Wednesday, January 7, 2026

Gandha Thambhulapu Nomu Katha - గంధ తాంబూలాల నోము కథ

గంధ తాంబూలాల నోము కథ

గంధ తాంబూలం నోము కథ అంటే, భర్తను పరాయి స్త్రీల వైపు వెళ్లకుండా, తన పట్ల ఆకర్షితుడిని చేసుకోవడానికి, శరీర సౌందర్యాన్ని పెంచుకోవడానికి, భర్తతో సంతోషంగా ఉండటానికి మహిళలు చేసే వ్రత కథ

ప్రతిదినము అయిదు గంధపు వుండలు తాంబూలములో పెట్టి యివ్వవలెను.

ఉద్యాపనము: గంధపుచెక్క ఆకులు, పోకలు, చీర, రవికలగుడ్డ పెట్టి ముత్తయిదువునకు ఉద్యాపనము చేసికొనవలెను.

No comments:

Post a Comment

Nirjala Ekadashi - నిర్జల ఏకాదశి

నిర్జల ఏకాదశి జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి  లేదా భీమసేని ఏకాదశి గా జరుపుకుంటారు. ఏకాదశి తిథి ఉపవాసం, విష్ణు ఆరాధనతో ముడిపడి ఉంటుంది....