తిరుప్పావై - పదిహేడవ పాశురము
Tuesday, December 31, 2024
తిరుప్పావై - పదిహేడవ పాశురము
SAMAJA VARA GAMANA సామజ వర గమన
సామజ వర గమన
తాళం: ఆది
రాగం: హిందోళం ( మేళకర్త 20, నట భైరవి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స గ2 మ1 ద1 ని2 స
అవరోహణ: స ని2 ద1 మ1 గ2 స
SAMAYANIKI TAGU MATALADENE సమయానికి తగు మాటలాడెనే
సమయానికి తగు మాటలాడెనే
తాళం: ఆది
రాగం: ఆరభి( మేళకర్త 29, శంకరాభరణము జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స రి2 మ1 ప ద2 స
అవరోహణ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
SRI RAMA PADAMA - శ్రీ రామ పాదమా
శ్రీ రామ పాదమా
రాగం: అమృతవాహినీ(మేళకర్త 20, నట బైరవి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
శ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే
అనుపల్లవి
వారిజ భవ సనక సనందన
వాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ)
చరణము
దారిని శిలయై తాపము తాళక
వారము కన్నీరును రాల్చగ
శూర అహల్యను జూచి బ్రోచితివి
ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)
SRI GANANADHAM BHAJAMYAHAM - శ్రీ గణనాథం భజామ్యహం
శ్రీ గణనాథం భజామ్యహం
రాగం: కనకాంగి (1 కనకాంగి మేళ)
రూపకర్త: త్యాగరాజ
అవరోహణ: స ని1 ద1 ప మ1 గ1 రి1 స
పల్లవి
శ్రీ గణ నాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం
అనుపల్లవి
శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ)
చరణము
రంజిత నాటక రంగ తోషణం
శింజిత వర మణి-మయ భూషణం
ఆంజనేయావతారం సుభాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)
VANDHANAMU RAGHUNANDHANA-వందనము రఘునందన
వందనము రఘునందన
తాళం: ఆది
రాగం: శహన( మేళకర్త 28, హరి కాంభోజి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స రి2 గ3 మ1 ప మ1 ద2 ని2 స
అవరోహణ: స ని2 ద2 ప మ1 గ3 మ1 రి2 గ3 రి2 స
పల్లవి
వందనము రఘునందన - సేతు
బంధన భక్త చందన రామ
చరణము(లు)
శ్రీదమా నాతో వాదమా - నే
భేదమా ఇది మోదమా రామ
శ్రీరమా హృచ్చార మము బ్రోవ
భారమా రాయబారమా రామ
వింటిని నమ్ము కొంటిని శర
ణంటిని రమ్మంటిని రామ
ఓడను భక్తి వీడను నొరుల
వేడను జూడను రామ
కమ్మని విడె మిమ్మని వరము
కొమ్మని పలుక రమ్మని రామ
న్యాయమా నీ కాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ
చూడుమీ గాపాడుమీ మమ్ము
పోడిమిగా (గూడుమీ రామ
క్షేమము దివ్య ధామము నిత్య
నీమము రామనామము రామ
వేగరా కరుణాసాగర శ్రీ
త్యాగరాజు హృదయాకర రామ
VANDHANAMU RAGHUNANDHANA-వందనము రఘునందన
వందనము రఘునందన
తాళం: ఆది
రాగం: శహన( మేళకర్త 28, హరి కాంభోజి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స రి2 గ3 మ1 ప మ1 ద2 ని2 స
అవరోహణ: స ని2 ద2 ప మ1 గ3 మ1 రి2 గ3 రి2 స
పల్లవి
వందనము రఘునందన - సేతు
బంధన భక్త చందన రామ
చరణము(లు)
శ్రీదమా నాతో వాదమా - నే
భేదమా ఇది మోదమా రామ
శ్రీరమా హృచ్చార మము బ్రోవ
భారమా రాయబారమా రామ
వింటిని నమ్ము కొంటిని శర
ణంటిని రమ్మంటిని రామ
ఓడను భక్తి వీడను నొరుల
వేడను జూడను రామ
కమ్మని విడె మిమ్మని వరము
కొమ్మని పలుక రమ్మని రామ
న్యాయమా నీ కాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ
చూడుమీ గాపాడుమీ మమ్ము
పోడిమిగా (గూడుమీ రామ
క్షేమము దివ్య ధామము నిత్య
నీమము రామనామము రామ
వేగరా కరుణాసాగర శ్రీ
త్యాగరాజు హృదయాకర రామ
MARUGELARA O RAGHAVA మరుగేలరా ఓ రాఘవా!
మరుగేలరా ఓ రాఘవా!
తాళం: దేశాధి
రాగం: జయంతశ్రీ (మేళకర్త 20, నట భైరవి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స గ2 మ1 ద1 ని2 స
అవరోహణ: స ని2 ద1 మ1 ప మ1 గ2 స
పల్లవి
మరుగేలరా ఓ రాఘవా!
DUDUKU GALA దుడుకు గల నన్నే దొర
దుడుకు గల నన్నే దొర
తాళం: ఆది
రాగం: గౌళ (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స రి1 మ1 ప ని3 స
అవరోహణ: స ని3 ప మ1 రి1 గ3 మ1 రి1స
పల్లవి
BANTU REETHI KOLUVU బంటు రీతి కొలువీయ వయ్య రామ
బంటు రీతి కొలువీయ వయ్య రామ
తాళం: దేశాది
రాగం: హంసనాధం ( మేళకర్త 60, నీతిమతి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స రి2 మ2 ప ని3 స
అవరోహణ: స ని3 ప మ2 రి2 స
BROVA BHARAMA బ్రోవ భారమా, రఘు రామ
బ్రోవ భారమా, రఘు రామ
తాళం: దేశాధి
రాగం: బహుధారి ( మేళకర్త 28, హరి కాంభోజి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స గ3 మ1 ప ద2 ని2 స
అవరోహణ: స ని2 ప మ1 గ3 స
PARAMATMUDU VELIGE - పరమాత్ముడు వెలిగే
పరమాత్ముడు వెలిగే
రాగం: వాగధీశ్వరీ( మేళకర్త 34, - జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
అవరోహణ: స ని2 ద2 ప మ1 గ3 రి3 స
పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే
హరియట హరుడట సురులట నరులట
అఖిలాండ కోటులటయందరిలో (పరమ)
చరణము(లు)
గగనాఅనిల తేజో-జల భూ-మయమగు
మృగ ఖగ నగ తరు కోటులలో
సగుణములో విగుణములో సతతము
సాధు త్యాగరాజాదియాశ్రితులలో (పరమ)
NANU PALIMPA NADACHI VACHITHIVO-నను పాలింప నడచి వచ్చితివో
నను పాలింప నడచి వచ్చితివో
రాగం: మోహనం (మేళకర్త 28, హరి కాంభోజి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
అవరోహణ: స ద2 ప గ3 రి2 స
నను పాలింప నడచి వచ్చితివో
నా ప్రాణ నాథ
అనుపల్లవి
వనజ నయన మోమును జూచుట
జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను)
చరణం
సురపతి నీల మణి నిభ తనువుతో
ఉరమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత (నను)
NAGUMOMU GANALENI-నగుమోము గనలేని
నగుమోము గనలేని
రాగం: ఆభేరి (మేళకర్త 22, కరహరప్రియ జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
అవరోహణ: స ని2 ద2 ప మ 1 గ 2 రి 2 స
నగుమోము గనలేని నాజాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ (పల్లవి)
అనుపల్లవి
నగరాజధర నీదు పరైవార లెల్ల ఒగిబోధన జేసే వారలు గారే యిటు లుండుదురె|| నగు||
చరణం
గగనాని కిలకు బహు దూరంబనినాదో
జగమేలె పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోర త్యాగరాజనుత నీ || నగు||
JAGADANANDA KARAKA జగదానంద కారకా
జగదానంద కారకా
రాగం: నాటై (మేళకర్త 36, చల నాటై జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
అవరోహణ: స ని3 ప మ1 రి3 స
GANDHAMU PUYARUGA గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా పన్నీరు
రాగం: పున్నాగవరాళి( మేళకర్త 8, హనుమ తోడి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
అవరోహణ: ని2 ద1 ప మ1 గ2 రి1 స ని2
GANAMURTHE SRI KRISHNAVENU - గానమూర్తే శ్రీకృష్ణవేణు
గానమూర్తే శ్రీకృష్ణవేణు
రాగం: గానమూర్తి
రూపకర్త: త్యాగరాజ
పల్లవి
గానమూర్తే శ్రీకృష్ణవేణు
గానలోల త్రిభువనపాల పాహి (గాన)
అను పల్లవి
మానినీమణి శ్రీ రుక్మిణి
మానసాపహార మారజనక దివ్య (గాన)
చరణము
నరమిత్రధీర నరసింహ శూర
నవమేఘతేజ నగజాసహజ
నరకాంతకాజ నరత్యాగరాజ (గాన)
KARUNA JALADHE DASHARADHE కరుణా జలధే దాశరథే
కరుణా జలధే దాశరథే
రాగం: నాథనామ క్రియ (మేళకర్త 15, మాయామాళవగౌలై జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
అవరోహణ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3
KANA KANA RUCHIRA కన కన రుచిరా
కన కన రుచిరా
తాళం: ఆది
రాగం: వరాళి(మేళకర్త 39, జలవరాళి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స
అవరోహణ: స ని3 ద1 ప మ2 గ1 రి1 స
పల్లవి
కన కన రుచిరా కనక వసన నిన్ను
Magha Nakshatra - మఖ నక్షత్రం
మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...
-
సూర్య ద్వాదశ నామాలు 1. ఓం మిత్రాయ నమః 2. ఓం రవయే నమః 3. ఓం సూర్యాయ నమః 4. ఓం భానువే నమః 5. ఓం ఖగాయ నమః 6. ఓం పూష్ణే నమః 7. ఓం హిరణ్య గర్భాయ ...
-
|| గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) || ఓం భద్రం కర్ణే'భిః శృణుయామ' దేవాః | భద్రం ప'శ్యేమాక్షభిర్యజ'త్రాః | స...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...