Wednesday, November 11, 2026

vyakthigatha samvatsara sankhya - 9va sankhya - వ్యక్తిగత సంవత్సర సంఖ్య - 9వ సంఖ్య

వ్యక్తిగత సంవత్సర సంఖ్య - 9వ సంఖ్య

ఈ 9వ సంఖ్యకు కుజుడు అధిపతి. ఈ సంఖ్య కుజుని ప్రభావంలో ఉంటుంది.

ఈ పర్సనల్ ఇయర్ సంపూర్ణతకు చిహ్నం. కానీ వీరు దూకుడుగా, అతిగా స్పందిస్తూ, నిర్మొహమాటంగా వ్యవహరించడం వల్ల ఇతరులతో వివాదాలు ఏర్పడవచ్చు. ప్రేమ వ్యవహారాలు, శృంగార వ్యవహారాలూ చోటు చేసుకునే అవకాశం ఉంది.

వీరు కోరుకున్నవి పై అధికారుల నుండి లభిస్తాయి. వీరికి ఆధ్యాత్మికవైపు కూడా మనసు మళ్ళుతుంది. అనుకోని అదృష్టం, లాటరీ లాంటివి వలన ఆర్ధిక లాభం కలగవచ్చు. పూర్వీకుల ఆస్తులు కలవవచ్చు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం అంత మంచిదికాదు. వ్యాపారాలలో నష్టాలు రావచ్చు. వ్యాపార సంస్థలు మూత పడవచ్చు. యాక్సిడెంట్స్ కావచ్చు, దెబ్బలు తగలవచ్చు. అనారోగ్య, సూచనలు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

No comments:

Post a Comment

6va adhyayamu vyadhavimukti vruttantamu,deepadanamaahatmyamu, dravidastri swargagamana vruthantham - 6వ అధ్యాయము వ్యాధవిముక్తి వృత్తాంతము,దీపదానమాహాత్మ్యము, ద్రావిడస్త్రీ స్వర్గగమన వృత్తాంతం

కార్తిక పురాణము (స్కాంద పురాణాం) -  6వ అధ్యాయము  వ్యాధవిముక్తి వృత్తాంతము,దీపదానమాహాత్మ్యము, ద్రావిడస్త్రీ స్వర్గగమన వృత్తాంతం వశిష్ఠుడు మర...