Monday, January 12, 2026

Shaka Sakha Shakha Dhanamu Danamu Nomu Katha - శాఖ దానము నోము కథ

శాఖ దానము నోము కథ

ఒక ఊరి రాజుభార్య, మంత్రి భార్య శాఖ దానము నోము పట్టిరి. మంత్రి భార్య ప్రతిదినము నొకతొటకూర కాడ ఒక డబ్బు చొప్పున ఏడాది దానము చేస్తూ సంతోషముగ నుండెను. రాజుభార్య సంవత్సరమునకు ఒకసారే శాకదానము చేసెను. కాని అది ఉల్లంఘన యగుటచే నామెక కారణ శోకము వచ్చెను. ఆమె యా విషయమును పార్వతీదేవికి విన్నపించుకొనగా నామె ’ నీవు శాకదానము నోము పట్టి ఉల్లంఘన చేయుటచే కష్టమువచ్చెను. కావున ఆనోము యధావిధిగా నోచుకొమ్ము’ అని ఆజ్ఞ ఇచ్చెను. పిమ్మట ఆమె యానోము సక్రమముగ నోచుకొని శోకములేకుండ సుఖముగ ఉండెను.

ఉద్యాపన: ఒక బ్రాహ్మణునకు పంచాలుచాప బెట్టి, మడిలోని తోటకూర మొక్కలను తెచ్చి దక్షిణతో వాయన మియ్యవలెను.

No comments:

Post a Comment

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...