Sunday, June 1, 2025

Sri Gayatri Hrudayam - శ్రీ గాయత్రీ హృదయం

శ్రీ గాయత్రీ హృదయం

నారద ఉవాచ
భగవన్ దేవదేవేశ భూతభవ్యజగత్ప్రభో ।
కవచం చ శ్రుతం దివ్యం గాయత్రీమంత్రవిగ్రహమ్ ॥ 1 ॥

అధునా శ్రోతుమిచ్ఛామి గాయత్రీహృదయం పరమ్ ।
యద్ధారణాద్భవేత్పుణ్యం గాయత్రీజపతోఽఖిలమ్ ॥ 2 ॥

శ్రీనారాయణ ఉవాచ
దేవ్యాశ్చ హృదయం ప్రోక్తం నారదాథర్వణే స్ఫుటమ్ ।
తదేవాహం ప్రవక్ష్యామి రహస్యాతిరహస్యకమ్ ॥ 3 ॥

విరాడ్రూపాం మహాదేవీం గాయత్రీం వేదమాతరమ్ ।
ధ్యాత్వా తస్యాస్త్వథాంగేషు ధ్యాయేదేతాశ్చ దేవతాః ॥ 4 ॥

పిండబ్రహ్మండయోరైక్యాద్భావయేత్స్వతనౌ తథా ।
దేవీరూపే నిజే దేహే తన్మయత్వాయ సాధకః ॥ 5 ॥

నాదేవోఽభ్యర్చయేద్దేవమితి వేదవిదో విదుః ।
తతోఽభేదాయ కాయే స్వే భావయేద్దేవతా ఇమాః ॥ 6 ॥

అథ తత్సంప్రవక్ష్యామి తన్మయత్వమథో భవేత్ ।
గాయత్రీహృదయస్యాఽస్యాఽప్యహమేవ ఋషిః స్మృతః ॥ 7 ॥

గాయత్రీఛంద ఉద్దిష్టం దేవతా పరమేశ్వరీ ।
పూర్వోక్తేన ప్రకారేణ కుర్యాదంగాని షట్క్రమాత్ ।
ఆసనే విజనే దేశే ధ్యాయేదేకాగ్రమానసః ॥ 8 ॥

అథార్థన్యాసః । ద్యౌమూర్ధ్ని దైవతమ్ । దంతపంక్తావశ్వినౌ । ఉభే సంధ్యే చౌష్ఠౌ । ముఖమగ్నిః । జిహ్వా సరస్వతీ । గ్రీవాయాం తు బృహస్పతిః । స్తనయోర్వసవోఽష్టౌ । బాహ్వోర్మరుతః । హృదయే పర్జన్యః । ఆకాశముదరమ్ । నాభావంతరిక్షమ్ । కట్యోరింద్రాగ్నీ । జఘనే విజ్ఞానఘనః ప్రజాపతిః । కైలాసమలయే ఊరూ । విశ్వేదేవా జాన్వోః । జంఘాయాం కౌశికః । గుహ్యమయనే । ఊరూ పితరః । పాదౌ పృథివీ । వనస్పతయోఽంగులీషు । ఋషయో రోమాణి । నఖాని ముహూర్తాని । అస్థిషు గ్రహాః । అసృఙ్మాంసమృతవః ॥ సంవత్సరా వై నిమిషమ్ । అహోరాత్రావాదిత్యశ్చంద్రమాః । ప్రవరాం దివ్యాం గాయత్రీం సహస్రనేత్రాం శరణమహం ప్రపద్యే ॥

ఓం తత్సవితుర్వరేణ్యాయ నమః । 
ఓం తత్పూర్వాజయాయ నమః । 
తత్ప్రాతరాదిత్యాయ నమః । 
తత్ప్రాతరాదిత్యప్రతిష్ఠాయై నమః ॥

ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి । సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి । సాయం ప్రాతరధీయానో అపాపో భవతి । సర్వతీర్థేషు స్నాతో భవతి । సర్వైర్దేవైర్జ్ఞాతో భవతి । అవాచ్యవచనాత్పూతో భవతి । అభక్ష్యభక్షణాత్పూతో భవతి । అభోజ్యభోజనాత్పూతో భవతి । అచోష్యచోషణాత్పూతో భవతి । అసాధ్యసాధనాత్పూతో భవతి । దుష్ప్రతిగ్రహశతసహస్రాత్పూతో భవతి । సర్వప్రతిగ్రహాత్పూతో భవతి । పంక్తిదూషణాత్పూతో భవతి । అనృతవచనాత్పూతో భవతి । అథాఽబ్రహ్మచారీ బ్రహ్మచారీ భవతీ । అనేన హృదయేనాధీతేన క్రతుసహస్రేణేష్టం భవతి । షష్టిశతసహస్రగాయత్ర్యా జప్యాని ఫలాని భవంతి । అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్గ్రాహయేత్ । తస్య సిద్ధిర్భవతి । య ఇదం నిత్యమధీయానో బ్రాహ్మణః ప్రాతః శుచిః సర్వపాపైః ప్రముచ్యత ఇతి । బ్రహ్మలోకే మహీయతే ॥

ఇత్యాహ భగవాన్ శ్రీనారాయణః ॥

|| ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే శ్రీ గాయత్రీ హృదయం నామ చతుర్థోఽధ్యాయః ||

గాయత్రీ దేవి

Sri Lakshmi Kalyanam - శ్రీ లక్ష్మీ కల్యాణం ద్విపద

శ్రీ లక్ష్మీ కల్యాణం ద్విపద (తెలుగు)

పాలమున్నీటిలో,పడవంపు లతగ,పసి వెన్న ముద్దగా,ప్రభవంబు నొంది,కలుములు వెదజల్లు,కలికి చూపులకు,మరులంది మధువుకై,మచ్చిక లట్లు,ముక్కోటి వేల్పులు,ముసురుకొనంగ,తలపులో చర్చించి,తగ నిరసించి,అఖిల లోకాధారు-నిగమ సంచారు,నతజనమందారు,నందకుమారు,వలచి వరించిన వరలక్ష్మి గాథ,సకల పాపహరంబు,సంపత్కరంబు,ఘనమందారాద్రిని కవ్వంబుగాను,వాసుకి త్రాడుగా వరలంగ చేసి,అమృతంబు కాంక్షించి అసురులు సురలు,చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము,పరమ పావనమైన బారసినాడు,మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప,ఒయ్యారముల లప్ప ఒప్పులకుప్ప,చిన్నారి పొన్నారి శ్రీమహాదేవి,అష్టదళాబ్జమందావిర్భవించె,నింగిని తాకెడు నిద్దంపుటలలు,తూగుటుయ్యాలలై తుంపెసలార,బాల తా నటుతూగ పద్మమ్ముఛాయ,కన్నె తా నిటుతూగ కలువపూఛాయ,అటుతూగి ఇటుతూగి అపరంజి ముద్ద,వీక్షించు చుండగా వెదురుమోసట్లు,పెరిగి పెండిలియీడు పిల్లయ్యెనంత,కల్పదృమంబున కళికలం బోలి,తనువున పులకలు దట్టమై నిగుడ,బార జాచి ప్రమోద భాష్పముల్ రాల,రావమ్మ భాగ్యాల రాశి రావమ్మా,రావమ్మ ఇందిరారమణి రావమ్మా,లోక శోకము బాపు లోలాక్షి వీవు,నాకు కూతురు వౌట నాపుణ్యమమ్మ,అంచు మురిసిపోయి అంబుధిస్వామి,ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరం బంటె,సఖియను మంగళ స్నాన మాడింప,వాసవుండర్పించె వజ్రపీఠమ్ము,పూతనదీజల పూర్ణపుణ్యాహ,కలశాలతోడ దిగ్గజము లవ్వేళ,జలజాతగంధికి జలకమ్ము లార్చె,బంగారు సరిగంచు పట్టుపుట్టమ్ము,కట్టంగ సుతకిచ్చె కలశవారాశి,వెలలేని నగలిచ్చె విశ్వకర్ముండు,రాజీవ ముఖులైన రంభాదు లంత,కురులు నున్నగ దువ్వి,కుప్పెలు పెట్టి,కీల్జడ సవరించి కింజల్కధూళి,చెదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి,కళల పుట్టినయిండ్లు కన్నులకు,కమ్మని కవ్రంపు కాటుక దిద్ది,వెన్నెలతేటయౌ వెడదమోమునకు,గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి,అత్తరు జవ్వాజి అగరు చందనము,హత్తించి,తనువెల్ల ఆమె ముందటను,నిలువుటద్దంబును నిలిపి రంతటను,తన రూపు శ్రీలక్ష్మి దర్పణ మ్మందు,కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి,సింహాసనము డిగ్గి చెంగల్వదండ,చేదాల్చి యచ్చరల్ చేరి కొల్వంగ,కుచ్చెళ్ళు మీగాళ్ళ గునిసియాడంగ,గరుడు గంధర్వ రాక్షస యక్ష దివిజ సంఘ మధ్యమునకు సరగౌన వచ్చె,చెప్ప చోద్యం బైన శృంగారవల్లి,మొలకనవ్వుల ముద్దుమోమును జూచి,సోగకన్నుల వాలుచూపులు చూచి,ముదురు సంపెంగ మొగ్గ ముక్కును జూచి,అమృతంబు దొలకెడు అధరంబు చూచి,సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి,ముత్యాల మెచ్చని మునిపండ్ల చూచి,పాలిండ్ల జారు పయ్యెద చూచి,జవజవమను కౌసుసారును చూచి,గుండ్రని పిరుదుల కుదిరిక చూచి,కమనీయ కలహంస గమనంబు చూచి,మొగమున కందమౌ మొటిమను జూచి,మధుసూదనుడు దక్క మగవారలెల్ల,వలపు నిక్కాకకు వశవర్తులైరి,కన్నుల కెగదన్ను కైపున తన్ను,తిలకించు చున్నట్టి దిక్పాలకాది,సురవర్గమును గాంచి సుదతి భావించె,ఒక డంటరానివా డొకడు జారుండు,ఒకడు రక్తపిపాసి ఒక్కడు జడధి,ఒకడు తిరిపిగా ఒకడు చంచలుడు,కాయకంటి ఒకండు,కటికవాడొకడు,ఒక్కటి తఱకైన ఒక్కటి తాలు,ఈ మొగమ్ములకటే ఇంతింత నునుపు,శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు,పుండరీకాక్షుండు భువనమోహనుడు,శంఖ చక్రధరుండు,శారంగహస్తుండు,తప్త చామీకర ధగధగ ద్ధగిత పీతాంబరధరుండు,ప్రియ దర్శనుండు,మణిపుంజ రంజిత మంజుల మకుట,మకర కుండల హార మంజీర కటక,కాంచికా కేయూర క్రమభూషణుడు,అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గాంభీర్య మార్ధ వౌదార్య శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య,కళ్యాణ గుణ గణౌఘ మహార్ణవుండు,విశ్వమంతయు తానైనవాడు,శేషాద్రినిలయుండు శ్రీనివాసుండు,పతియైన సుఖములు పడయంగ వచ్చు,తులలేని భోగాల తులదూగ వచ్చు,ఏడేడు లోకాల నేలంగ వచ్చు,అంచు శౌరికి వైచె అలమేలు మంగ,చెంగల్వ విరిదండ చిత్తముప్పొంగ,సకల జగంబులు జయవెట్టు చుండ,శచియు గౌరియు వాణి సర్వేశ్వరునకు,తలయంటి పన్నీట తాన మాడించి,తడియొత్తి వేణుపత్రములంత చేసి,నామంబులను దిద్ది నవభూషణముల గైసేయ దివిజవర్గముల గొలువ,కదలనై రావణగజముపై స్వామి,కేశవా యంచును కీరముల్ పలుక,నారాయణాయంచు నెమళుల్ పలుక,మాధవాయంచును మధుపముల్ పలుక,గోవింద యనుచును కోయిలల్ పలుక,తయితక్క ధిమితక్క తద్ధిమిత కిట ఝణుత తకఝణుత ఝణుత యటంచు,అచ్చర విరిబోణు లాడి పాడంగ,ముత్తైదువులు సేస ముత్యాలు చల్ల,చల్లగా వేంచేయు జలదవర్ణునకు,అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష,వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టె,అదెవచ్చె ఇదెవచ్చె అల్లుడటంచు,మామగారెదురేగి మధుపర్కమిచ్చె పందిటి లోనికి పట్టి తోడ్తెచ్చె,పుణ్య తీర్థంబులు ప్రోక్షించి ఋషులు,మంగళాశాసన మంగళమ్మిడగ,కమలచేతికి చక్రి కట్టె కంకణము,దివ్య శంఖంబులు తిరుచిన్నములును,వేణు మర్దల రుద్రవీణలు మొరయ,తలవంచి కూర్చున్న తన్వి కంఠమున,మధువైరి గీలించె మాంగళ్యమపుడు,చేతుల తలబ్రాలు చేకొని గూడ,పోయగా వెనుకాడు పువుబోణి ముందు,శిరమువంచిన యట్టి శ్రీధరుజూచి,పకపక నవ్విరి పల్లవాధరులు,పదునాల్గు భువనముల్ పాలించు నట్టి,చల్లని విభునకు జయమంగళంబు,పదము మోపిన చోట పసిడి పండించు,చూడికుత్తుకకు శుభమంగళంబు,అంచు హారతు లెత్త నంగనామణులు,సాగె బువ్వముబంతి సంతోషముగను,కలిత కంకణఝణాత్కారమ్ము లెసగ,కటకలంఘలాఘలాత్కారముల్ పొసగ,పిరుదులపై వేణి పింపిళ్ళు గూయ,మొగమున తిలకంబు ముక్కున జార,చిరుచెమ్మటల దోగి చెదరు గంధమ్ము,ఘుమ ఘుమ వాసనల్ గ్రుమ్మరింపంగ,చురుకు జూపుల కోపు చూపఱ గుండె,వలపు చిచ్చు రగుల్ప వగలాడి యొకతె,కోడిగ మ్మాడెను గోపాలు నిట్లు,మన పెండ్లి కొడుకెంతో మహనీయుడమ్మా,మహిళలన్ వలపించు మంత్రగాడమ్మా,మచ్చుమందులు చల్లి మది దోచుకున్న,కరివాని నెవ్వారు కామింతురమ్మా,సుకియలు పోళీలు సొగియవు గాని,పురపుర మట్టిని బొక్కెడు నంట,పట్టె మంచము వేసి పాన్పమరింప,పాముపై తాబోయి పవళించు నంట,అంబారియేనుగే అవతల కంపి,గద్ద మీద వయాళి గదలెడు నంట,వింతవేషములెన్నో వేసెడు నంటరాసిక్య మిటులుంచి,రంగటు లుంచి,ఆకారసౌందర్యము అరయుద మ్మన్న,కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము,తామరకలిమికి స్థానమ్ము సుమ్ము,ఈ యంటు మనబాల కెపుడంట కుండ,తామరసిరిగల ధన్యాత్మునకును,నలిచి నల్లేరుతో నలుగిడ వలెను,కంద నీటను ఒడల్ గడుగంగ వలెను,గంధక లేపమ్ము కడుబూయ వలెను,వాడవాడల ద్రిప్పి వదలంగ వలెను,ఆ మాటలాలించి హరుపట్టమహిషి,మాధవుచెలియ ఆ బడతి కిట్లాడె,అతి విస్తారంబేల అందాలచిలుక,నీవు నేర్చిన తెన్గు నేర్తురే యొరులు,వెన్నుని నలుపంచు వెక్కిరించితివి,నెలతుక ఎరుపంచు నిక్కు చూపితివి,కలువపూవు నలుపు కస్తూరి నలుపు,కందిరీగ ఎరుపు కాకి నోరెరుపు,ఈ రెండు రంగులందే రంగు మెఋగో,సొడ్డు వేయుట గాదు సూటిగా జెప్పు,వరుని జూచిన కంట వధువును జూడు,మాయ మర్మము వీడి మరి బదులాడు,కలికి కాల్సేతులు కన్నులు మోము,తామర విరిసిన తావులు గావో,తామరలో బుట్టి తామర బెరుగు,కొమ్మ మేనికి దూలగొండి రాచెదవో,కందనీటి చికిత్స గారవించెదవో,ఇంతింత కన్నుల నెగదిజూచి,సిగ్గుతో నెమ్మోము చేత గప్పికొని,అనలుకొనలు వేయు అనురక్తితోడ,రసికత లేని మా రంగని మెడను,పూలమాలను వేసి పొలుపుగా నతని,గుండెలపై జేరి కులుకంగ దలచు,రంగనాయకి ఎంత రసికురాలమ్మ,శఫరలోచన యెంత చపలురాలమ్మ,ఆ నవ్వు లీనవ్వు లరవిరిమల్లె,అందాలు చిందుచు అలరింప మదులు,సకల వైభవముల జరిగెను పెండ్లి,అంపకమ్ముల వేళ అరుదెంచినంత,పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ,తాంబూల మొడి దాల్చి తరళాక్షి లక్ష్మి,తలపు లోపల కృంగు తండ్రిని జేరి,నాయనా యని పిల్చి నవదుఃఖ భాష్ప,కణములు జలజల కన్నుల రాల,గుండెపై తలవాల్చి కుములు చుండంగ,కడివెడు బడబాగ్ని కడుపులో నణచి,శిరమును మూర్కొని చెక్కిళ్ళు నిమిరి,పాలపూసలతల్లి భాగ్యాలవెల్లి,వేడ్క అత్తింటికి వెళ్ళి రావమ్మ,ఆడపిల్లలకు తండ్రి అయ్యెడు కంటే,మతి గతి లేనట్టి మౌనాలు మేలు,వీనుల నీపాట వినిపించు చుండ,కన్నుల నీ ఆట కనిపించు చుండ,ఊరటతో నెట్టులుందునే యమ్మ,గడియలో నిను వచ్చి కనకుందు నమ్మ,అని సాగరుడు పుత్రి ననునయింపగ బుద్ధులు గరపిరి పుణ్యకామినులు,ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో,వేదాంత వేద్యుడు విభుడాయె నీకు,ఆముదాలన్నియు ఆణిముత్యములె,చిగురు బోండ్లందరు సింధుకన్యకలె,తల్లి నీవెరుగని ధర్మముల్ గలవే,నెలత నీ వెరుగని నీతులున్నవియే,పదుగురు నడచిన బాటయే బాట,మందికి నచ్చిన మాటయే మాట,మంచిని విత్తిన మంచి ఫలించు,జొన్నలు విత్తిన చోళ్ళేల పండు,పోయి రాగదమ్మ పుత్తడిబొమ్మ,నీదు పుట్టింటిపై నెనరుంప రమ్మ,కని పెంచకున్నను కళ్యాణి,నిన్నులు కనులు చూడక ప్రొద్దు గడుచునే మాకు,చిలుకలు పల్కిన చివురుమావిళ్ళ,కోయిలల్ కూసిన గుండెలెట్లాడు,పొగడ చెట్లకు వ్రేలు పూదోట్ల గన్న,నిమ్మళంబుగ నెట్లు నిలుతుమె కన్న,కాటుకకాయను కాంత నేనిత్తు,కుంకుమ భరిణిని కొమ్మ నేనిత్తు,జోడుసెమ్మెలు నీకు జోటి నేనిత్తు,పట్టిన దంతయు బంగారు కాగ,ముట్టిన దెల్లయు ముత్యంబు కాగ,కడుపుసారెకు వేగ కదలి రావమ్మ,మదిలోన మమ్ముల మరచిపోకమ్మ,అంత మహాలక్ష్మి యనుగు నెచ్చెలుల,చెక్కులు ముద్దాడి చిబుకంబు లంటి,కంఠంబు నిండిన కన్నీళ్ళు నాపి బంగారు చెలులారా!ప్రాణంబులారా!,నేనయి మీరెల్ల నెగడి మాయింట,అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ,పట్టుకుచ్చులు నావి పరికీణీల్ నావి,పందిట తూగాడు పయిటలు నావి,కాళ్ళగజ్జెలు నావి,కడియాలు నావి,స్వేచ్ఛగా మీరెల్ల చేకొన్రమ్మ,అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మ,అని బుజ్జగములాడి యందలంబెక్కి,కమలాక్షునింటికి కదలె శ్రీలక్ష్మి,కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు,కండచెక్కెర పాలు కలసియున్నట్లు,అంజనాచల వాసు దలమేలుమంగ,జంటవాయక సుఖ సంతోష లీల,సాధు రక్షణమును సలుపుచున్నారు,సాధు రక్షణమును సలుపుచున్నారు.

అఋగని మంగళసూత్రము చెరగని కుంకుమ,పసుపు,చెదరని సిరులున్,తఋగని సుఖము లొసంగును,హరిసతి యీ పాట విన్న అబలల కెపుడున్.

Mahendra kruta Mahalakshmi Stotram - మహేంద్ర కృత మహాలక్ష్మీ స్తోత్రం

మహేంద్ర కృత మహాలక్ష్మీ స్తోత్రం

మహేంద్ర ఉవాచ
నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః ।
కృష్ణప్రియాయై సారాయై పద్మాయై చ నమో నమః ॥ 1 ॥

పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః ।
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః ॥ 2 ॥

సర్వసంపత్స్వరూపాయై సర్వదాత్ర్యై నమో నమః ।
సుఖదాయై మోక్షదాయై సిద్ధిదాయై నమో నమః ॥ 3 ॥

హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః ।
కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః ॥ 4 ॥

కృష్ణశోభాస్వరూపాయై రత్నాఢ్యాయై నమో నమః ।
సంపత్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః ॥ 5 ॥

సస్యాధిష్ఠాతృదేవ్యై చ సస్యలక్ష్మ్యై నమో నమః ।
నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయై నమో నమః ॥ 6 ॥

వైకుంఠే చ మహాలక్ష్మీర్లక్ష్మీః క్షీరోదసాగరే ।
స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజలక్ష్మీర్నృపాలయే ॥ 7 ॥

గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా ।
సురభిః సా గవాం మాతా దక్షిణా యజ్ఞకామినీ ॥ 8 ॥

అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే ।
స్వాహా త్వం చ హవిర్దానే కవ్యదానే స్వధా స్మృతా ॥ 9 ॥

త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధరా ।
శుద్ధసత్త్వస్వరూపా త్వం నారాయణపరాయాణా ॥ 10 ॥

క్రోధహింసావర్జితా చ వరదా చ శుభాననా ।
పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా ॥ 11 ॥

యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకమ్ ।
జీవన్మృతం చ విశ్వం చ శవతుల్యం యయా వినా ॥ 12 ॥

సర్వేషాం చ పరా త్వం హి సర్వబాంధవరూపిణీ ।
యయా వినా న సంభాష్యో బాంధవైర్బాంధవః సదా ॥ 13 ॥

త్వయా హీనో బంధుహీనస్త్వయా యుక్తః సబాంధవః ।
ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణీ ॥ 14 ॥

స్తనంధయానాం త్వం మాతా శిశూనాం శైశవే యథా ।
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వవిశ్వతః ॥ 15 ॥

త్యక్తస్తనో మాతృహీనః స చేజ్జీవతి దైవతః ।
త్వయా హీనో జనః కోఽపి న జీవత్యేవ నిశ్చితమ్ ॥ 16 ॥

సుప్రసన్నస్వరూపా త్వం మే ప్రసన్నా భవాంబికే ।
వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతని ॥ 17 ॥

వయం యావత్త్వయా హీనా బంధుహీనాశ్చ భిక్షుకాః ।
సర్వసంపద్విహీనాశ్చ తావదేవ హరిప్రియే ॥ 18 ॥

రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి ।
కీర్తిం దేహి ధనం దేహి పుత్రాన్మహ్యం చ దేహి వై ॥ 19 ॥

కామం దేహి మతిం దేహి భోగాన్ దేహి హరిప్రియే ।
జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌభాగ్యమీప్సితమ్ ॥ 20 ॥

సర్వాధికారమేవం వై ప్రభావాం చ ప్రతాపకమ్ ।
జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమైవ చ ॥ 21 ॥

ఇత్యుక్త్వా తు మహేంద్రశ్చ సర్వైః సురగణైః సహ ।
ననామ సాశ్రునేత్రోఽయం మూర్ధ్నా చైవ పునః పునః ॥ 22 ॥

బ్రహ్మా చ శంకరశ్చైవ శేషో ధర్మశ్చ కేశవః ।
సర్వే చక్రుః పరీహారం సురార్థే చ పునః పునః ॥ 23 ॥

దేవేభ్యశ్చ వరం దత్త్వా పుష్పమాలాం మనోహరామ్ ।
కేశవాయ దదౌ లక్ష్మీః సంతుష్టా సురసంసది ॥ 24 ॥

యయుర్దైవాశ్చ సంతుష్టాః స్వం స్వం స్థానం చ నారద ।
దేవీ యయౌ హరేః క్రోడం హృష్టా క్షీరోదశాయినః ॥ 25 ॥

యయతుస్తౌ స్వస్వగృహం బ్రహ్మేశానౌ చ నారద ।
దత్త్వా శుభాశిషం తౌ చ దేవేభ్యః ప్రీతిపూర్వకమ్ ॥ 26 ॥

ఇదం స్తోత్రం మహాపుణ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః ।
కుబేరతుల్యః స భవేద్రాజరాజేశ్వరో మహాన్ ॥ 27 ॥

సిద్ధస్తోత్రం యది పఠేత్ సోఽపి కల్పతరుర్నరః ।
పంచలక్షజపేనైవ స్తోత్రసిద్ధిర్భవేన్నృణామ్ ॥ 28 ॥

సిద్ధస్తోత్రం యది పఠేన్మాసమేకం చ సంయతః ।
మహాసుఖీ చ రాజేంద్రో భవిష్యతి న సంశయః ॥ 29 ॥

|| ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే 
నారదనారాయణసంవాదే ఏకోనచత్వారింశత్తమోఽధ్యాయే 
మహేంద్ర కృత శ్రీ మహాలక్ష్మీ స్తోత్రమ్ ||

Sri Kali Chalisa - శ్రీ కాళీ చాలీసా

 శ్రీ కాళీ చాలీసా

దోహా
జయకాలీ కలిమలహరణ, మహిమా అగమ అపార ।
మహిష మర్దినీ కాలికా , దేహు అభయ అపార

అరి మద మాన మిటావన హారీ ।
ముండమాల గల సోహత ప్యారీ

అష్టభుజీ సుఖదాయక మాతా ।
దుష్టదలన జగ మేం విఖ్యాతా

భాల విశాల ముకుట ఛవిఛాజై ।
కర మేం శీశ శత్రు కా సాజై

దూజే హాథ లిఏ మధు ప్యాలా ।
హాథ తీసరే సోహత భాలా

చౌథే ఖప్పర ఖడ్గ కర పాంచే ।
ఛఠే త్రిశూలశత్రు బల జాంచే

సప్తమ కరదమకత అసి ప్యారీ ।
శోభా అద్భుత మాత తుమ్హారీ

అష్టమ కర భక్తన వర దాతా ।
జగ మనహరణ రూప యే మాతా

భక్తన మేం అనురక్త భవానీ ।
నిశదిన రటేంౠషీ-ముని జ్ఞానీ

మహశక్తి అతి ప్రబల పునీతా ।
తూ హీ కాలీ తూ హీ సీతా

పతిత తారిణీ హే జగ పాలక ।
కల్యాణీ పాపీకుల ఘాలక

శేష సురేశ న పావత పారా ।
గౌరీ రూప ధర్యో ఇక బారా

తుమ సమాన దాతా నహిం దూజా ।
విధివత కరేం భక్తజన పూజా

రూప భయంకర జబ తుమ ధారా ।
దుష్టదలన కీన్హేహు సంహారా

నామ అనేకన మాత తుమ్హారే ।
భక్తజనోం కే సంకట టారే

కలి కే కష్ట కలేశన హరనీ ।
భవ భయ మోచన మంగల కరనీ

మహిమా అగమ వేద యశ గావైమ్ ।
నారద శారద పార న పావైమ్

భూ పర భార బఢ్యౌ జబ భారీ ।
తబ తబ తుమ ప్రకటీం మహతారీ

ఆది అనాది అభయ వరదాతా ।
విశ్వవిదిత భవ సంకట త్రాతా

కుసమయ నామ తుమ్హారౌ లీన్హా ।
ఉసకో సదా అభయ వర దీన్హా

ధ్యాన ధరేం శ్రుతి శేష సురేశా ।
కాల రూప లఖి తుమరో భేషా

కలుఆ భైంరోం సంగ తుమ్హారే ।
అరి హిత రూప భయానక ధారే

సేవక లాంగుర రహత అగారీ ।
చౌసఠ జోగన ఆజ్ఞాకారీ

త్రేతా మేం రఘువర హిత ఆఈ ।
దశకంధర కీ సైన నసాఈ

ఖేలా రణ కా ఖేల నిరాలా ।
భరా మాంస-మజ్జా సే ప్యాలా

రౌద్ర రూప లఖి దానవ భాగే ।
కియౌ గవన భవన నిజ త్యాగే

తబ ఐసౌ తామస చఢ ఆయో
స్వజన విజన కో భేద భులాయో

యే బాలక లఖి శంకర ఆఏ ।
రాహ రోక చరనన మేం ధాఏ

తబ ముఖ జీభ నికర జో ఆఈ ।
యహీ రూప ప్రచలిత హై మాఈ

బాఢ్యో మహిషాసుర మద భారీ ।
పీడఇత కిఏ సకల నర-నారీ

కరూణ పుకార సునీ భక్తన కీ ।
పీర మిటావన హిత జన-జన కీ

తబ ప్రగటీ నిజ సైన సమేతా ।
నామ పడ మాం మహిష విజేతా

శుంభ నిశుంభ హనే ఛన మాహీమ్ ।
తుమ సమ జగ దూసర కౌ నాహీమ్

మాన మథనహారీ ఖల దల కే ।
సదా సహాయక భక్త వికల కే

దీన విహీన కరైం నిత సేవా ।
పావైం మనవాంఛిత ఫల మేవా

సంకట మేం జో సుమిరన కరహీమ్ ।
ఉనకే కష్ట మాతు తుమ హరహీమ్

ప్రేమ సహిత జో కీరతిగావైమ్ ।
భవ బంధన సోం ముక్తీ పావైమ్

కాలీ చాలీసా జో పఢహీమ్
స్వర్గలోక బిను బంధన చఢహీమ్

దయా దృష్టి హేరౌ జగదంబా ।
కేహి కారణమాం కియౌ విలంబా

కరహు మాతు భక్తన రఖవాలీ ।
జయతి జయతి కాలీ కంకాలీ

సేవక దీన అనాథ అనారీ।
భక్తిభావ యుతి శరణ తుమ్హారీ

దోహా
ప్రేమ సహిత జో కరే, కాలీ చాలీసా పాఠ ।
తినకీ పూరన కామనా, హోయ సకల జగ ఠాఠ

 

Sri Krishna Kruta Durga Stotram - శ్రీ కృష్ణ కృత దుర్గా స్తోత్రం

శ్రీ కృష్ణ కృత దుర్గా స్తోత్రం

శ్రీకృష్ణ ఉవాచ
త్వమేవ సర్వజననీ మూలప్రకృతిరీశ్వరీ ।
త్వమేవాద్యా సృష్టివిధౌ స్వేచ్ఛయా త్రిగుణాత్మికా ॥ 1 ॥

కార్యార్థే సగుణా త్వం చ వస్తుతో నిర్గుణా స్వయమ్ ।
పరబ్రహ్మస్వరూపా త్వం సత్యా నిత్యా సనాతనీ ॥ 2 ॥

తేజః స్వరూపా పరమా భక్తానుగ్రవిగ్రహా ।
సర్వస్వరూపా సర్వేశా సర్వాధారా పరాత్పరా ॥ 3 ॥

సర్వబీజస్వరూపా చ సర్వపూజ్యా నిరాశ్రయా ।
సర్వజ్ఞా సర్వతోభద్రా సర్వమంగళమంగళా ॥ 4 ॥

సర్వబుద్ధిస్వరూపా చ సర్వశక్తిస్వరూపిణీ ।
సర్వజ్ఞానప్రదా దేవీ సర్వజ్ఞా సర్వభావినీ ॥ 5 ॥

త్వం స్వాహా దేవదానే చ పితృదానే స్వధా స్వయమ్ ।
దక్షిణా సర్వదానే చ సర్వశక్తిస్వరూపిణీ ॥ 6 ॥

నిద్రా త్వం చ దయా త్వం చ తృష్ణా త్వం చాత్మనః ప్రియా ।
క్షుత్ క్షాంతిః శాంతిరీశా చ కాంతిస్తుష్టిశ్చ శాశ్వతీ ॥ 7 ॥

శ్రద్ధా పుష్టిశ్చ తంద్రా చ లజ్జా శోభా దయా తథా ।
సతాం సంపత్స్వరూపా శ్రీర్విపత్తిరసతామిహ ॥ 8 ॥

ప్రీతిరూపా పుణ్యవతాం పాపినాం కలహాంకురా ।
శశ్వత్కర్మమయీ శక్తిః సర్వదా సర్వజీవినామ్ ॥ 9 ॥

దేవేభ్యః స్వపదో దాత్రీ ధాతుర్ధాత్రీ కృపామయీ ।
హితాయ సర్వదేవానాం సర్వాసురవినాశినీ ॥ 10 ॥

యోగినిద్రా యోగరూపా యోగదాత్రీ చ యోగినామ్ ।
సిద్ధిస్వరూపా సిద్ధానాం సిద్ధిదా సిద్ధయోగినీ ॥ 11 ॥

మాహేశ్వరీ చ బ్రహ్మాణీ విష్ణుమాయా చ వైష్ణవీ ।
భద్రదా భద్రకాలీ చ సర్వలోకభయంకరీ ॥ 12 ॥

గ్రామే గ్రామే గ్రామదేవీ గృహదేవీ గృహే గృహే ।
సతాం కీర్తిః ప్రతిష్ఠా చ నిందా త్వమసతాం సదా ॥ 13 ॥

మహాయుద్ధే మహామారీ దుష్టసంహారరూపిణీ ।
రక్షాస్వరూపా శిష్టానాం మాతేవ హితకారిణీ ॥ 14 ॥

వంద్యా పూజ్యా స్తుతా త్వం చ బ్రహ్మాదీనాం చ సర్వదా ।
బ్రహ్మణ్యరూపా విప్రాణాం తపస్యా చ తపస్వినామ్ ॥ 15 ॥

విద్యా విద్యావతాం త్వం చ బుద్ధిర్బుద్ధిమతాం సతామ్ ।
మేధా స్మృతిస్వరూపా చ ప్రతిభా ప్రతిభావతామ్ ॥ 16 ॥

రాజ్ఞాం ప్రతాపరూపా చ విశాం వాణిజ్యరూపిణీ ।
సృష్టౌ సృష్టిస్వరూపా త్వం రక్షారూపా చ పాలనే ॥ 17 ॥

తథాంతే త్వం మహామారీ విశ్వే విశ్వైశ్చ పూజితే ।
కాలరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ మోహినీ ॥ 18 ॥

దురత్యయా మే మాయా త్వం యయా సమ్మోహితం జగత్ ।
యయా ముగ్ధో హి విద్వాంశ్చ మోక్షమార్గం న పశ్యతి ॥ 19 ॥

ఇత్యాత్మనా కృతం స్తోత్రం దుర్గాయా దుర్గనాశనమ్ ।
పూజాకాలే పఠేద్యో హి సిద్ధిర్భవతి వాంఛితా ॥ 20 ॥

|| ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వితీయే 
ప్రకృతిఖండే నారదనారాయణసంవాదే దుర్గోపాఖ్యానే 
షట్షష్టితమోఽధ్యాయే శ్రీ దుర్గా స్తోత్రమ్ ||

Durga Kavacham - దుర్గా కవచం (బ్రహ్మాండ పురాణం)

దుర్గా కవచం (బ్రహ్మాండ పురాణం)

నారాయణ ఉవాచ
ఓం దుర్గేతి చతుర్థ్యంతః స్వాహాంతో మే శిరోఽవతు ।
మంత్రః షడక్షరోఽయం చ భక్తానాం కల్పపాదపః ॥ 1 ॥

విచారో నాస్తి వేదేషు గ్రహణేఽస్య మనోర్మునే ।
మంత్రగ్రహణమాత్రేణ విష్ణుతుల్యో భవేన్నరః ॥ 2 ॥

మమ వక్త్రం సదా పాతు ఓం దుర్గాయై నమోఽంతతః ।
ఓం దుర్గే రక్షయతి చ కంఠం పాతు సదా మమ ॥ 3 ॥

ఓం హ్రీం శ్రీమితి మంత్రోఽయం స్కంధం పాతు నిరంతరమ్ ।
హ్రీం శ్రీం క్లీమితి పృష్ఠం చ పాతు మే సర్వతః సదా ॥ 4 ॥

హ్రీం మే వక్షఃస్థలం పాతు హస్తం శ్రీమితి సంతతమ్ ।
శ్రీం హ్రీం క్లీం పాతు సర్వాంగం స్వప్నే జాగరణే తథా ॥ 5 ॥

ప్రాచ్యాం మాం ప్రకృతిః పాతుః పాతు వహ్నౌ చ చండికా ।
దక్షిణే భద్రకాలీ చ నైరృత్యాం చ మహేశ్వరీ ॥ 6 ॥

వారుణ్యాం పాతు వారాహీ వాయవ్యాం సర్వమంగలా ।
ఉత్తరే వైష్ణవీ పాతు తథైశాన్యాం శివప్రియా ॥ 7 ॥

జలే స్థలే చాంతరిక్షే పాతు మాం జగదంబికా ।
ఇతి తే కథితం వత్స కవచం చ సుదుర్లభమ్ ॥ 8 ॥

యస్మై కస్మై న దాతవ్యం ప్రవక్తవ్యం న కస్యచిత్ ।
గురుమభ్యర్చ్య విధివద్వస్త్రాలంకారచందనైః ।
కవచం ధారయేద్యస్తు సోఽపి విష్ణుర్న సంశయః ॥ 9 ॥

|| ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే 
నారదనారాయణసంవాదే దుర్గోపాఖ్యానే 
సప్తషష్టితమోఽధ్యాయే బ్రహ్మాండమోహనం నామ శ్రీ దుర్గా కవచమ్ ||

Saraswati Dwadasa Nama Stotram - సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం

సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ ।
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ ॥ 1

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ ।
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా ॥ 2

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా ।
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ ॥ 3

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ ।
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ ॥ 4

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ ।
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ ॥ 5

 

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....