Saturday, April 25, 2026

SRI DEVI BHAGAVATHAM PART 8 - శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

సూతుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన శౌనకాదిమ మహర్షులు హర్షపులకితగాత్రులు ఆయ్యారు.

శౌనకాది మహామునులారా! అప్పుడు జనమేజయుడు అడిగినదీ వ్యాసుడు చెప్పినదీ  వివరిస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి - అంటూ సూతుడు చెప్పడం ప్రారంభించాడు.

వ్యాసమహర్షీ! సూర్యచంద్రవంశాల చరిత్రనూ దేవీగీతనూ వినిపించావు. అమృత ప్రాయంగా ఆస్వాదించాను. మన్వంతరాలలో మహాదేవిని ఏయే స్థానాలలో ఎయే రూపాలలో ఏయే పూజలతో ఏయే బీజాక్షరాలతో ఎలాయెలా అర్చించాలో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. తెలియజెప్పవా - అని అభ్యర్థించాడు జనమేజయుడు. 

వ్యాసుడు డిట్లనెనుజనమేజయా ! విను. దేవీ ఆరాధనవిధానమంతా చెబుతాను. అది చేసినా చెయ్యకపోయినా చెవులారా వింటే చాలు శ్రేయోదాయకమే. వెనకటికి నారదుడు అడిగితే యోగమార్గప్రవర్తకుడైన నారాయణుడు చెప్పిన విశేషాలివి.

భువనకోశము



జంబూద్వీపవర్ణన

భద్రాశ్వ వర్షము




కర్మగతి విశేషవ్యవస్థ

దుష్కర్మలు - నరకయాతనలు


శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము





No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...