నమః ।
ఓం జ్యోత్స్నాజటాధరప్రియాయై నమః ।
ఓం అజితాయై నమః ।
ఓం జితేన్ద్రియాయై నమః ।
ఓం జితక్రోధాయై నమః ।
ఓం జయమానా
యై నమః ॥ 130 

ఓం జనేశ్వర్యై నమః
 ।
ఓం జితమృత్యవే నమః ।
ఓం జరాతీతాయె నమః ।
ఓం జాహ్నవ్యై నమః ।
ఓం జనకాత్మజాయై నమః ।
ఓం ఝకరాయై నమః ।
ఓం ఝరీ
ఝణ్టాయై నమః ।
ఓం 
ఝకరీకశోభిన్యై నమః ।
ఓం 
ఖాఝమేశాయై నమః ।
ఓం 
ఝకరీయోనికల్యాణదాయిన్యై నమః ॥ 140 

ఓం ఝరాయై నమః
 ।
ఓం ఝమురీఝారాయై నమః ।
ఓం 
రారతరాయై పరాయై నమః ।
ఓం 
మేతాయై నమః ।
ఓం ఝకరీణాకల్యాణదాయిన్యై నమః ।
ఓం మునామానసీచిన్త్యాయై నమః ।
ఓం మునాశ్కరప్రియా
యై నమః ।
ఓం ట్కరీటిటికాయై నమః ।
ఓం టీకా
ట్కన్యై నమః ।
ఓం టవర్గగాయై నమః
 ॥ 150 

ఓం టాపాటోపాయై నమః
 ।
ఓం టటపతయే నమః ।
ఓం టమన్యై నమః ।
ఓం టమనప్రియాయై నమః
 ।
ఓం ఠకారధారిణ్యై నమః
 ।
ఓం ఠీకాఠ్కర్యై నమః ।
ఓం ఠికరప్రియాయై నమః ।
ఓం ఠేకఠాసా
యై నమః ।
ఓం ఠకరతీఠామిన్యై నమః
 ।
ఓం ఠమనప్రియాయై నమః
 ॥ 160 

ఓం డారహాయె నమః
 ।
ఓం డాకిన్యై నమః ।
ఓం డారాడామరాయై నమః ।
ఓం డమరప్రియాయై నమః ।
ఓం డఖినీడడయుక్తాయై నమః ।
ఓం డమరూకరవల్లభా
యై నమః ।
ఓం ఢక్కాఢక్కీఢక్కనాదాయై నమః ।
ఓం ఢోలశబ్దప్రబోధిన్యై నమః
 ।
ఓం ఢామినీ
ఢామనప్రీతాయై నమః ।
ఓం ఢగతన్త్రప్రకాశిన్యై నమః
 ॥ 170 

ఓం అనేకరూపిణ్యై నమః
 ।
ఓం అమ్బాయై నమః ।
ఓం అణిమాసిద్ధిదాయిన్యై నమః ।
ఓం అమన్త్రి
ణ్యై నమః ।
ఓం అణుకర్యై నమః ।
ఓం అణుమద్భానుసంస్థితాయై నమః ।
ఓం తారాతన్త్రవత్యై నమః ।
ఓం త
న్త్రతత్త్వరూపాయై నమః ।
ఓం తపస్విన్యై నమః ।
ఓం తర్గ
ణ్యై నమః ॥ 180 

ఓం తత్త్వపరా
యై నమః ।
ఓం త
న్త్రికాతన్త్రవిగ్రహాయై నమః ।
ఓం తపోరూపాయై నమః ।
ఓం తత్త్వదాత్య్రై నమః ।
ఓం తపఃప్రీతిప్రధర్షి
ణ్యై నమః ।
ఓం త
న్త్రయన్త్రార్చనపరాయై నమః ।
ఓం తలాతలనివాసిన్యై నమః ।
ఓం తల్పదాయై నమః
 ।
ఓం అల్పదాయై నమః ।
ఓం కామ్యా
యై నమః ॥ 190 

ఓం స్థిరా
యై నమః ।
ఓం స్థిరతరా
యై స్థిత్యై నమః ।
ఓం స్థాణుప్రియాయై నమః ।
ఓం 
స్థాణుపరాయై నమః ।
ఓం స్థితాస్థానప్రదాయిన్యై నమః
 ।
ఓం దిగమ్బరాయై నమః
 ।
ఓం దయారూపా
యై నమః ।
ఓం దావాగ్నిదమనీదమా
యై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం దుర్గపరాదేవ్యై నమః
 ॥ 200 

ఓం దుష్టదైత్యవినాశిన్యై నమః
 ।
ఓం దమనప్రమదా
యై నమః ।
ఓం దైత్యదయాదానపరాయణాయై నమః ।
ఓం దుర్గార్తినాశిన్యై నమః ।
ఓం దాన్తాయై నమః ।
ఓం దమ్భిన్యై నమః ।
ఓం దమ్భవర్జితాయై నమః
 ।
ఓం దిగమ్బరప్రియాయై నమః ।
ఓం దమ్భాయై నమః ।
ఓం దైత్యదమ్భవిదారిణ్యై నమః ॥ 210 

ఓం దమనాశనసౌన్దర్యాయై నమః । 
ఓం దానవేన్ద్రవినాశిన్యై నమః ।
ఓం దయాధరాయై నమః ।
ఓం దమన్యై నమః ।
ఓం దర్భపత్రవిలాసిన్యై నమః ।
ఓం ధరణీధారిణ్యై నమః
 ।
ఓం ధాత్య్రై నమః ।
ఓం ధరాధరధరప్రియాయై నమః ।
ఓం ధరాధరసుతాయై దేవ్యై నమః ।
ఓం సుధర్మాధర్మచారిణ్యై నమః ॥ 220 

ఓం ధర్మజ్ఞాయై నమః ।
ఓం ధవలాధూలాయై నమః ।
ఓం ధనదాయై నమః
 ।
ఓం ధనవర్ధిన్యై నమః ।
ఓం ధీరాయై నమః ।
ఓం అధీరాయై నమః ।
ఓం ధీరతరాయై నమః ।
ఓం ధీరసిద్ధిప్రదాయిన్యై నమః ।
ఓం ధన్వన్తరిధరాధీరాయై నమః ।
ఓం ధ్యేయధ్యానస్వరూపిణ్యై నమః ॥ 230 

ఓం నారాయణ్యై నమః ।
ఓం నారసింహ్యై నమః ।
ఓం నిత్యానన్దనరోత్తమాయై నమః ।
ఓం నక్తానక్తావత్యై నమః
 ।
ఓం నిత్యాయై నమః ।
ఓం నీలజీమూతసన్నిభాయై నమః ।
ఓం నీల్గ్యా నమః ।
ఓం నీలవస్త్రాయై నమః ।
ఓం నీలపర్వతవాసిన్యై నమః ।
ఓం సునీలపుష్పఖచితాయై నమః
 ॥ 240 

ఓం నీలజమ్బూసమప్రభాయై నమః ।
ఓం నిత్యాఖ్యాయై షోడశ్యై నమః ।
ఓం విద్యాయై నిత్యాయై నమః ।
ఓం నిత్యసుఖావహాయై నమః ।
ఓం నర్మదాయై నమః ।
ఓం నన్దనానన్దాయై నమః ।
ఓం నన్దానన్ద వివర్ధిన్యై నమః ।
ఓం యశోదానన్దతనయాయై నమః ।
ఓం నన్దనోద్యానవాసిన్యై నమః ।
ఓం నాగాన్తకాయై నమః ॥ 250 

ఓం నాగవృద్ధాయై నమః ।
ఓం నాగపత్న్యై నమః ।
ఓం నాగిన్యై నమః
 ।
ఓం నమితాశేషజనతాయై నమః ।
ఓం నమస్కారవత్యై నమః ।
ఓం నమసే నమః ।
ఓం పీతామ్బరాయై నమః ।
ఓం పార్వత్యై నమః ।
ఓం పీతామ్బరవిభూషితాయై నమః ।
ఓం పీతమాల్యామ్బరధరాయై నమః
 ॥ 260 

ఓం పీతాభాయై నమః ।
ఓం ప్గిమూర్ధజాయై నమః ।
ఓం పీతపుష్పార్చనరతాయై నమః ।
ఓం పీతపుష్పసమర్చితాయై నమః ।
ఓం పరప్రభాయై 
నమః ।
ఓం పితృపతయే నమః ।
ఓం పరసైన్యవినాశిన్యై నమః ।
ఓం పరమాయై నమః
 ।
ఓం పరతన్త్రాయై నమః ।
ఓం పరమన్త్రాయై నమః ॥ 270 

ఓం పరాత్పరాయై నమః ।
ఓం పరాయై విద్యాయై నమః ।
ఓం పరాయై సిద్ధ్యై నమః ।
ఓం పరాస్థానప్రదాయిన్యై నమః ।
ఓం పుష్పాయై నమః ।
ఓం నిత్యం పుష్పవత్యై నమః ।
ఓం పుష్పమాలావిభూషితాయై నమః ।
ఓం పురాతనాయై నమః ।
ఓం పూర్వపరాయై నమః ।
ఓం పరసిద్ధిప్రదాయిన్యై నమః ॥ 280 

ఓం పీతానితమ్బిన్యై నమః ।
ఓం పీతాపీనోన్నతపయస్త్సన్యై నమః ।
ఓం ప్రేమాప్రమధ్యమాశేషాయై నమః ।
ఓం పద్మపత్రవిలాసిన్యై నమః ।
ఓం పద్మావత్యై నమః ।
ఓం పద్మనేత్రాయై నమః ।
ఓం పద్మాయై నమః ।
ఓం పద్మముఖీపరాయై నమః
 ।
ఓం పద్మాసనాయై నమః ।
ఓం పద్మప్రియాయై నమః ॥ 290 

ఓం పద్మరాగస్వరూపిణ్యై నమః ।
ఓం పావన్యై నమః ।
ఓం పాలికాయై నమః ।
ఓం పాత్య్రై నమః ।
ఓం పరదాయై నమః ।
ఓం అవరదాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం ప్రేతసంస్థాయై నమః ।
ఓం పరానన్దాయై నమః
 ।
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ॥ 300 

ఓం జినేశ్వరప్రియాయై దేవ్యై నమః
 ।
ఓం పశురక్తరతప్రియాయై నమః ।
ఓం పశుమాంసప్రియాయై నమః ।
ఓం అపర్జాయై నమః ।
ఓం పరామృతపరాయణాయై నమః ।
ఓం పాశిన్యై నమః ।
ఓం పాశికాయై నమః ।
ఓం పశుఘ్న్యై నమః ।
ఓం పశుభాషిణ్యై నమః ।
ఓం ఫుల్లారవిన్దవదన్యై నమః ॥ 310 

ఓం ఫుల్లోత్పల శరీరిణ్యై నమః ।
ఓం పరానన్దప్రదాయై నమః ।
ఓం వీణాయై నమః ।
ఓం పశుపాశవినాశిన్యై నమః ।
ఓం ఫూత్కారాయై నమః ।
ఓం ఫూత్పరాయై నమః ।
ఓం ఫేణ్యై నమః ।
ఓం ఫుల్లేన్దీవరలోచనాయై నమః ।
ఓం ఫట్మన్త్రాయై నమః ।
ఓం స్ఫటికాయై నమః ॥ 320 

ఓం స్వాహాయై నమః ।
ఓం స్ఫోటాయై నమః ।
ఓం ఫట్స్వరూషిణ్యై నమః ।
ఓం స్ఫాటికాఘుటికాయై నమః ।
ఓం ఘోరాయై నమః ।
ఓం స్ఫటికాద్రిస్వరూపిణ్యై నమః ।
ఓం వర్గానాయై నమః ।
ఓం వరధరాయై నమః ।
ఓం వారాహ్యై నమః ।
ఓం వాసుకీవరాయై నమః ॥ 330 

ఓం బిన్దుస్థాయై నమః ।
ఓం బిన్దునీవాణ్యై నమః ।
ఓం బిన్దుచక్రనివాసిన్యై నమః ।
ఓం విద్యాధర్యై నమః ।
ఓం విశాలాక్ష్యై నమః ।
ఓం కాశీవాసిజనప్రియాయై నమః ।
ఓం వేదవిద్యాయై నమః ।
ఓం విరూపాక్ష్యై నమః ।
ఓం విశ్వయుజే నమః ।
ఓం బహురూపిణ్యై నమః ॥ 340 

ఓం బ్రహ్మశక్త్యై నమః ।
ఓం విష్ణుశక్త్యై నమః ।
ఓం ప్చవక్త్రాయై నమః ।
ఓం శివప్రియాయై నమః ।
ఓం వైకుణ్ఠవాసిన్యై దేవ్యై నమః ।
ఓం వైకుణ్ఠపదదాయిన్యై నమః ।
ఓం బ్రహ్మరూపాయై నమః ।
ఓం విష్ణురూపాయై నమః ।
ఓం పరబ్రహ్మమహేశ్వర్యై నమః ।
ఓం భవప్రియాయై నమః ॥ 350 

ఓం భవోద్భావాయై నమః ।
ఓం భవరూపాయై నమః ।
ఓం భవోత్తమాయై నమః ।
ఓం భవపారాయై నమః ।
ఓం భవాధారాయై నమః ।
ఓం భాగ్యవత్ప్రియకారిణ్యై నమః ।
ఓం భద్రాయై నమః ।
ఓం సుభద్రాయై నమః ।
ఓం భవదాయై నమః ।
ఓం శుమ్భదైత్యవినాశిన్యై నమః ॥ 360 

ఓం భవాన్యై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం భీమాయై నమః ।
ఓం భద్రకాల్యై నమః ।
ఓం సుభద్రికాయై నమః ।
ఓం భగిన్యై నమః ।
ఓం భగరూపాయై నమః ।
ఓం భగమానాయై నమః ।
ఓం భగోత్తమాయై నమః ।
ఓం భగప్రియాయై నమః ॥ 370 

ఓం భగవత్యై నమః ।
ఓం భగవాసాయై నమః ।
ఓం భగాకరాయై నమః ।
ఓం భగసృష్టాయై నమః ।
ఓం భాగ్యవత్యై నమః ।
ఓం భగరూపాయై నమః ।
ఓం భగాసిన్యై నమః ।
ఓం భగల్గిప్రియాయై దేవ్యై నమః ।
ఓం భగల్గిపరాయణాయై నమః ।
ఓం భగల్గిస్వరూపాయె నమః ॥ 380 

ఓం భగల్గివినోదిన్యై నమః ।
ఓం భగల్గిరతాయై దేవ్యై నమః ।
ఓం భగల్గినివాసిన్యై నమః ।
ఓం భగమాలాయై నమః ।
ఓం భగకలాయై నమః ।
ఓం భగాధారాయై నమః ।
ఓం భగామ్బరాయై నమః ।
ఓం భగవేగాయై నమః ।
ఓం భగాపూషాయై నమః ।
ఓం భగేన్ద్రాయై నమః ॥ 390 

ఓం భాగ్యరూపిణ్యై నమః ।
ఓం భగల్గిసమ్భోగాయై నమః ।
ఓం భగల్గిసవావహాయై నమః ।
ఓం భగల్గిసమాధుర్యాయై నమః ।
ఓం భగల్గినివేశితాయై నమః ।
ఓం భగల్గిసుపూజాయై నమః ।
ఓం భగల్గిసమన్వితాయై నమః ।
ఓం భగల్గివిరక్తాయై నమః ।
ఓం భగల్గిసమావృతాయై నమః ।
ఓం మాధవ్యై నమః ॥ 400 

ఓం మాధవీమాన్యాయై నమః ।
ఓం మధురాయై నమః ।
ఓం మధుమానిన్యై నమః ।
ఓం మన్దహాసాయై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం మహదుత్తమాయై నమః ।
ఓం మహామోహాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం మహాఘోరాయై నమః ॥ 410 

ఓం మహాస్మృత్యై నమః ।
ఓం మనస్విన్యై నమః ।
ఓం మానవత్యై నమః ।
ఓం మోదిన్యై నమః ।
ఓం మధురాననాయై నమః ।
ఓం మేనకాయై నమః ।
ఓం మానినీమాన్యాయై నమః ।
ఓం మణిరత్నవిభూషణాయై నమః ।
ఓం మల్లికామౌలికామాలాయై నమః ।
ఓం మాలాధరమదోత్తమాయై నమః ॥ 420 

ఓం మదనాసున్దర్యై నమః ।
ఓం మేధాయై నమః ।
ఓం మధుమత్తాయై నమః ।
ఓం మధుప్రియాయై నమః ।
ఓం మత్తహంసీసమోన్నాసాయై నమః ।
ఓం మత్తసింహమహాసన్యై నమః ।
ఓం మహేన్ద్రవల్లభాయై నమః ।
ఓం భీమాయై నమః ।
ఓం మౌల్చ్యమిథునాత్మజాయై నమః ।
ఓం మహాకాల్యా మహాకాల్యై నమః ॥ 430 

ఓం మహాబుద్ధయే నమః ।
ఓం మహోత్కటాయై నమః ।
ఓం మాహేశ్వర్యై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం మహిషాసురఘాతిన్యై నమః ।
ఓం మధురాయై కీర్తిమత్తాయై నమః ।
ఓం మత్తమాత్గగామిన్యై నమః ।
ఓం మదప్రియాయై నమః ।
ఓం మాంసరతాయై నమః ।
ఓం మత్తయుక్కామకారిణ్యై నమః ॥ 440 

ఓం మైథున్యవల్లభాయై 
దేవ్యై నమః । 
ఓం మహానన్దాయై నమః।
ఓం మహోత్సవాయై నమః ।
ఓం మరీచయే నమః ।
ఓం మారత్యై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం మనోబుద్ధిప్రదాయిన్యై నమః ।
ఓం మోహాయై నమః ।
ఓం మోక్షాయై నమః ।
ఓం మహాలక్ష్మై నమః ॥ 450 

ఓం మహత్పదప్రదాయిన్యై నమః ।
ఓం యమరూపాయై నమః ।
ఓం యమునాయై నమః ।
ఓం జయన్యై నమః ।
ఓం జయప్రదాయై నమః ।
ఓం యామ్యాయై నమః ।
ఓం యమవత్యై నమః ।
ఓం యుద్దాయై నమః ।
ఓం యదోః కులవివర్ధిన్యై నమః ।
ఓం రమారామాయై నమః ॥ 460 

ఓం రామపత్న్యై నమః ।
ఓం రత్నమాలారతిప్రియాయై నమః ।
ఓం రత్నసింహాసనస్థాయై నమః ।
ఓం రత్నాభరణమణ్డితాయై నమః ।
ఓం రమణ్యై నమః ।
ఓం రమణీయాయై నమః ।
ఓం రత్యారసపరాయణాయై నమః ।
ఓం రతానన్దాయై నమః ।
ఓం రతవత్యై నమః ।
ఓం రఘూణాం కులవర్ధిన్యై నమః ॥ 470 

ఓం రమణారిపరిభ్రాజ్యాయై నమః ।
ఓం రైధాయై నమః ।
ఓం రాధికరత్నజాయై నమః ।
ఓం రావీరసస్వరూపాయై నమః ।
ఓం రాత్రిరాజసుఖావహాయై నమః ।
ఓం ఋతుజాయై నమః ।
ఓం ఋతుదాయై నమః ।
ఓం ఋద్దాయై నమః ।
ఓం ఋతురూపాయై నమః ।
ఓం ఋతుప్రియాయై నమః ॥ 480 

ఓం రక్తప్రియాయై నమః ।
ఓం రక్తవత్యై నమః ।
ఓం ర్గణ్యై నమః ।
ఓం రక్తదన్తికాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం లజ్ఞాయై నమః ।
ఓం లతికాయై నమః ।
ఓం లీలాలగ్నానితాక్షిణ్యై నమః ।
ఓం లీలాయై నమః ।
ఓం లీలావత్యై నమః ॥ 490 

ఓం లోమహర్షాహ్లాదినపట్టికాయై నమః ।
ఓం బ్రహ్మస్థితాయై నమః ।
ఓం బ్రహ్మరూపాయై నమః ।
ఓం బ్రహ్మణా వేదవన్దితాయై నమః ।
ఓం బ్రహ్మోద్భవాయై నమః ।
ఓం బ్రహ్మకలాయై నమః ।
ఓం బ్రహ్మణ్యై నమః ।
ఓం బ్రహ్మబోధిన్యై నమః ।
ఓం వేద్గానాయై నమః ।
ఓం వేదరూపాయై నమః ॥ 500 

ఓం వనితాయై నమః ।
ఓం వినతావసాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం యువత్యై నమః ।
ఓం వృద్ధాయై నమః ।
ఓం బ్రహ్మకర్మపరాయణాయై నమః ।
ఓం విన్ధ్యస్థాయై నమః ।
ఓం విన్ధ్యవాస్యై నమః ।
ఓం బిన్దుయుగ్బిన్దుభూషణాయై నమః ।
ఓం విద్యావత్యై నమః ।
ఓం వేదధార్యై నమః ॥ 510 

ఓం వ్యాపికాయై నమః ।
ఓం బరిణ్యై కలాయై నమః ।
ఓం వామాచారప్రియాయై నమః ।
ఓం వహ్నయే నమః ।
ఓం వామాచారపరాయణాయై నమః ।
ఓం వామాచారరతాయై దేవ్యై నమః ।
ఓం వామదేవప్రియోత్తమాయై నమః ।
ఓం బుద్ధేన్ద్రియాయై నమః ।
ఓం విబుద్ధాయై నమః ।
ఓం బుద్ధాచరణమాలిన్యై నమః ॥ 520 

ఓం బన్ధమోచనతర్త్య్రై నమః ।
ఓం వారుణాయై నమః ।
ఓం వరుణాలయాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం శివప్రియామయై నమః ।
ఓం శుద్దాయై నమః ।
ఓం శుద్ధ్యా నమః ।
ఓం శుక్లవర్ణికాయై నమః ।
ఓం శుక్లపుష్పప్రియాయై నమః ।
ఓం శుక్లాయై నమః ॥ 530 

ఓం శివధర్మపరాయణాయై నమః ।
ఓం శుక్లస్థాయై నమః ।
ఓం శుక్లిన్యై నమః ।
ఓం శుక్లరూపశుక్లపశుప్రియాయై నమః ।
ఓం శుక్రస్థాయై నమః ।
ఓం శుక్రిణ్యై నమః ।
ఓం శుక్రాయై నమః ।
ఓం శుక్రరూపాయై నమః ।
ఓం శుక్రికాయై నమః ।
ఓం షణ్ముఖ్యై నమః ॥ 540 

ఓం షడ్గయై నమః ।
ఓం షట్చక్రవినివాసిన్యై నమః ।
ఓం షడ్గ్రన్థియుక్తాయై నమః ।
ఓం షోఢాయై నమః ।
ఓం షణ్మాత్రే నమః ।
ఓం షడాత్మికాయై నమః ।
ఓం షడ్గయువత్యై దేవ్యై నమః ।
ఓం షడ్గప్రకృత్యై నమః ।
ఓం వశ్యై నమః ।
ఓం షడాననాయై నమః ॥ 550 

ఓం షడ్రసాయై నమః ।
ఓం షష్ఠీషష్ఠేశ్వరీ ప్రియాయై నమః ।
ఓం షడ్జవాదాయై నమః ।
ఓం షోడశ్యై నమః ।
ఓం షోఢాన్యాసస్వరూపిణ్యై నమః ।
ఓం షట్చక్రభేదనకర్యై నమః ।
ఓం షట్చక్రస్థస్వరూషిణ్యై నమః ।
ఓం షోడశస్వరరూపాయై నమః ।
ఓం షణ్ముఖ్యై నమః ।
ఓం షట్పదాన్వితాయై నమః ॥ 560 

ఓం సనకాది స్వరూపాయై నమః ।
ఓం శివధర్మపరాయణాయై నమః ।
ఓం సిద్ధసప్తస్వర్యై నమః ।
ఓం శుద్దాయై నమః ।
ఓం సురమాత్రే నమః ।
ఓం సురోత్తమాయై నమః ।
ఓం సిద్ధవిద్యా
యై నమః 
ఓం సిద్ధమాత్రే నమః 
ఓం సిద్ధాసిద్ధస్వరూషిణ్యై నమః ।
ఓం హరాయై నమః ॥ 570 

ఓం హరిప్రియాహారాయై నమః ।
ఓం హరిణీహారయుజే నమః ।
ఓం హరిరూపాయై నమః ।
ఓం హరిధరాయై నమః ।
ఓం హరిణాక్ష్యై నమః ।
ఓం హరిప్రియాయై నమః ।
ఓం హేతుప్రియాయై నమః ।
ఓం హేతురతాయై నమః ।
ఓం హితాహితస్వరూపషిణ్యై నమః ।
ఓం క్షమాయై నమః ॥ 580 

ఓం క్షమావత్యై నమః ।
ఓం క్షీతాయై నమః ।
ఓం క్షుద్రఘణ్టావిభూషణాయై నమః ।
ఓం క్షయ్కర్యై నమః ।
ఓం క్షితీశాయై నమః ।
ఓం క్షీణమధ్యసుశోభనాయై నమః ।
ఓం అజాయై నమః ।
ఓం అనన్తాయై నమః ।
ఓం అపర్జాయై నమః ।
ఓం అహల్యాశేషశాయిన్యై నమః ॥ 590 

ఓం స్వాన్తర్గతాయై నమః ।
ఓం సాధూనామన్తరానన్దరూషిణ్యై నమః ।
ఓం అరూపాయై నమః ।
ఓం అమలాయై నమః ।
ఓం అర్థాయై నమః ।
ఓం అనన్తగుణశాలిన్యై నమః ।
ఓం స్వవిద్యాయై నమః ।
ఓం విద్యకావిద్యాయై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం చార్విన్దులోచనాయై నమః ॥ 600 

ఓం అపరాజితాయై నమః ।
ఓం జాతవేదాయై నమః ।
ఓం అజపాయై నమః ।
ఓం అమరావత్యై నమః ।
ఓం అల్పాయై నమః ।
ఓం స్వల్పాయై నమః ।
ఓం అనల్పాద్యాయై నమః ।
ఓం అణిమాసిద్ధిదాయిన్యై నమః ।
ఓం అష్టసిద్ధిప్రదాయై దేవ్యై నమః ।
ఓం రూపలక్షణసంయుతాయై నమః ॥ 610 

ఓం అరవిన్దముఖాయై దేవ్యై నమః ।
ఓం భోగసౌఖ్యప్రదాయిన్యై నమః ।
ఓం ఆదివిద్యాయై నమః ।
ఓం ఆదిభూతాయై నమః ।
ఓం ఆదిసిద్ధిప్రదాయిన్యై నమః ।
ఓం సీత్కారరూపిణ్యై దేవ్యై నమః ।
ఓం సర్వాసనవిభూషితాయై నమః ।
ఓం ఇన్ద్రప్రియాయై నమః ।
ఓం ఇన్ద్రాణ్యై 
నమః ।
ఓం ఇన్ద్రప్రస్థనివాసిన్యై నమః ॥ 620 

ఓం ఇ
న్ద్రాక్ష్యై నమః ।
ఓం ఇన్ద్రవజ్రాయై నమః ।
ఓం ఇన్ద్రమద్యోక్షణ్యై నమః ।
ఓం ఈలాకామనివాసాయై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం ఈశ్వరవల్లభాయై నమః ।
ఓం జనన్యై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం దీనాభేదాయై నమః ।
ఓం ఈశ్వరకర్మకృతే నమః ॥ 630 

ఓం ఉమాయై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం ఊర్ధ్వాయై నమః ।
ఓం మీనాయై నమః ।
ఓం ఉత్తరవాసిన్యై నమః ।
ఓం ఉమాపతిప్రియాయై దేవ్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం 
ఓ్కకారరూపిణ్యై నమః ।
ఓం ఉరగేన్ద్రశిరోరత్నాయై నమః ।
ఓం ఉరగాయై నమః ॥ 640 

ఓం ఉరగవల్లభాయై నమః ।
ఓం ఉద్యానవాసిన్యై నమః ।
ఓం మాలాయై నమః ।
ఓం ప్రశస్తమణిభూషణాయై నమః ।
ఓం ఊర్థ్వదన్తోత్తమ్గ్యా నమః ।
ఓం ఉత్తమాయై నమః ।
ఓం ఊర్థ్వకేశిన్యై నమః ।
ఓం ఉమాసిద్ధిప్రదాయై నమః ।
ఓం ఉరగాసనసంస్థితాయై నమః ।
ఓం ఋషిపుత్య్రై నమః ॥ 650 

ఓం ఋషిచ్చన్దాయై నమః ।
ఓం ఋద్ధిసిద్ధిప్రదాయిన్యై నమః ।
ఓం ఉత్సవోత్సవసీమన్తాయై నమః ।
ఓం కామికాయై నమః ।
ఓం గుణాన్వితాయై నమః ।
ఓం ఏలాయై నమః ।
ఓం ఏకారవిద్యాయై నమః ।
ఓం ఏణీవిద్యాధరాయై నమః ।
ఓం ఓ్కరావలయోపేతాయై నమః ।
ఓం ఓ్కరపరమాయై 
కలాయై నమః ॥ 660 

ఓం వదవదవాణ్యై నమః ।
ఓం ఓ్కరాక్షరమణ్ణితాయై నమః ।
ఓం ఐన్ద్య్రై నమః ।
ఓం కులిశహస్తాయై నమః ।
ఓం లోకపరవాసిన్యై నమః ।
ఓం ఓ్కరమధ్యబీజాయై నమః ।
ఓం నమోరూపధారిణ్యై నమః ।
ఓం పరబ్రహ్మస్వరూపాయై నమః ।
ఓం అంశుకాయై నమః ।
ఓం అంశుకవల్లభాయై నమః ॥ 670 

ఓం ఓ్కరాయై నమః ।
ఓం అఃఫడ్మన్త్రాయై నమః ।
ఓం అక్షాక్షరవిభూషితాయై నమః ।
ఓం అమన్త్రాయై నమః ।
ఓం మన్త్రరూపాయై నమః ।
ఓం పదశోభాసమన్వితాయై నమః ।
ఓం ప్రణవ్కోరరూపాయై నమః ।
ఓం ప్రణవోచ్చారభాజే నమః ।
ఓం హ్రీంకారరూపాయై నమః ।
ఓం హ్రీంకార్యై నమః ॥ 680 

ఓం వాగ్బీజాక్షరభూషణాయై నమః ।
ఓం హృల్లేఖాసిద్ధియోగాయై నమః ।
ఓం హృత్పద్మాసనసంస్థితాయై నమః ।
ఓం బీజాఖ్యాయై నమః ।
ఓం నేత్రహృదయాయై నమః ।
ఓం ప్రీమ్బీజాయై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం క్ల్కీమరాజాయై నమః ।
ఓం క్లిన్నాయై నమః ।
ఓం చతుర్వర్గఫలప్రదాయె నమః ॥ 690 

ఓం క్లీంకారరూపికాయై దేవ్యై నమః ।
ఓం క్రీంక్ల్రింన్నామధారిణ్యై నమః ।
ఓం కమలాశక్తిబీజాయై నమః ।
ఓం పాశ్కాశవిభూషితాయై నమః ।
ఓం శ్రీంశ్రీంకారాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం శ్రద్ధాయై నమః ।
ఓం శ్రద్ధావత్యై నమః ।
ఓం ఐంహ్రీంశ్రీమ్పరాయై నమః ।
ఓం క్ల్కీర్యై నమః ॥ 700 

ఓం పరమాయై కలాయై నమః ।
ఓం హ్రీంక్లీంశ్రీంకారస్వరూపాయై నమః ।
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః ।
ఓం సర్వాఢ్యాయై నమః ।
ఓం సర్వదేవ్యై నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయై నమః ।
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం సర్వశక్త్యై నమః ।
ఓం వాగ్విభూతిప్రదాయిన్యై నమః ।
ఓం సర్వమోక్షప్రదాయై 
దేవ్యై  నమః  ॥ 710 

ఓం సర్వభోగప్రదాయిన్యై నమః ।
ఓం గుణేన్ద్రవల్లభాయై వామాయై నమః ।
ఓం సర్వశక్తిప్రదాయిన్యై నమః ।
ఓం సర్వానన్దమయ్యై నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయిన్యై నమః ।
ఓం సర్వచక్రేశ్వర్యై దేవ్యై నమః ।
ఓం సర్వసిద్ధేశ్వర్యై నమః |
ఓం సర్వప్రియ్కర్యై నమః ।
ఓం సర్వసౌఖ్యప్రదాయిన్యై నమః ।
ఓం సర్వానన్దప్రదాయై 
దేవ్యై నమః   ॥ 720 

ఓం బ్రహ్మానన్దప్రదాయిన్యై నమః ।
ఓం మనోవ్ఛాతదాత్య్రై నమః ।
ఓం మనోబుద్ధిసమన్వితాయై నమః ।
ఓం అకారాదిక్షకారాన్తాయై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం దుర్గార్తినాశిన్యై నమః ।
ఓం పద్మనేత్రాయై నమః ।
ఓం సునేత్రాయై నమః ।
ఓం స్వధాస్వాహావషట్కర్యై నమః ।
ఓం స్వర్వర్గాయై నమః ॥ 730 

ఓం దేవవర్గాయై నమః ।
ఓం తవర్గాయై నమః ।
ఓం సమన్వితాయై నమః ।
ఓం అన్తస్థాయై నమః ।
ఓం వేశ్మరూపాయై నమః ।
ఓం నవదుర్గాయై నమః ।
ఓం నరోత్తమాయై నమః ।
ఓం తత్త్వసిద్ధిప్రదాయై నమః ।
ఓం నీలాయై నమః ।
ఓం నీలపతాకిన్యై నమః ॥ 740 

ఓం నిత్యరూపాయై నమః ।
ఓం నిశాకార్యై నమః ।
ఓం స్తమ్భిన్యై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం వశ్కర్యై నమః ।
ఓం ఉచ్చాట్యై నమః ।
ఓం ఉన్మాద్యై నమః ।
ఓం కర్షిణ్యై నమః ।
ఓం మాత్గ్య నమః ।
ఓం మధుమత్తాయై నమః ॥ 750 

ఓం అణిమాయై నమః ।
ఓం లఘిమాయై నమః ।
ఓం సిద్ధాయై నమః ।
ఓం మోక్షప్రదాయై నిత్యాయై నమః ।
ఓం నిత్యానన్దప్రదాయిన్యై నమః ।
ఓం రక్త్గ్య నమః ।
ఓం రక్తనేత్రాయై నమః ।
ఓం రక్తచన్దనభూషితాయై నమః ।
ఓం స్వల్పసిద్ధ్యై నమః ।
ఓం సుకల్పాయై నమః ॥ 760 

ఓం దివ్యచారణశుక్రభాయై నమః ।
ఓం సంస్కృత్యైనమః ।
ఓం సర్వవిద్యాయై నమః ।
ఓం సప్తవాసరభూషితాయై నమః ।
ఓం ప్రథమాయై నమః ।
ఓం ద్వితీయాయై నమః ।
ఓం తృతీయాయై నమః ।
ఓం చతుర్ధికాయై నమః ।
ఓం ప్చమ్యై నమః ।
ఓం షష్ఠ్యై నమః ॥ 770 

ఓం విశుద్దాయై సప్తమ్యై నమః ।
ఓం అష్టమ్యై నమః ।
ఓం నవమ్యై నమః ।
ఓం దశమ్యై నమః ।
ఓం ఏకాదశ్యై నమః ।
ఓం ద్వాదశ్యై నమః ।
ఓం త్రయోదశ్యై నమః ।
ఓం చతుర్దశ్యై నమః ।
ఓం పూర్ణిమాయై నమః ।
ఓం అమావాస్యాయై నమః ॥ 780 

ఓం పూర్వాయై నమః ।
ఓం ఉత్తరాయై నమః ।
ఓం పరిపూర్ణిమాయై నమః ।
ఓం ఖడ్గిన్యై నమః ।
ఓం చక్రిణ్యై నమః ।
ఓం ఘోరాయై నమః ।
ఓం గదిన్యై నమః ।
ఓం శూలిన్యై నమః ।
ఓం భుశుణ్డీచాపిన్యై నమః ।
ఓం బాణాయై నమః ॥ 790 

ఓం సర్వాయుధవిభూషణాయై నమః ।
ఓం కులేశ్వర్యై నమః ।
ఓం కులవత్యై నమః ।
ఓం కులాచారపరాయణాయై నమః ।
ఓం కులకర్మసురక్తాయై నమః ।
ఓం కులాచారప్రవర్ధిన్యై నమః ।
ఓం కీర్యై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం రమాయై నమః ।
ఓం రామాయై నమః ॥ 800 

ఓం ధర్మాయై సతతం నమః ।
ఓం క్షమాయై నమః ।
ఓం ధృత్యై నమః ।
ఓం స్మృత్యై నమః ।
ఓం మేధాయై నమః ।
ఓం కల్పవృక్షనివాసిన్యై నమః ।
ఓం ఉగ్రాయై నమః ।
ఓం ఉగ్రప్రభాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం వేదవిద్యావిబోధిన్యై నమః ॥ 810 

ఓం సాధ్యాయై నమః ।
ఓం సిద్ధాయై నమః ।
ఓం సుసిద్ధాయై నమః ।
ఓం విప్రరూపాయై నమః ।
ఓం కాల్యై నమః ।
ఓం కరాల్యై నమః ।
ఓం కాల్యాయై కలాయై నమః ।
ఓం దైత్యవినాశిన్యై నమః ।
ఓం కౌలిన్యై నమః ।
ఓం కాలిక్యై నమః ॥ 820 

ఓం క చ ట త ప వర్ణికాయై నమః।
ఓం జయిన్యై నమః ।
ఓం జయయుక్తాయై నమః ।
ఓం జయదాయై నమః ।
ఓం జృమ్భిణ్యై నమః ।
ఓం స్రావిణ్యై నమః ।
ఓం ద్రావిణ్యై దేవ్యై నమః ।
ఓం భేరుణ్డాయై నమః ।
ఓం విన్ధ్యవాసిన్యై నమః ।
ఓం జ్యోతిర్భూతాయై నమః ॥ 830 

ఓం జయదాయై నమః ।
ఓం జ్వాలామాలాసమాకులాయై నమః ।
ఓం భిన్నాభిన్నప్రకాశాయై నమః ।
ఓం విభిన్నాభిన్నరూపిణ్యై నమః ।
ఓం అశ్విన్యై నమః ।
ఓం భరణ్యై నమః ।
ఓం నక్షత్రసమ్భవానిలాయై నమః ।
ఓం కాశ్యప్యై నమః ।
ఓం వినతాఖ్యాతాయై నమః ।
ఓం దితిజాయై నమః ॥ 840 

ఓం అదిత్యై నమః ।
ఓం కీర్యై నమః ।
ఓం కామప్రియాయై దేవ్యై నమః ।
ఓం కీర్యాకీర్తివివర్ధిన్యై నమః ।
ఓం సద్యోమాంససమాలబ్దాయై నమః ।
ఓం సద్యశ్ఛిన్నాసిశ్కరాయై నమః ।
ఓం దక్షిణాయై దిశే నమః ।
ఓం ఉత్తరాయై దిశే నమః ।
ఓం పూర్వాయై దిశే నమః ।
ఓం పశ్చిమాయై దిశే  ॥ 850 

ఓం అగ్నినైరృతివాయవ్యేశాన్యాదిదిశే నమః ।
ఓం స్మృతాయై నమః ।
ఓం ఊర్ధ్గ్వా ధోగతాయై నమః ।
ఓం శ్వేతాయై నమః ।
ఓం కృష్ణాయై నమః ।
ఓం రక్తాయై నమః ।
ఓం పీతకాయై నమః ।
ఓం చతుర్వర్గాయై నమః ।
ఓం చతుర్వర్దాయై నమః ।
ఓం చతుర్మాత్రాత్మికాక్షరాయై నమః ॥ 860 

ఓం చతుర్ముఖ్యై నమః ।
ఓం చతుర్వేదాయై నమః ।
ఓం చతుర్విద్యాయై నమః ।
ఓం చతుర్ముఖాయై నమః ।
ఓం చతుర్గణాయై నమః ।
ఓం చతుర్మాత్రే నమః ।
ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః ।
ఓం ధాత్రీవిధాత్రీమిథునాయై నమః ।
ఓం నార్యై నమః ।
ఓం నాయకవాసిన్యై నమః ॥ 870 

ఓం సురాముదాముదవత్యై నమః ।
ఓం మేదిన్యై నమః ।
ఓం మేనకాత్మజాయై నమః ।
ఓం ఊర్థ్వకాల్యై నమః ।
ఓం సిద్ధికాల్యై నమః ।
ఓం దక్షిణాకాలికాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం నీలాయై సరస్వత్యై నమః ।
ఓం సా త్వం బగలాయై నమః ।
ఓం ఛిన్నమస్తకాయై నమః  ॥ 880 

ఓం సర్వేశ్వర్యై నమః ।
ఓం సిద్ధవిద్యాయై పరాయై నమః ।
ఓం పరమదేవతాయై నమః ।
ఓం హ్గిలాయై నమః ।
ఓం హ్గిల్గ్యా నమః ।
ఓం హ్గిలాధరవాసిన్యై నమః ।
ఓం హ్గిలోత్తమవర్ణాభాయై నమః ।
ఓం హ్గిలాభరణాయై నమః ।
ఓం జాగ్రత్యై నమః ।
ఓం జగన్మాత్రే నమః ॥ 890 

ఓం జగదీశ్వరవల్లభాయై నమః ।
ఓం జనార్దన ప్రియాయై దేవ్యై నమః ।
ఓం జయయుక్తాయై నమః ।
ఓం జయప్రదాయై నమః ।
ఓం జగదానన్దకార్యై నమః ।
ఓం జగదాహ్లాదికారిణ్యై నమః ।
ఓం జ్ఞానదానకర్యై నమః ।
ఓం యజ్ఞాయై నమః ।
ఓం జానక్యై నమః ।
ఓం జనకప్రియాయై నమః ॥ 900 

ఓం జయన్యై నమః ।
ఓం జయదాయై నిత్యాయై నమః ।
ఓం జ్వలదగ్నిసమప్రభాయై నమః ।
ఓం విద్యాధరాయై నమః ।
ఓం బిమ్బోష్ఠ్యై నమః ।
ఓం కైలాసాచలవాసిన్యై నమః ।
ఓం విభవాయై నమః ।
ఓం వడవాగ్నయే నమః ।
ఓం అగ్నిహోత్రఫలప్రదాయై నమః ।
ఓం మన్త్రరూపాయై 
పరాయై దేవ్యై నమః  ॥ 910 

ఓం గురురూపిణ్యై నమః ।
ఓం గయాయై నమః ।
ఓం గఙ్గయై నమః ।
ఓం గోమత్యై నమః ।
ఓం ప్రభాసాయై నమః ।
ఓం పుష్కరాయై నమః ।
ఓం విన్ధ్యాచలరతాయై దేవ్యై నమః ।
ఓం విన్ధ్యాచలనివాసిన్యై నమః ।
ఓం బహ్వై నమః ।
ఓం బహుసున్దర్యై నమః ॥ 920 

ఓం కంసాసురవినాశిన్యై నమః ।
ఓం శూలిన్యై నమః ।
ఓం శూలహస్తాయై నమః ।
ఓం వజ్రాయై నమః ।
ఓం వజ్రహరాయై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం శాన్తికర్యై నమః ।
ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం బ్రాహ్మణప్రియాయై నమః ॥ 930 

ఓం సర్వలోకప్రణేత్య్రై నమః ।
ఓం సర్వరోగహరాయై నమః ।
ఓం మ్గలాయై నమః ।
ఓం శోభనాయై నమః ।
ఓం శుద్దాయై నమః ।
ఓం నిష్కలాయై నమః ।
ఓం పరమాయై కలాయై నమః ।
ఓం విశ్వేశ్వర్యై నమః ।
ఓం విశ్వమాత్రే నమః ।
ఓం లలితాయై వాసితాననాయై నమః ॥ 940 

ఓం సదాశివాయై నమః ।
ఓం ఉమాయై క్షేమాయై నమః ।
ఓం చణ్డికాయై నమః ।
ఓం చణ్డవిక్రమాయై నమః ।
ఓం సర్వదేవమయ్యై దేవ్యై నమః ।
ఓం సర్వాగమభయాపహాయై నమః ।
ఓం బ్రహ్మేశవిష్ణునమితాయై నమః ।
ఓం సర్వకల్యాణకారిణ్యై నమః ।
ఓం యోగినీయోగమాత్రే నమః ।
ఓం యోగీన్ద్రహృదయస్థితాయై నమః ॥ 950 

ఓం యోగిజాయాయై నమః ।
ఓం యోగవత్యై నమః ।
ఓం యోగీన్ద్రానన్దయోగిన్యై నమః ।
ఓం ఇన్ద్రాది నమితాయై దేవ్యై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం ఈశ్వరప్రియాయై నమః ।
ఓం విశుద్ధిదాయై నమః ।
ఓం భయహరాయై నమః ।
ఓం భక్తద్వేషిభయ్కర్యై నమః ।
ఓం భవవేషాయై నమః ॥ 960 

ఓం కామిన్యై నమః ।
ఓం భేరుణ్డాయై నమః ।
ఓం భవకారిణ్యై నమః ।
ఓం బలభద్రప్రియాకారాయై నమః ।
ఓం సంసారార్ణవతారిణ్యై నమః ।
ఓం ప్చభూతాయై నమః ।
ఓం సర్వభూతాయై నమః ।
ఓం విభూత్యై నమః ।
ఓం భూతిధారిణ్యై నమః ।
ఓం సింహవాహాయై నమః ॥ 970 

ఓం మహామోహాయై నమః ।
ఓం మోహపాశవినాశిన్యై నమః ।
ఓం మన్దురాయై నమః ।
ఓం మదిరాయై నమః ।
ఓం ముద్రాయై నమః ।
ఓం ముద్రాముద్గరధారిణ్యై నమః ।
ఓం సావిత్య్రై నమః ।
ఓం మహాదేవ్యై నమః ।
ఓం పరప్రియవినాయికాయై నమః ।
ఓం యమదూత్యై నమః ॥ 980 

ఓం ప్గిక్ష్యై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం శ్కర్యై నమః ।
ఓం చన్ద్రప్రియాయై నమః ।
ఓం చన్ద్రరతాయై నమః ।
ఓం చన్దనారణ్యవాసిన్యై నమః ।
ఓం చన్దనేన్ద్రసమాయుక్తాయై నమః ।
ఓం చణ్డదైత్యవినాశిన్యై నమః ।
ఓం సర్వేశ్వర్యై నమః ।
ఓం యక్షిణ్యై నమః ॥ 990 

ఓం కిరాత్యై నమః ।
ఓం రాక్షస్యై నమః ।
ఓం మహాభోగవత్యై దేవ్యై నమః ।
ఓం మహామోక్షప్రదాయిన్యై నమః ।
ఓం విశ్వహన్త్య్రై నమః ।
ఓం విశ్వరూపాయై నమః ।
ఓం విశ్వసంహారకారిణ్యై నమః ।
ఓం సర్వలోకానాం ధాత్య్రై నమః ।
ఓం హితకారణకామిన్యై నమః ।
ఓం కమలాయై నమః ॥ 1000 

ఓం సూక్ష్మదాయై దేవ్యై నమః ।
ఓం ధాత్య్రై నమః ।
ఓం హరవినాశిన్యై నమః ।
ఓం సురేన్ద్రపూజితాయై నమః ।
ఓం సిద్దాయై నమః ।
ఓం మహాతేజోవత్యై నమః ।
ఓం పరారూపవత్యై దేవ్యై నమః ।
ఓం త్రైలోక్యాకర్షకారిణ్యై నమః ॥ 1008 

ఇతి శ్రీబగలాముఖీ అథవా పీతామ్బరీసహస్రనామావలిః సంపూర్ణం 

శ్రీ బగళాముఖీ మహా విద్యా

దశమహా విద్యలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Saturday, December 6, 2025

Kanchi Varadaraja Perumal Temple - కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయం

కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయం

భౌగోళిక స్థానం:
కాంచీపురం (తమిళనాడు) లోని ప్రసిద్ధ దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం. ఇది శ్రీమన్ నారాయణుడి 108 దివ్యదేశాలలో ఒకటిగా ప్రత్యేకతను కలిగించింది.

ప్రధాన దేవుడు:
ప్రధాన విగ్రహం శ్రీ వరదరాజ స్వామి (దీపప్రకాశ పెరుమాళ్ అని కూడా పిలుస్తారు). ఆయన భార్య పెరుందేవి తయ్యారు.

ఆలయ స్థాపన కథ:
పురాణములు చెబుతున్న ప్రకారం, ఒకసారి బ్రహ్మ దేవుడు యజ్ఞం చేస్తూ భగవంతుని పూజించగా, శ్రీమహావిష్ణువు అరుణోదయ సమయంలో యజ్ఞవేదిక నుండి ప్రకటించి వరదరాజ స్వామిగా స్థిరమయ్యాడు. అందుకే ఈ ఆలయానికి “అరుల్మిక్క వరదరాజ పెరుమాళ్” అనే పేరు వచ్చింది.

ప్రత్యేకతలు:
ఈ ఆలయం 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
గోపురం సుమారు 180 అడుగుల ఎత్తు గలది.
ప్రతి 40 ఏళ్లకోసారి జరిగే అతివరద ఉత్సవం విశ్వవిఖ్యాతమైనది. ఆ సందర్భంలో ఆలయంలోని అతివరద విగ్రహాన్ని 48 రోజుల పాటు ప్రజలకు దర్శనార్థం తీసుకువస్తారు. ఆలయంలోని 100 స్తంభాల మండపం శిల్పకళకు అద్భుత నిదర్శనం.

చారిత్రక నిర్మాణం:
ఈ ఆలయాన్ని మొదట చోళులు నిర్మించారు. తరువాత విజయనగర రాజులు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు, ఆలయ నిర్మాణంలో, గోపుర నిర్మాణంలో విశేష కృషి చేశారు.

ఆధ్యాత్మిక ఆచారాలు:
ఆలయ ప్రధాన ఉత్సవం వైకాసి మాసం (మే–జూన్) లో జరిగే బ్రహ్మోత్సవం. భక్తులు వివిధ వ్రతములు, నిత్య సత్సంగాలు చేస్తారు. అతివరద ఉత్సవం చూడటం వల్ల కోటి పుణ్య ఫలితములు లభిస్తాయని విశ్వాసం.


వరదరాజ పెరుమాళ్ దేవాలయంలో ఉన్న బంగారు బల్లి, వెండి బల్లిని తాకడం వెనుక ఒక గొప్ప పురాణ గాథ మరియు బలమైన ఆధ్యాత్మిక నమ్మకం ఉన్నాయి. వీటిని పట్టుకోవడం లేదా దర్శించుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే:

1. బల్లి దోషాల నివారణ (సకల దోష నివారణ):
మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శరీరంలోని వివిధ భాగాలపై బల్లి పడటం వల్ల కొన్ని దోషాలు (బల్లి శాస్త్రం లేదా గౌళీ శాస్త్రం) చుట్టుముడతాయని నమ్మకం. కొన్నిసార్లు ఇది కీడుకు సంకేతంగా భావిస్తారు. అయితే, కంచిలోని ఈ బంగారు, వెండి బల్లులను తాకడం వల్ల జాతకంలో ఉన్న అన్ని రకాల బల్లి దోషాలు, గ్రహ దోషాలు మరియు నవగ్రహాల వల్ల కలిగే పీడలు పూర్తిగా తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

2. సూర్య, చంద్రుల అనుగ్రహం:
పురాణాల ప్రకారం, ఈ దేవాలయంలోని బంగారు బల్లి సూర్యుడికి, వెండి బల్లి చంద్రుడికి ప్రతీకలు. ఈ రెండింటినీ తాకడం వల్ల జాతకంలో సూర్య, చంద్ర గ్రహాల అనుగ్రహం లభిస్తుంది. మానసిక ప్రశాంతత (చంద్రుని వల్ల) మరియు కీర్తి, ఆరోగ్యం (సూర్యుని వల్ల) చేకూరుతాయి.

3. రోగ నివారణ మరియు ఆరోగ్యం:

ఈ బల్లులను తాకిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు, భయాలు, మరియు నెగటివ్ ఎనర్జీ (దృష్టి దోషాలు) తొలగిపోయి ఉత్తమ ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు.

దీని వెనుక ఉన్న పురాణ కథ:
శృంగిబేరుడు అనే మహర్షి యొక్క ఇద్దరు కుమారులు (హేమన్, శుక్లన్) తమ గురువుగారు పూజ కోసం తెచ్చిన నీటిలో బల్లి పడటాన్ని గమనించకుండా ఇస్తారు. దాంతో ఆగ్రహించిన గురువు వారిద్దరినీ బల్లులుగా మారిపోవాలని శపిస్తాడు.

తమ తప్పును తెలుసుకుని వారు క్షమించమని వేడుకోగా, "కంచి క్షేత్రంలో మహావిష్ణువు వెలిసిన వరదరాజ పెరుమాళ్ ఆలయంలో సూర్య, చంద్రుల సాక్షిగా మీరు బంగారు, వెండి బల్లుల రూపంలో ఉంటారు. మిమ్మల్ని దర్శించుకుని, తాకిన భక్తుల యొక్క సకల పాపాలు, దోషాలు మీలోకి ప్రవేశిస్తాయి, వారికి పుణ్యం దక్కుతుంది. ఆ విధంగా మీకు కూడా శాపవిమోచనం కలిగి మోక్షం లభిస్తుంది" అని విముక్తి మార్గం చెబుతాడు.

గమనిక: ఆలయంలో గర్భగుడి వెనుక భాగంలో ఉన్న పైకప్పు (రూఫ్) పై ఈ బంగారు, వెండి బల్లుల శిల్పాలు ఉంటాయి. భక్తులు నిచ్చెన లాంటి మెట్లు ఎక్కి మరీ వీటిని భక్తితో తాకి నమస్కరిస్తారు.

ఎలా చేరుకోవాలి:

రైలుమార్గం
: కాంచీపురం రైల్వే స్టేషన్ నుండి ఆలయం సుమారు 2.5 కి.మీ దూరంలో ఉంది.
వాయుమార్గం : చెన్నై విమానాశ్రయం (75 కి.మీ).
రోడ్డుమార్గం : చెన్నై, వెల్లూరు నుండి తరచూ బస్సులు అందుబాటులో ఉంటాయి.

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Sankatahara Chaturthi vratham and Story - సంకటహర చతుర్థి వ్రతం వ్రత కథ

సంకటహర చతుర్థి వ్రతం

మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి.  అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ప్రతీ నెల ఆచరిస్తూ ఉంటారు.

ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.

ప్రతిమాసం కృష్ణ పక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు ( సూర్యాస్తమయ సమయంలో ) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం: సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.

సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. 

సంకట హర చతుర్ధి వ్రత కథ: ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు ) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు. 

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు.

సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది' అని చెప్పాడు. 

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. 

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.

సంకష్టనాశన గణేశ స్తోత్రం

గణేశ చతుర్థి పూజా విధానం, వ్రత కల్పం


గణేశ అష్టకం

గణేశ భుజంగం

శ్రీలక్ష్మీ ప్రాప్త్యార్థ గణేశస్తుతి

గణేశ ద్వాదశనామ స్తోత్రమ్


గణపతి గకార అష్టోత్తర శతనామావళి


వినాయక అష్టోత్తర శత నామావళి

వినాయక అష్టోత్తర శత నామ స్తోత్రం





మహా గణపతి మంత్రవిగ్రహ కవచం


శ్రీ గణపతి అథర్వ షీర్షం (గణపత్యథర్వషీర్షోపనిషత్)

Friday, December 5, 2025

Sri Baglamukhi Ashtottara Sata Nama Sthotram 2 - శ్రీ బగళాముఖీ అష్టోత్తర శత నామాస్తోత్రం 2

శ్రీ బగళాముఖీ అష్టోత్తర శత నామాస్తోత్రం 2

నారద ఉవాచ
 ।
భగవన్‌ దేవదేవేశ సృష్టిస్థితిలయే శ్వర
 ।
శతమష్టోత్తరం నామ్నాం బగళాయా వదాధునా ॥ 01 


శ్రీ భగవానువాచ ।
శృణు వత్స ప్రవక్ష్యామి నామ్నామష్టోత్తరం శతమ్‌ ।
పీతాంబర్యా మహాదేవ్యాః స్తోత్రం పాపప్రణాశనమ్‌ ॥ 02 


యస్య ప్రపఠనాత్సద్యో వాదీ మూకోభవేత్‌ క్షణాత్‌ ।
రిపవస్త్సంభనం యాన్తి సత్యం సత్యం వదామ్యహమ్‌ ॥ 03 


ఓం అస్య శ్రీపీతాంబర్యష్టోత్తరశతనామస్తోత్రస్య సదాశివ ఋషిః
అనుష్టుప్ఛందః శ్రీపీతాంబరీ దేవతా శ్రీపీతాంబరీ ప్రీతయే జపే వినియోగః
 ।

ఓం బగళా విష్ణువనితా విష్ణుశంకరభామినీ ।
బహుళా దేవమాతా చ మహావిష్ణుప్రసూరపి ॥ 04 


మహామత్స్యా మహాకూర్మా మహావారాహరూపిణీ ।
నారసింహప్రియా రమ్యా వామనా పటురూపిణీ ॥ 05 


జామదగ్న్యస్వరూపా చ రామా రామప్రపూజితా ।
కృష్ణా కపర్దినీ కృత్యా కలహా చ వికారిణీ ॥ 06 


బుద్ధిరూపా బుద్ధభార్యా బౌద్ధపాషండఖండినీ
 ।
కల్కిరూపా కలిహరా కలిదుర్గతినాశినీ ॥ 07 ॥

కోటిసూర్యప్రతీకాశా కోటికందర్పమోహినీ ।
కేవలా కఠినా కాళీ కలా కైవల్యదాయినీ 
॥ 08 

కేశవీ కేశవారాధ్యా కిశోరీ కేశవస్తుతా
 ।
రుద్రరూపా రుద్రమూర్తీ రుద్రాణీ రుద్రదేవతా ॥ 09 


నక్షత్రరూపా నక్షత్రా నక్షత్రేశప్రపూజితా ।
నక్షత్రేశప్రియా నిత్యా నక్షత్రపతివందితా ॥ 10 


నాగినీ నాగజననీ నాగరాజప్రవందితా ।
నాగేశ్వరీ నాగకన్యా నాగరీ చ నగాత్మజా 
॥ 11 

నగాధిరాజతనయా నగరాజప్రపూజితా ।
నవీనా నీరదా పీతా శ్యామా సౌందర్యకారిణీ 
॥ 12 

రక్తా నీలా ఘనా శుభ్రా శ్వేతా సౌభాగ్యదాయినీ ।
సుందరీ సౌభగా సౌమ్యా స్వర్ణాభా స్వర్గతిప్రదా ॥ 13 


రిపుత్రాసకరీ రేఖా శత్రుసంహారకారిణీ ।
భామినీ చ తథా మాయా స్తంభినీ మోహినీ శుభా ॥ 14 


రాగద్వేషకరీ రాత్రీ రౌరవధ్వంసకారిణీ ।
యక్షిణీ సిద్ధనివహా సిద్ధేశా సిద్ధిరూపిణీ ॥ 15 


లంకాపతిధ్వంసకరీ లంకేశరిపువందితా ।
లంకానాథకులహరా మహారావణహారిణీ ॥ 16 


దేవదానవసిద్దౌఘపూజితాపరమేశ్వరీ ।
పరాణురూపా పరమా పరతంత్రవినాశినీ ॥ 17 


వరదా వరదారాధ్యా వరదానపరాయణా ।
వరదేశప్రియా వీరా వీరభూషణభూపషితా ॥ 18 


వసుదా బహుదా వాణీ బ్రహ్మరూపా వరాననా ।
బలదా పీతవసనా పీతభూషణభూషితా ॥ 19 


పీతపుష్పప్రియా పీతహారా పీతస్వరూపిణీ ।
ఇతి తే కథితం విప్ర నామ్నామష్టోత్తరం శతమ్‌ ॥ 20 


యః పఠేత్పాఠయేద్వాపి శృణుయాద్వా సమాహితః ।
తస్య శత్రుః క్షయం సద్యో యాతి నైవాత్ర సంశయః ॥ 21 ॥

ప్రభాతకాలే ప్రయతో మనుష్యః పఠేత్సుభక్త్యా పరిచింత్య పీతామ్‌ ।
ధ్రువం భవేత్తస్య సమస్తవృద్ధిః వినాశమాయాతి చ తస్య శత్రుః॥ 22 ॥

ఇతి శ్రీవిష్ణుయామలే నారదవిష్ణుసంవాదే శ్రీబగళాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ సమాప్తం

శ్రీ బగళాముఖీ మహా విద్యా

దశమహా విద్యలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Sri Baglamukhi Ashtottara Sata Nama Sthotram - శ్రీ బగళాముఖీ అష్టోత్తర శత నామాస్తోత్రం

శ్రీబగళాష్టోత్తరశతనామస్తోత్రం

బ్రహ్మాస్త్ర స్వరూపిణీ దేవీ మాతా శ్రీ బగళాముఖీ ।
చిచ్చక్తిః జ్ఞానరూపా చ బ్రహ్మానంద ప్రదాయినీ ॥ 01 


మహావిద్యా మహాలక్ష్మీ శ్రీమత్త్రిపురసుందరీ ।
భువనేశీ జగన్మాతా పార్వతీ సర్వమంగళా
 ॥ 02 

లలితా భైరవీ శాంతా అన్నపూర్ణా కులేశ్వరీ ।
వారాహీ ఛిన్నమస్తా తారా కాళీ సరస్వతీ
 ॥ 03 

జగత్పూజ్యా మహామాయా కామేశీ భగమాలినీ ।
దక్షపుత్రీ శివాంకస్థా శివరూపా శివప్రియా
 ॥ 04 

సర్వసంపత్కరీదేవి సర్వలోకవశంకరీ ।
వేదవిద్యా మహాపూజ్యా భక్తాద్వేషీ భయంకరీ
 ॥ 05 

స్తంభరూపా స్తంభినీ చ దుష్టస్తంభన కారిణీ ।
భక్తప్రియా మహాభోగా శ్రీవిద్యాలలితాంబికా
 ॥ 06 

మైనాపుత్రీ శివానందా మాతంగీ భువనేశ్వరీ ।
నారసింహీ నరేంద్రా చ నృపారాధ్యా నరోత్తమా
 ॥ 07 

నాగినీ నాగపుత్రీ చ నగరాజసుతా ఉమా ।
పీతాంబా పీతపుష్పా చ పీతవస్త్రప్రియా శుభా
 ॥ 08 

పీతగంధప్రియా రామా పీతరత్నార్చితా శివా
 ।
అర్థచంద్రధరీ దేవీ గదాముద్గర ధారిణీ
 ॥ 09 

సావిత్రీ త్రిపదా శుద్ధా సద్యోరాగ వివర్ధినీ ।
విష్ణురూపా జగన్మోహా బ్రహ్మరూపా హరిప్రియా
 ॥ 10 

రుద్రరూపా రుద్రశక్తిశ్చిన్మయీ భక్తవత్సలా ।
లోకమాతా శివాసంధ్యా శివపూజనతత్పరా
 ॥ 11 

ధనాధ్యక్షా ధనేశీ చ ధర్మదా ధనదా ధనా ।
చండదర్పహరీ దేవీ శుంభాసుర నిబర్హిణీ
 ॥ 12 

రాజరాజేశ్వరీ దేవీ మహిషాసుర మర్దినీ
 ।
మధుకైటభహంత్రీ చ రక్తబీజవినాశినీ
 ॥ 13 

ధూమ్రాక్షదైత్యహంత్రీ చ భండాసుర వినాశినీ ।
రేణుపుత్రీ మహామాయా భ్రామరీ భ్రమరాంబికా
 ॥ 14 

జ్వాలాముఖీ భద్రకాళీ బగళా శత్రునాశినీ ।
ఇంద్రాణీ ఇంద్ర పూజ్యా చ గుహమాతా గుణేశ్వరీ
 ॥ 15 

వజ్రపాశధరా దేవీ జిహ్వాముద్గర ధారిణీ ।
భక్తానందకరీ దేవీ బగళా పరమేశ్వరీ
 ॥ 16 

అష్టోత్తర శతం నామ్నాం బగళాయాస్తు యః పఠేత్‌
 ।
రిపుబాధా వినిర్ముక్తః లక్ష్మీ స్థైర్యమవాప్నుయాత్‌
 ॥ 17 

భూతప్రేత పిశాచాశ్చ గ్రహపీడా నివారణమ్‌ ।
రాజనోవశమాయాంతి సర్వైశ్వర్యం చ విందతి
 ॥ 18 

నానావిద్యాం చ లభతే రాజ్యం ప్రాప్నోతి నిశ్చితం ।
భుక్తిముక్తిమవాప్నోతి సాక్షాత్‌ శివసమోభవేత్‌
 ॥ 19 

॥ ఇతి రుద్ర యామిళే సర్వసిద్ధి ప్రద బగళాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం 

Sri Baglamukhi Ashtottara Sata Namavali - శ్రీ బగళాముఖీ అష్టోత్తర శత నామావళి

శ్రీ బగళాముఖీ అష్టోత్తర శత నామావళి

ఓం బగళాయై నమః
ఓం విష్ణువనితాయై 
నమః
ఓం విష్ణుశంకరభామిన్యై 
నమః
ఓం బహుళాయై 
నమః
ఓం దేవమాతాయై నమః
ఓం మహావిష్ణు పసూరవే నమః
ఓం మహామత్స్యాయై 
నమః
ఓం మహాకూర్మాయై 
నమః
ఓం మహావారూపిణ్యై నమః
ఓం నారసింహప్రియాయై నమః
ఓం రమ్యాయై 
నమః
ఓం వామనాయై 
నమః
ఓం వటురూపిణ్యై నమః
ఓం జామదగ్న్యస్వరూపాయై నమః
ఓం రామాయై 
నమః
ఓం రామప్రపూజితాయై 
నమః
ఓం కృష్ణాయై నమః
ఓం కపర్ధిన్యై నమః
ఓంకృత్యాయై 
నమః
ఓం కలహాయై 
నమః
ఓం వికారిణ్యై నమః
ఓం బుధ్ధిరూపాయై నమః
ఓం బుద్ధభార్యాయై 
నమః
ఓం బౌధ్ధపాషాండఖండిన్యై 
నమః
ఓం కల్కిరూపాయై నమః
ఓం కలిహరయై నమః
ఓం కలిదుర్గతి నాశిన్యై 
నమః
ఓం కోటి సూర్యప్రతీకాశయై 
నమః
ఓం కోటి కందర్పమోహిన్యై నమః
ఓం కేవలాయై నమః
ఓం కఠినాయై 
నమః
ఓం కాళ్యై 
నమః
ఓం కలాయై నమః
ఓం కైవల్యదాయిన్యై నమః
ఓం కేశవ్యై 
నమః
ఓం కేశవారాధ్యాయై 
నమః
ఓం కిశోర్యై నమః
ఓం కేశవస్తుతాయై నమః
ఓం రుద్రరూపాయై 
నమః
ఓం రుద్రమూర్త్యై 
నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం రుద్రదేవతయై నమః
ఓం నక్షత్రరూపాయై 
నమః
ఓం నక్షత్రాయై 
నమః
ఓం నక్షత్రేశప్రపూజితాయై నమః
ఓం నక్షత్రేశ ప్రియాయై నమః
ఓం సీతాయై 
నమః
ఓం నక్షత్రపతి వందితాయై 
నమః
ఓం నాదిన్యై నమః
ఓం నాగజనన్యై నమః
ఓం నాగరాజ ప్రవందితాయై 
నమః
ఓం నాగేశ్వర్యై 
నమః
ఓంనాగకన్యాయై నమః
ఓం నాగర్యై నమః
ఓం నగాత్మజాయై 
నమః 
ఓం నగాధిరాజ తనయాయై నమః
ఓం నగరాజ ప్రపూజితాయై నమః
ఓం నవీనాయై నమః
ఓం నీరదాయై 
నమః
ఓం పీతాయై 
నమః
ఓం శ్యామాయై నమః
ఓం సౌందర్యకారిణ్యై నమః
ఓం రక్తాయై 
నమః
ఓం నీలాయై 
నమః
ఓం ఘనాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం శ్వేతాయై 
నమః
ఓం సౌభాగ్యదాయిన్యై 
నమః
ఓం సుందర్యై నమః
ఓం సుఖిగాయై నమః
ఓం సౌమ్యాయై 
నమః
ఓం స్వర్ణాభాయై 
నమః
ఓం స్వర్గతి ప్రదాయై నమః
ఓం రిపుత్రాసకర్యై నమః
ఓం రేఖాయై 
నమః
ఓం శత్రుసంహారకారిణ్యై నమః
ఓం భామిన్యై నమః
ఓం మాయాస్తంభిన్యై 
నమః
ఓం మోహిన్యై 
నమః
ఓం శుభాయై నమః
ఓం రాగద్వేషకర్యై నమః
ఓం రాత్య్రై 
నమః
ఓం రౌరవధ్వంసకారిణ్యై 
నమః
ఓం యక్షిణీసిద్ధనివహయై నమః
ఓం సిద్ధేశాయై నమః
ఓం సిద్ధరూపిణ్యై 
నమః
ఓం లంకాపతిధ్వంసకర్యై 
నమః 
ఓం లంకేశారిపు వందితయై నమః
ఓం లంకానాథకుల హరాయై నమః
ఓం మహారావణ హారిణ్యై 
నమః 
ఓం దేవదానవసిధ్దౌఘపూజితాయై 
ఓం పరమేశ్వర్యై నమః
ఓం పురాణరూపయై నమః
ఓం పరమాయై 
నమః
ఓం పరతంత్ర వినాశిన్యై 
నమః
ఓం వరదాయై నమః
ఓం వరదారాధ్యాయై నమః
ఓం వరదాన పరాయణయై 
నమః
ఓం వరదేశ ప్రియాయై 
నమః
ఓం వీరయై నమః
ఓం వీరభూషణ భూషితాయై నమః
ఓం పసుదాయ్యై 
నమః 
ఓం బహుదాయై నమః
ఓం వాణ్యై నమః 
ఓం బ్రహ్మరూపాయై నమః
ఓం వరాననాయై 
నమః
ఓం బలదాయై 
నమః 
ఓం పీతవసనాయై నమః
ఓం పీతభూషణ భూషితయై నమః
ఓం పీతపుష్ప ప్రియాయై 
నమః
ఓం పీతహరాయై 
నమః
ఓం పీతస్వరూపిణ్యై నమః

॥ ఇతి శ్రీబగళాముఖీ అష్టోత్తర శతనామావళి సమాప్తం 

Sri Baglamukhi Hrudaya Sthotram - శ్రీ బగళాముఖీ హృదయ స్తోత్రం

శ్రీ బగళాముఖీ హృదయ స్తోత్రం

ఓం అస్య శ్రీ బగళాముఖీ హృదయమాలా మంత్రస్య నారద ఋషిః
అనుష్టుప్‌ ఛందః శ్రీ బగళాముఖీ దేవతా హ్లీం బీజం క్లీం శక్తిః ఐం
కీలకం శ్రీ బగళాముఖీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః

ఋషిన్యాసః
ఓం నారద
షయే నమః శిరసి 
ఓం అనుష్టుప్‌ ఛందసే నమః ముఖే 
ఓం శ్రీబగళాముఖ్యై దేవతాయై నమః హృదయే 
ఓం హ్లీం బీజాయ నమః గుహ్యే 
ఓం క్లీం శక్తయే నమః పాదయోః 
ఓం ఐం కీలకాయనమః సర్వాంగే.

కరాంగన్యాసః
ఓం హ్లీం అంగుష్టాభ్యాం నమః 
ఓం క్లీం తర్జనీభ్యాం నమః 
ఓం ఐం మధ్యమాభ్యాం నమః 
ఓం హ్లీం అనామికాభ్యాం నమః 
ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః 
ఓం ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః 

ఓం హ్లీం హృదయాయనమః 
ఓం క్లీం శిరసే స్వాహా 
ఓం ఐం శిఖాయైవషట్‌ 
ఓం హ్లీం కవచాయ హుం 
ఓం క్లీం నేత్రత్రయాయవౌషట్‌ 
ఓం ఐం అస్త్రాయ ఫట్‌ 
ఓం హ్లీం క్లీం ఐం భూర్భువస్సురోమితి దిగ్భంధః-

ధ్యానమ్‌
పీతాంబరాం పీతమాల్యాం పీతాభరణ భూషితామ్‌
పీతకంజ పదద్వంద్వాం బగళాం చింతయే
నిశమ్‌ ॥ 01 ॥

ఇతిధ్యాత్వా పంచముద్రయా సంపూజ్య
పీత శంఖగదాహస్తే పీతచందనచర్చితే
బగలే మే వరందేహి శత్రుసంఘవిదారిణీ
 ॥ 02 ॥

సంప్రార్థ్య
ఓం హ్లీం క్లీం ఐం బగళాముఖ్యై గదాధారిణ్యై ప్రేతాసనాధ్యాసిన్యై
స్వాహా ఇతి మంత్రం జపిత్వా పునః పూర్వ వద్ధృదయాది షడంగన్యాసం
కృత్వాస్తోత్రం పఠేత్‌.

వందేహం బగళాం దేవీం పీతభూషణ భూషితాం
తేజోరూపమయీం దేవీం పీత తేజస్వరూపిణీమ్‌
 ॥ 01 ॥

గదాభ్రమణ భిన్నాభ్రం భ్రుకుటీభీషణాననాం
భీషయంతీం భీమశత్రూన్‌ భజే భక్తస్య భవ్యదామ్‌
 ॥ 02 ॥

పూర్ణచంద్రసమానాస్యాం పీతగంధానులేపనాం
పీతాంబర పరీథానాం పవిత్రామాశ్రయామ్యహమ్‌
 ॥ 03 ॥

పాలయంతీ మనుపదం ప్రసమీక్ష్యావనీతలే
పీతాచారరతాం భక్తాం తా భవానీం భజామ్యహమ్‌
 ॥ 04 ॥

పీత పద్మ పదద్వంద్వాం చపకారణ్యవాసినీం
పీతావతంసాం పరమాం వందే పద్మజవందితామ్‌
 ॥ 05 ॥

లసచ్చారు శింజత్సు మంజీర పాదాం
చలత్‌స్వర్ణకర్ణావతం సాంచితాస్యాం
వలత్పీత చంద్రాననాం చంద్ర వంద్యాం
భజే పద్మజాద్యైర్లసత్పాద పద్మామ్‌
 ॥ 06 ॥

సుపీతాభయామాలాయా పూతమంత్రం
పరంతే జపంతో జయం సంలభంతే
రణేరాగరోషాప్లుతానాం రిపూణాం
వివాదేబలాద్వైరకృద్ధామ మాతః
 ॥ 07 ॥

భజేత్పీత భాస్వత్ప్రభా హస్కరాభాం
గదాశింజితా మిత్రగర్వాం గరిష్ఠామ్‌
గరీయోగుణాగార గాత్రాం గుణా
ఢ్యాం
గణేశాదిగమ్యాంశ్రయే నిర్గుణాఢ్యామ్‌
 ॥ 08 ॥

జనా యే జపంత్యుగ్ర బీజం జగత్సు
పరం ప్రత్యహం తే స్మరంతః స్వరూపం
భవేద్వాదినాం వాఙ్ముఖస్తంభ అద్యే
జయోజాయతే జల్పతామాశు తేషామ్‌
 ॥ 09 ॥

తవ ధ్యాననిష్ఠాం ప్రతిష్ఠాత్మ ప్రజ్ఞా
వతాంపాదపద్మార్చనే ప్రేమయుక్తాః
ప్రసన్నానృపాః ప్రాకృతాః పండితావా
పురాణాదిగాథాసుతుల్యాభవంతి.
 ॥ 10 ॥

నమామస్తే మాతః కనకకమనీయాంఘ్రి జలజం
వలద్విద్యు ద్వర్ణాం ఘనతిమిర విధ్వంస కరణం
భవాబ్ధౌ మగ్నానాం తరణకరణం సర్వశరణం
ప్రపన్నానాం మాతర్జగతి బగళే దుఃఖదమనమ్‌
 ॥ 11 ॥

జ్వల జ్జ్యోత్స్నా రత్నాకర మణి విషకాంఘ్రి భవనం
స్మరామస్తేథామ స్మరహరహరీంద్రేందు ప్రముఖైః
అహోరాత్రం ప్రాతః ప్రణయనవనీయం సువిశదం
పరం పీతాకారం పరిచితమణిద్వీపవసనమ్‌
 ॥ 12 ॥

వదామన్తే మాతశ్శ్రుతిముఖకరం నామలలితం
లసన్మాత్రావర్ణం జగతి బగళేతి ప్రచరితం
చలంతస్తిష్ఠంతో
 వయముపవిశంతోపి శయనే
భజామోయఛ్చ్రేయో దివిదురవలభ్యం దివిషదామ్‌ ॥ 13 ॥

పదార్చాయాంప్రీతిః ప్రతిదినమపూర్వా ప్రభవతు
యథాతే ప్రాసన్నం ప్రతిఫలమపేక్ష్య ప్రణమతాం
అనల్పం తన్మాతః భవతి భృతభక్త్యా భవతు నో
దిశాత స్సద్భక్తిం భువి భగవతాం భూరి భవదామ్‌ ॥ 14 ॥

మమ సకలరిపూణాం వాఙ్ముఖే స్తంభయాశు
భగవతి రిపుజిహ్వాం కీలయప్రస్థతుల్యాం
వ్యవసిత ఖలబుద్ధిం నాశయాశు ప్రగల్భాం
మమ కురుబహుకార్యం సత్కృ పేల_మృ ప్రసీద ॥ 15 ॥

వ్రజతు మమ రిపూణాం సద్మని ప్రేతసంస్థా
కరధృత గదయాతాం ఘాతయిత్వాశురోషాత్‌
సధన వసన ధాన్యం పద్మతేషాం ప్రదహ్య
పునరపి బగళే త్వం స్వస్థతాం యాహి శీఘ్రమ్‌ ॥ 16 ॥

కరధృత రిపుజిహ్వా పీడనస్యగ్రహస్తాం
పునరపిగదయా తాం స్తాడయంతీం సుతంత్రాం
ప్రణత సురగణానాం పాలికాం పీతవస్త్రాం
బహుమల బగళాంతాం పీతవస్త్రాం నమామః ॥ 17 ॥

హృదయ వచనకాయైః కుర్వతాం భక్తిపుంజం
ప్రకటిత కరుణార్ద్రాం ప్రీణతీజల్పతీతి
ధనమథ బహుథాన్యం పుత్రపౌత్రాది వృద్ధిం
సకలమపికి మేభ్యో దేయమేవం త్వవశ్యమ్‌ ॥ 18 ॥

తవచరణ సరోజం సర్వదా సేవ్యమానం
ద్రుహిణహరి హరాద్యై ర్ధేవబృందై శ్శరణ్యం
మృదుమపి శరణం తే శర్మదం సూరిసేవ్యం
వయమిహ కరవామో మాతరేతద్విధేయమ్‌ ॥ 19 ॥

బగళాహృదయస్తోత్రమిదం భక్తి సమన్వితః
పఠేద్యో బగళాతస్య ప్రసన్నా భక్తితో భవేత్‌ ॥ 20 ॥

పీతథ్యాన పరోభక్తో యః శృణోత్య వికల్పతః
నిష్కల్మషోభవేన్మర్త్యో మృతోమోక్షమవాప్నుయాత్‌ ॥ 21 ॥

అశ్విజస్య సితేపక్షే మహాష్టమ్యాం దివానిశం
యస్త్విదం పఠతే ప్రేమ్ణా బగళా ప్రీతిమేతిహి ॥ 22 ॥

దేవ్యాలయే పఠన్మర్త్యో బగళాం థ్యాయతీశ్వరీం
పీతవస్త్రావృతో యస్తు తస్యవశ్యంతి శత్రవః ॥ 23 ॥

పీతాచారరతో నిత్యం పీతభూషాం విచింతయన్‌
బగళాయాః పఠేన్నిత్యం హృదయస్తోత్ర ముత్తమమ్‌ ॥ 24 ॥

నకించి ద్దుర్లభం తస్య దృశ్యతే జగతీతలే
శత్రవో గ్లానిమాయాంతి తస్య దర్శనమాత్రతః ॥ 25 ॥

ఇతి శ్రీ విద్దేశ్వరతంత్రే ఉత్తరఖండే శ్రీ బగళాపటలే 
శ్రీ బగళాహృదయ స్తోత్రం సమాప్తం

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...