అలకాపురికి ముందు ఈశానుని పట్నం ఉంది. అక్కడ తపోధనులైన రుద్రా భక్తులుంటారు. అజైక పాదుడు, ఆహిర్బుద్నుడు మొదలైన ఏకాదశ రుద్రులు శూలాలు ధరించి ఈ లోకంలో ఉంటారు. వీరంతా కాశీలో ఈశానేశ లింగాన్ని స్తాపించి అర్చించి తపస్సు చేసినవారే. వీరందారు దిక్కులకు ఈశ్వరు లవుతున్నారు. జటాజూటాలతో ఫాల నేత్రాలతో ఉంటారు నీల గళులు.
Saturday, November 7, 2026
soma loka varnanam - సోమ లోక వర్ణనం
సోమ లోక వర్ణనం
అలకాపురికి ముందు ఈశానుని పట్నం ఉంది. అక్కడ తపోధనులైన రుద్రా భక్తులుంటారు. అజైక పాదుడు, ఆహిర్బుద్నుడు మొదలైన ఏకాదశ రుద్రులు శూలాలు ధరించి ఈ లోకంలో ఉంటారు. వీరంతా కాశీలో ఈశానేశ లింగాన్ని స్తాపించి అర్చించి తపస్సు చేసినవారే. వీరందారు దిక్కులకు ఈశ్వరు లవుతున్నారు. జటాజూటాలతో ఫాల నేత్రాలతో ఉంటారు నీల గళులు.
వృషభ ధ్వజులు

Subscribe to:
Post Comments (Atom)
brahma chesina kasi prasamsa - బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ
బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ శివ శర్మను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొనివెళ్లారు. అక్కడ విష్ణు స్మరణ చేసి, కల్పాయువు కలిగిన...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ దేవి మహత్యం ద్వాత్రిస న...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment