ములగగౌరీ నోము కథ
ములగ ములగనరాదు-ములగ తినరాదు
ములగనీడ దొక్కరాదు
ములగ ముట్టరాదు - ములగ తినరాదు
ఈ కథ చెప్పుకొని రథసప్తమినాడైనను, మాఘపూర్ణిమనాడైనను అక్షతలు వేసికొని యేడాది ఈ వ్రతము జరుపవలెను. ఈ వ్రతము చేసిన యతివకు అష్టఐశ్వర్యము, ఐదవతనము కలుగును.
ఉద్యాపనము: పండ్రెండు జోడాలు ములగకాడలుంచి, దక్షిణ తాంబూలము లుంచి, లక్కజోళ్ళు, నల్లపూసలకోళ్ళువుంచి ఈవిధముగా పండ్రెండు ముత్తయిదువు లకు వాయన మియ్యవలెను. ఒక్కొక్క వాయనములో పండ్రెండేసి జోడాలు ములగ కాయ లుంచవలెను.
కథ లోపమైనా వ్రతలోపము కాకూడదు భక్తి తప్పిన ఫలము తప్పుదు.
Subscribe to:
Post Comments (Atom)
Nirjala Ekadashi - నిర్జల ఏకాదశి
నిర్జల ఏకాదశి జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి లేదా భీమసేని ఏకాదశి గా జరుపుకుంటారు. ఏకాదశి తిథి ఉపవాసం, విష్ణు ఆరాధనతో ముడిపడి ఉంటుంది....
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment