Friday, April 17, 2026

SRI DEVI BHAGAVATHAM PART 7 - శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శౌనకాది మహామునులారా! మా గురువుగారు వ్యాసమహర్షి తనక. భొరదుడికీ జరిగిన
సంభాషణ రూపంగా మాయాశక్తినీ మాయాస్వరూపాన్నీ వివరించి చెబితే శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడుమరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. అవికూడా మీకు తెలియజెబుతాను వినండి అంటూసూతుడు కథను కొనసాగించాడు.

సూర్యచంద్రవంశాల్లో ఎందరెందరో మహామహులు జన్మించారనీ వారందరూ దేవీభక్తి పరా
భుణులై తరించారనీ విన్నాను. ఆ రెండు వంశాల చరిత్రలనూ సవిస్తరంగా తెలుసుకోవాలని ఉంది,
దయచేసి వివరించమని జనమేజయుడు కోరాడు. వ్యాసుడు అలాగేనని ఉపక్రమించాడు.

నారదుడికిదక్షుడి శాపం
























































శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

No comments:

Post a Comment

Triratra Vrathadeeksha - త్రిరాత్ర వ్రతదీక్ష

త్రిరాత్ర వ్రతదీక్ష ఆ జగన్మాత దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణావల్లి, ఆ తల్లి అమృతహృదయ, ఆమె చల్లని చూపులకోసం ముల్లోకాలు ఎదురు చూస...