Tuesday, December 31, 2024

GANAMURTHE SRI KRISHNAVENU - గానమూర్తే శ్రీకృష్ణవేణు

 గానమూర్తే శ్రీకృష్ణవేణు

తాళం: దేశాది -ఆది 
రాగం: గానమూర్తి
రూపకర్త: త్యాగరాజ

పల్లవి

గానమూర్తే శ్రీకృష్ణవేణు
గానలోల త్రిభువనపాల పాహి (గాన)

అను పల్లవి
మానినీమణి శ్రీ రుక్మిణి
మానసాపహార మారజనక దివ్య (గాన)

చరణము

నవనీతచోర నందసత్కిశోర
నరమిత్రధీర నరసింహ శూర
నవమేఘతేజ నగజాసహజ
నరకాంతకాజ నరత్యాగరాజ (గాన)

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...