గూనదీపాలు - బానదీపాలు నోము కథ
గూనదీపాలు బానదీపాలు నోచిన వారికి గూనెడు కుంకుమ బానెడు పసుపు గలిగి, గ్రహదోషాలు పోయి ఘనతేజము గలిగి కడుపు చల్లనగలిగి, కడవలాది సాడిగలిగి, యిరుగు చల్లనగలిగి పొరుగుచల్లనగలిగి, యెడతెగని పంటగలిగి, యెల్లభాగ్యాలు గలిగి, సుఖసంతోషాలు గలిగి, సుందరరూపముగలిగి, పార్వతి దయగలిగి, పరమేశ్వరునిదయ గలిగి, ఇమముగలిగి వరముగలిగి మోక్షముగలుగును.
ఈ పాట పాడుకొని అక్షతలు వేసికొనవలెను.
ఉద్యాపనము: అయిదుకుంచముల నెయ్యి, అయిదు కుంచముల నూనె, కొత్తగూనలోను, కొత్తబానలోను పోసుకొని కొత్తగుడ్డలతో మూటవలె రెండు పెద్ద పెద్ద వత్తులు వేసికొని అవి బానలోను నేతిలోను, నూనెలోను తడిపి కార్తీకమాసములో శివాలయములో విఘ్నేశ్వరపూజచేసి, శివాభిషేకము చేయించి దీపాలు వెలిగించి శక్తి కొలది బ్రాహ్మణులు సమారాధనము చేయవలెను.
Subscribe to:
Post Comments (Atom)
Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం
శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment