Sunday, November 23, 2025

Chandra - చంద్ర

చంద్ర

చంద్రారాధన - మనశ్శాంతి మరియు మానసిక బలాన్ని ప్రసాదించే చంద్రుడి పూజా ఫలాలుచంద్రుడిని పూజించడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు..

మానసిక ప్రశాంతత :చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్రుడిని ఆరాధించడం వల్ల ఒత్తిడి, ఆందోళన మరియు అనవసరపు భయాలు తొలగిపోతాయి. మనస్సు నిలకడగా ఉంటుంది.

తరచుగా మనసు మారుతూ ఉండేవారు చంద్రుడిని పూజించడం వల్ల స్థిరమైన ఆలోచనలు పొందుతారు. 
ఏకాగ్రత మరియు నిర్ణయాధికారం వలన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మాతృకారకుడు. చంద్రుడి అనుగ్రహం ఉంటే తల్లితో ఉన్న విభేదాలు తొలగి, ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు ఆమెతో సత్సంబంధాలు ఏర్పడతాయి.

ఆరోగ్యం: నిద్రలేమితో బాధపడేవారు చంద్రుడిని ప్రార్థించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
శరీరంపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రారాధన వల్ల రక్త ప్రసరణ మరియు దేహంలోని ద్రవాల సమతుల్యత బాగుంటుంది.

కళాకారులు, రచయితలు మరియు సృజనాత్మక రంగాల్లో ఉండేవారికి చంద్రుడి అనుగ్రహం చాలా అవసరం. ఇది కొత్త ఆలోచనలను, ఊహాశక్తిని పెంచుతుంది.

దోషాలు నివారణ : శివారాధన, చంద్రుడు శివుని శిరస్సుపై ఉంటాడు, కాబట్టి శివుడిని పూజించడం వల్ల చంద్ర దోషాలు తొలగుతాయి. పౌర్ణమి రోజున చంద్రుడిని చూడటం లేదా వెన్నెలలో గడపడం వల్ల మనస్సు ఉత్తేజితమవుతుంది.

దానాలు : సోమవారం రోజున పాలు, బియ్యం లేదా తెలుపు రంగు వస్త్రాలను మరియు వీలైతే వెండి చంద్రబింబం దానం చేయడం శుభప్రదం.

చంద్ర ధ్యానం
శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ
శ్వేతద్యుతిర్ధండధరో ద్విబాహుః 

చంద్రోఽమృతాత్మ వరదః కిరీటీ
శ్రేయాంసి మహ్యం విదధాతు దేవః 


బీజమంత్రం:
ఓం శ్రామ్ శ్రీమ్ శ్రౌమ్ సః చంద్రాయ నమః

చంద్ర గాయత్రి:
1.ఓం క్షీర పుత్రాయ విద్మహే
అమృతతత్త్వాయ ధీమహి,
తన్నోశ్చంద్రః ప్రచోదయాత్

2.ఓం పద్మద్వజాయ విద్మహే
హేమ రూపాయ ధీమహి
తన్నో చంద్ర ప్రచోదయాత్.

జ్యోతిషశాస్త్రము

నవగ్రహ బీజ మంత్రములు

చంద్ర కవచం

శ్రీ చంద్ర అష్టోత్తరశతనామ స్తోత్రం

Saturday, November 22, 2025

Sri Dhumavati Ashtottara Satanama Sthottram - శ్రీ ధూమావతి అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ ధూమావతి అష్టోత్తర శతనామ స్తోత్రం

ఈశ్వర ఉవాచ:

ఓం ధూమవతీ ధూమ్రవర్ణా ధూమ్రపానపరాయణా
ధూమ్రాక్ష మధినీ ధన్యాన్యస్థాన నివాసినీ ॥ 01 ॥

అఘోరమంత్ర సంతుష్టా అఘోరాచారమండితా
అఘోరమంత్ర సంప్రీతా అఘోరమను పూజితా ॥ 02 ॥

అట్టాహాసనిరతా మలినాంబరధారిణీ
వృద్ధా విరూపా విధవా విద్యా చ విరళద్విజా ॥ 03 ॥

ప్రవృద్ధఘోణా కుముఖీ కుటిలా కుటిలేక్షణా
కరాళీ చ కరాళాస్యా కంకాళీ శూర్చధారిణీ ॥ 04 ॥

కాకధ్వజరథారూఢా కేవలా కఠినా కుహుః
క్షుత్పిపాసార్దితా నిత్యా లలజ్జిహ్వా దిగంబరీ ॥ 05 ॥

దీర్ఘోదరీ దీర్ఘరవా దీర్ఘాంగీ దీర్ఘమస్తకా
విముక్తకుంతలా కీర్త్యా కైలాస స్థానవాసినీ ॥ 06 ॥

క్రూరా కాలస్వరూపా చ కాలచక్ర ప్రవర్తినీ
వివర్ణాచంచలా దుష్టా దుష్టవిధ్వంసకారిణీ ॥ 07 ॥

చండీ చండస్వరూపాచ చాముండా చండనిస్వనా
చండవేగా చండగతిశ్చండముండ వినాశినీ ॥ 08 ॥

చాండాలినీ చిత్రరేఖా చిత్రాంగీ చిత్రరూపిణీ
కృష్ణాకపర్థినీ కుళ్లా కృష్ణరూపా క్రియావతీ ॥ 09 ॥

కుంభస్తనీ మదోన్మత్తా మదిరాపాన విహ్వలా
చతుర్భుజా లలజ్జిహ్వా శత్రుసంహార కారిణీ ॥ 10 ॥

శవారూఢా శవగతా శృశానస్థానవాసినీ
దురారాధ్యా దురాచార దుర్జన ప్రీతిదాయినీ ॥ 11 ॥

నిర్మాంసా చ నిరాహారా థూతహస్తా వరాన్వితా
కలహా చ కలిప్రీతా కలికల్మషనాశినీ ॥ 12 ॥

మహాకాలస్వరూపా చ మహాకాల ప్రపూజితా
మహాదేవ ప్రియా మేధా మహాసంకట నాశినీ ॥ 13 ॥

భక్తప్రియా భక్తగతి ర్భక్తశత్రువినాశినీ
భైరవీ భువనా భీమా భారతీ భువనాత్మికా ॥ 14 ॥

భరుండా భీమనయనా త్రినేత్రా బహురూపిణీ
త్రిలోకేశీ త్రికాలజ్ఞా త్రిస్వరూపా త్రయీ తనుః ॥ 15 ॥

త్రిమూర్తిశ్చ తథాతన్వీ త్రిశక్తిశ్చ త్రిశూలినీ
ఇతి ధూమా మహత్‌ స్తోత్రం నామ్నామష్టశతాత్మకమ్‌  ॥ 16 ॥

మయాతే కథితందేవి శత్రుసంఘ వినాశనమ్‌
కారాగారే రిపుగ్రస్తే మహోత్సాతే మహాభయే ॥ 17 ॥

ఇదం స్తోత్రం పఠేన్మర్త్యోముచ్యతే సర్వసంకటైః
గుహ్యాద్గుహ్యతరం గుహ్యం గోపనీయం ప్రయత్నతః ॥ 18 ॥

చతుప్పదార్థదం నౄణాం సర్వసంపత్ప్రదాయకమ్‌

ఇతి శ్రీ ధూమావతీ అష్టోత్తర శతనామావళీ స్తోత్రం సంపూర్ణం 

Thursday, November 20, 2025

Sri Shodasha Bahu Nrusimha Ashtakam - శ్రీషోడశబాహునృసింహాష్టకమ్

శ్రీషోడశబాహునృసింహాష్టకమ్

భూఖణ్డం వారణాండం పరవరవిరటం డంపడంపోరుడంపం
డిం డిం డిం డిం డిడిబం దహమపి దహమైః ఝంప
ఝంపైశ్చఝంపైః ।
తుల్యాస్తుల్యాస్తు తుల్యాః ధుమధుమధుమకైః కుంకుమాంకైః కుమాంకైః
ఏతత్తే పూర్ణయుక్తమహరహకరహః పాతు మాం నారసింహః ॥ 01 ॥

భూభృద్భూభృద్భుజంగం ప్రలయరవవరం ప్రజ్వలజ్జ్వాలమాలం
ఖర్జర్జం ఖర్జదుర్జం ఖిఖచఖచఖచిత్ఖర్జదుర్జర్జయంతమ్ ।
భూభాగం భోగభాగం గగగగగగనం గర్దమర్త్యుగ్రగండం
స్వచ్ఛం పుచ్ఛం స్వగచ్ఛం స్వజనజననుతః పాతు మాం నారసింహః ॥ 02 ॥

ఏనాభ్రం గర్జమానం లఘులఘుమకరో బాలచంద్రార్కదంష్ట్రో
హేమాంభోజం సరోజం జటజటజటిలో జాడ్యమానస్తుభీతిః ।
దంతానాం బాధమానాం ఖగటఖగటవో భోజజానుస్సురేంద్రో
నిష్ప్రత్యూహం సరాజా గహగహగహతః పాతు మాం నారసింహః ॥ 03 ॥

శంఖం చక్రం చ చాపం పరశుమశమిషుం శూలపాశాంకుశాస్త్రం
బిభ్రన్తం వజ్రఖేటం హలముసలగదాకున్తమత్యుగ్రదంష్ట్రం ।
జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం
వందే ప్రత్యేకరూపం పరపదనివసః పాతు మాం నారసింహః ॥ 04 ॥

పాదధ్వంద్వం ధరిత్రీకటివిపులతరో మేరుమధ్యూఢ్వమూరుం
నాభిం బ్రహ్మాణ్డసిన్ధుః హృదయమపి భవో భూతవిద్వత్సమేతః ।
దుశ్చక్రాంకం స్వబాహుం కులిశనఖముఖం చన్ద్రసూర్యాగ్నినేత్రం
వక్త్రం వహ్నిస్సువిద్యుత్సురగణవిజయః పాతు మాం నారసింహః ॥ 05 ॥

నాసాగ్రం పీనగణ్డం పరబలమథనం బద్ధకేయూరహారం
రౌద్రం దంష్ట్రాకరాలం అమితగుణగణం కోటిసూర్యాగ్నినేత్రం ।
గాంభీర్యం పింగలాక్షం భ్రుకుటితవిముఖం షోడశాధార్ధబాహుం
వన్దే భీమాట్టహాసం త్రిభువనవిజయః పాతు మాం నారసింహః ॥ 06 ॥

కే కే నృసింహాష్టకే నరవరసదృశం దేవభీత్వం గృహీత్వా
దేవంద్యో విప్రదండం ప్రతివచన పయాయామ్యనప్రత్యనైషీః ।
శాపం చాపం చ ఖడ్గం ప్రహసితవదనం చక్రచక్రీచకేన
ఓమిత్యే దైత్యనాదం ప్రకచవివిదుషా పాతు మాం నారసింహః ॥ 07 ॥

ఝం ఝం ఝం ఝం ఝకారం ఝషఝషఝషితం జానుదేశం ఝకారం
హుం హుం హుం హుం హకారం హరిత కహహసా యం దిశే వం వకారం ।
వం వం వం వం వకారం వదనదలితతం వామపక్షం సుపక్షం
లం లం లం లం లకారం లఘువణవిజయః పాతు మాం నారసింహః ॥ 08 ॥

భూతప్రేతపిశాచయక్షగణశః దేశాన్తరోచ్చాటనా
చోరవ్యాధిమహజ్జ్వరం భయహరం శత్రుక్షయం నిశ్చయం ।
సన్ధ్యాకాలే జపతమష్టకమిదం సద్భక్తిపూర్వాదిభిః
ప్రహ్లాదేవ వరో వరస్తు జయితా సత్పూజితాం భూతయే ॥ 09 ॥

॥ ఇతి శ్రీవిజయీన్ద్రయతికృతం శ్రీషోడశబాహునృసింహాష్టకం సమ్పూర్ణం ॥

Wednesday, November 19, 2025

Sri Dhumavati Ashtottara Sata Namavali - శ్రీ ధూమావతి అష్టోత్తర శత నామావళి

శ్రీ ధూమావతి అష్టోత్తర శత నామావళి

ఓం ధూమవత్యై నమః
ఓం ధూమ్రవర్ణా
యై నమః
ఓం ధూ
మ్రపానపరాయణాయై నమః
ఓం ధూమ్రాక్ష మథిన్యై నమః
ఓం ధన్యాయై నమః
ఓం ధన్యస్థాన నివాసిన్యై నమః
ఓం అఘోరాచార సంతుష్టా
యై నమః
ఓం అఘోరచార మండితా
యై నమః
ఓం అఘోరమంత్ర సంప్రీతా
యై నమః
ఓం అఘోరమంత్ర సంజితాయై నమః
 ॥ 10 ॥

ఓం అట్టాట్టహాస నిరతాయై నమః
ఓం మలినాంబర ధారిణ్యై నమః
ఓం వృద్ధా
యై నమః
ఓం విరూపా
యై నమః
ఓం విధవాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం విరళద్విజాయై నమః
ఓం ప్రబృద్ధఘోణా
యై నమః
ఓం కుముఖ్యై నమః
ఓం కుటిలాయై నమః
 ॥ 20 ॥

ఓం కుటిలేక్షణాయై నమః
ఓం కరాళ్యై 
నమః
ఓం కరాళాస్యాయై నమః
ఓం కంకాళ్యై నమః
ఓం శూర్పధారి
ణ్యై నమః
ఓం కాకధ్వజధారూఢాయై నమః
ఓం కేవలాయై నమః
ఓం కఠినాయై నమః
ఓం కుహూయై నమః
ఓం క్షుత్పిపాసార్ధితాయై నమః
 ॥ 30 ॥

ఓం నిత్యాయై నమః
ఓం లలజ్జిహ్వాయై నమః
ఓం దిగంబర్యై నమః
ఓం దీర్ఘోదర్యై నమః
ఓం దీర్ఘరవాయై నమః
ఓం దీర్ఘాంగ్యై నమః
ఓం దీ
ర్ఘమస్తకాయై నమః
ఓం విముక్తకుంతలా
యై నమః
ఓం కీర్త్యాయై నమః
ఓం కైలాస స్థానవాసిన్యై నమః
 ॥ 40 ॥

ఓం కౄరాయై నమః
ఓం కాలస్వరూపాయై నమః
ఓం కాలచక్రప్రవర్తిన్యై నమః
ఓం వివర్ణాయై నమః
ఓం చంచలాయై నమః
ఓం దుష్టాయై నమః
ఓం దుష్టవిధ్వంసకారిణ్యై నమః
ఓం చండ్యై నమః
ఓం చండ స్వరూపాయై నమః
ఓం చాముండా
యై నమః ॥ 50 ॥

ఓం చండనిఃస్వనా
యై నమః
ఓం చండవేగాయై నమః
ఓం చండగత్యై నమః
ఓం చండముండవినాశిన్యై నమః
ఓం చండాలిన్యై నమః
ఓం చిత్రరేఖా
యై నమః
ఓం చిత్రాంగ్యై నమః
ఓం చిత్రరూపి
ణ్యై నమః
ఓం కృష్ణాయై నమః
ఓం కపర్ధిన్యై నమః
 ॥ 60 ॥

ఓం కుల్లాయై నమః
ఓం కృష్ణరూపాయై నమః
ఓం క్రియావత్యై నమః
ఓం కుంభస్తన్యై నమః
ఓం మదోన్మత్తాయై నమః
ఓం మదిరాపాన విహ్వలాయై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం లలజ్జిహ్వాయై నమః
ఓం శతృసంహారకారి
ణ్యై నమః
ఓం శవారూఢా
యై నమః ॥ 70 ॥

ఓం శవగతాయై నమః
ఓం శ్మశాన స్థానవాసిన్యై నమః
ఓం దురారాధ్యాయై నమః
ఓం దురాచారాయై నమః
ఓం దుర్జనప్రీతిదాయిన్యై నమః
ఓం నిర్మాంసా నమః
ఓం నిరాహారా
యై నమః
ఓం ధూతహస్తాయై నమః
ఓం వరాన్వితాయై నమః
ఓం కలహా
యై నమః ॥ 80 ॥

ఓం కలిప్రీతాయై నమః
ఓం కలికల్మషనాశిన్యై నమః
ఓం మహాకాల స్వరూపాయై నమః
ఓం మహాకాల ప్రపూజితాయై నమః
ఓం మహాదేవ ప్రియాయై నమః
ఓం మేధాయై నమః
ఓం మహాసంకటనాశిన్యై నమః
ఓం భక్తప్రియాయై నమః
ఓం భక్తగత్యై నమః
ఓం భక్తశత్రువినాశిన్యై నమః
 ॥ 90 ॥

ఓం భైరవ్యై నమః
ఓం భువనా
యై నమః
ఓం భీమా
యై నమః
ఓం భారత్యై నమః
ఓం భువనాత్మికాయై నమః
ఓం భారుండా
యై నమః
ఓం భీమనయనాయై నమః
ఓం త్రినేత్రాయై నమః
ఓం బహురూపి
ణ్యై నమః
ఓం త్రిలోకేశ్యై నమః
 ॥ 100 ॥

ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం త్రిస్వరూపాయై నమః
ఓం త్రయీతనువే నమః
ఓం త్రిమూర్యై నమః
ఓం తన్వీయై నమః
ఓం త్రిశక్త్యై నమః
ఓం త్రిశూలిన్యై నమః
ఓం యక్షరాక్షస పూజితాయై నమః
 ॥ 108 ॥
ఓం ధూం ధూమావత్యై నమః

॥ శ్రీ ధూమావతీ అష్టోత్తర శతనామావళి సమాప్తం 

Sri Dhumavathyucchatana Mantram - శ్రీ ధూమావత్యుచ్చాటన మంత్రః

శ్రీ ధూమావత్యుచ్చాటన మంత్రః

ధ్యానం:
కాకారూఢాతికృష్ణాభా భిన్నదంతా విరాగిణీ
 ।
ముక్తకేశీ సుధూమ్రూక్షీ క్షుత్తృషార్తా భయాతురా ॥

చంచలా చాతి కామార్తా క్లిష్టా పుష్టాలసాంగికా ।
మలినా శ్రమనీ రక్తా వ్యక్తగర్భావిరోధినీ ।
ధృతసర్పాగ్రహస్తా చ ధ్యేయా ధూమావతీపరా ॥

మనుః
ఓం ధూం ధూమావతి దేవదత్తో ధావతీతి స్వాహా ।
ఋషిః క్షపణకః గాయత్రీ ఛందః ధూమావతీ దేవతా ధూం
బీజం స్వాహాశక్తిః సముచ్చాటే వినియోగః-
లక్షం జపేత్మహేశాని జగదుచ్చాటనం చరేత్‌ ।

॥ ఇతి శ్రీధూమావత్యుచ్చాటన మంత్రః 

Sri Dhumavati Prardhana - శ్రీ ధూమావతి ప్రార్ధన

శ్రీ ధూమావతి ప్రార్ధన

వివర్ణా చంచలా దుష్టా దీర్ఘా చ మలినాంబరా
విముక్త కుంతలా రూక్షా విధవా విరళద్విజా ॥ 01
 ॥

కాకధ్వజ రథా రూఢా విలంబిత పయోధరా
శూర్పహస్తాతిరూక్షాక్షా ధూతహస్త వరాన్వితా ॥ 02
 ॥

ప్రవృద్ధ ఘోషణాతు భృశం కుటిలా కుటిలేక్షణా
క్షుత్పిపాసార్థితా నిత్యం భయదా కలహ ప్రియా ॥ 03
 ॥

Sri Dhumavati Hrudaya Sthotram - శ్రీ ధూమవతీ హృదయస్తోత్రం

శ్రీ ధూమవతీ హృదయస్తోత్రం

ఓం అస్య శ్రీ ధూమవతీ హృదయస్తోత్ర మహామంత్రస్య పిప్పలాద
ఋషిః, అనుష్టుప్ఛందః శ్రీ ధూమవతీ దేవతా - ధూం బీజం హ్రీం
శక్తిః క్లీం కీలకం సర్వశత్రుసంహారార్థే జపే వినియోగః -

కరాంగన్యాసః
ఓంధాం అంగుష్ఠాభ్యాం నమః
ఓం ధీం తర్జనీభ్యాం స్వాహా
ఓం ధూం మధ్యమాభ్యాం వషట్‌
ఓం ధైం అనామికాభ్యాం హుం
ఓం ధౌం కనిష్ఠకాభ్యాం వౌషట్‌
ఓం ధః అస్త్రాయఫట్‌

అంగన్యాసః
ఓం థాం హృదయాయ నమః
ఓం ధీం శిరసే స్వాహా
ఓం ధూం శిఖాయై వషట్‌
ఓం ధైం కవచాయ హుం
ఓం ధౌం నేత్రత్రయాయ వౌషట్‌
ఓం ధః అస్త్రాయఫట్‌

ధ్యానమ్‌
ఓం ధూమ్రాభాం ధూమ్రవస్త్రాం ప్రకటితదశానాం ముక్తవాలాంబ
రాఢ్యాం కాకాంకస్యందనస్థాం ధవళకరయుగాం శూర్పహస్తాతిరూక్షామ్‌,
కంకాంక్షు తాక్షంతదేహాం ముహురుతి కుటిలాం వారిదాభాం విచిత్రాం
ధ్యాయేద్ధూమా వతీం కుటిలితనయ నాం భీతిదాం భీషణాస్యామ్‌ ॥ 01 ॥

కల్పదౌ యా కాళికాద్యాచీకలన్మధుకైటభౌ
కల్పాంతే త్రిజగత్సర్వం భజే ధూమావతీమహమ్‌ ॥ 02 ॥

గుణాగారా గమ్యగుణా యా గుణాగుణవర్ధినీ
గీతావేదార్థతత్త్వజ్ఞైః భజే ధూమావతీమహమ్‌ ॥ 03 ॥

ఖట్వాంగధారిణీ ఖర్వఖండినీ ఖలరక్షసాం
ధారిణీ ఖేటకస్యాపి భజే ధూమావతీ మహమ్‌ ॥ 04 ॥

ఘూర్ణ ఘూర్ణకరాఘోరా ఘూర్ణితాక్షీ ఘనస్వనా
ఘాతినీ ఘాతకానాంయా భజే దూమావతీమహమ్‌ ॥ 05 ॥

చర్వంతీ మస్తిఖండానాం చండముండ విదారిణీం
చండాట్టహాసినీం దేవీం భజే ధూమావతీమహమ్‌ ॥ 06 ॥

ఛిన్నగ్రీవాం క్షతాంచ్చన్నాం ఛిన్నమస్త స్వరూపిణీం
ఛేదినీం దుష్టసంఘానాం భజే ధూమావతీమహమ్‌ ॥ 07 ॥

జాతాయా యాచితాదేవై రసురాణాం విధాతినీ
జల్పంతీ బహుగర్జంతీ భజేతాం ధూమరూపిణీమ్‌ ॥ 08 ॥

ఝంకార కారిణీ ఝంఝాం
 ఝంఝాంమాం మవాదినీం
ఝటిత్యాకర్షిణీందేవీం భజే ధూమవతీమహమ్‌ ॥ 09 ॥

హేతిపటంకారసంయుక్తాన్‌ ధనుష్టంకారకారిణీం
ఘోరాఘంఘటాటోపాం వందే ధూమవతీమహమ్‌ ॥ 10 ॥

ఠంఠంఠం మనుప్రీతిం ఠఃఠః మంత్రస్వరూపిణీం
ఠమకాహ్నగతిప్రీతాం భజే ధూమావతీమహమ్‌ ॥ 11 ॥

డమరూ డిండిమారావాం డాకినీగణమండితాం
డాకినీభోగసంతుష్టాం భజే ధూమావతీమహమ్‌ ॥ 12 ॥

ఢక్కానాదేన సంతుష్టాం డక్కావాదన సిద్ధిదాం
ఢక్కావాదచలచ్చిత్తాం భజే ధూమావతీమహమ్‌ ॥ 13 ॥

తత్వవార్తా ప్రియప్రాణాం భవపాయోధితారిణీం
తారస్వరూపిణీం తారాం భజే ధూమావతీమహమ్‌ ॥ 14 ॥

థాం థీం థూం థేమంత్రరూపాం థైంథోథంథః స్వరూపిణీం
థకారవర్ణసర్వస్వాం భజే ధూమావతీమహమ్‌ ॥ 15 ॥

దుర్గాస్వరూపిణీందేవీం దుష్టదానవదారిణీం
దేవదైత్యకృతధ్వంసాం వందే ధూమావతీమహమ్‌ ॥ 16 ॥

థ్వాంతా కారాంధకధ్వంసాం ముక్తద్ధమ్మిల్లధారిణీం
ధూమధారాప్రభాం ధీరాం భజే ధూమావతీమహమ్‌ ॥ 17 ॥

నర్తకీనటనప్రీతాం నాట్యకర్మ వివర్ధినీం
నారసింహీం నరారాధ్యాం నౌమి ధూమావతీమహమ్‌ ॥ 18 ॥

పార్వతీపతిసంపూజ్యాం పర్వతోపరి వాసినీం
పద్మారూపాం పద్మపూజ్యాం నౌమి ధూమావతీమహమ్‌ ॥ 19 ॥

ఫూత్కారసహితశ్వాసాం ఫట్‌ మంత్ర ఫలదాయినీం
ఫేత్కారిగణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 20 ॥

బలిపూజాం బలారాధ్యాం బగళారూపిణీం వరాం
బ్రహ్మాదివందితాం విద్యాం వందే ధూమావతీ మహమ్‌ ॥ 21 ॥

భవ్యరూపాం భవారాధ్యాం భువనేశ్వరీ స్వరూపిణీం
భక్తభవ్యప్రదాం దేవీం భజే ధూమావతీమహమ్‌ ॥ 22 ॥

మాయాం మధుమతీం మాన్వాం మకరధ్వజమానితాం
మత్స్యమాంసమహాస్వాదాం మన్యే ధూమావతీమహమ్‌ ॥ 23 ॥

యోగయజ్ఞప్రసన్నాస్యాం యోగినీపరిసేవితాం
యశోదాం యజ్ఞఫలదాం యజేధూమావతీమహమ్‌ ॥ 24 ॥

రామారాధ్యపదద్వంద్వాం రావణధ్వంసకారిణీం
రమేశరమణీపూజ్యామహం ధూమవతీంశ్రయే ॥ 25 ॥

లక్షలీలాకళాలక్ష్యాం లోకవంద్య పదాంబుజాం
లంబితాం బీజకోశాఢ్యాం వందే ధూమవతీమహమ్‌ ॥ 26 ॥

బకపూజ్య పదాంభోజాం బకధ్యానపరాయాణాం
బలాంబ కారిసంధ్యేయాం వందే ధూమావతీమహమ్‌ ॥ 27 ॥

శంకరీం శంకరప్రాణాం సంకటధ్వంసకారిణీం
శత్రుసంహారిణీం శుద్ధాం శ్రయే ధూమవతీమహమ్‌ ॥ 28 ॥

షడాననారిసంహంత్రీం షోడశీరూపధారిణీం
షడ్రసాస్వాదినీం సౌమ్యాం సేవే ధూమవతీమహమ్‌ ॥ 29 ॥

సురసేవిత పాదాబ్జాం సురసౌఖ్య ప్రదాయినీం
సుందరీ గణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 30 ॥

హేరంబజననీం యోగ్యాం హాస్యలాస్యవిహారిణీం
హరిణీం శత్రుసంఘానాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 31 ॥

క్షీరోదతీరసంవాసాం క్షీరపాన ప్రహర్షితాం
క్షణదేశేజ్యపాదాబ్జాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 32 ॥

చతుస్త్రింశద్వర్ణకానాం ప్రతివర్ణాదినామభిః
కృతం తు హృదయంస్తోత్రం ధూమావత్యాస్సుసిద్ధిదమ్‌ ॥ 33 ॥

య ఇదం పఠతిస్తోత్రం పవిత్రం పాపనాశనం
సప్రాష్నోతిపరాం సిద్ధం ధూమావత్యాః ప్రసాదతః ॥ 34 ॥

పఠన్నేకాగ్రచిత్తోయో యద్యదిచ్చతి మానవః
తత్సర్వం సమవాప్నోతి సత్యం సత్యం వదామ్యహమ్‌ ॥ 35 ॥

ఇతి శ్రీ ధూమావతీ హృదయం సోత్రం సంపూర్ణం 

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...