కోటి సోమవారం అనేది కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన శివారాధనా పర్వదినంగా కొన్ని సంప్రదాయాల్లో భావిస్తారు.
ఈ రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం, అభిషేకాలు చేయడం, దీపారాధన నిర్వహించడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.
కార్తీక మాసంలో వచ్చేశ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారంగా పిలుస్తారు. కార్తిక మాసం శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ శ్రవణ నక్షత్రం అంటే ఆధ్యాత్మిక పరంగా ఆ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు.

ఈ మాసంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అన్ని సోమవారాలు ఉపవాసం ఉండటం ఆనవాయితీ.
ఈ రోజున శుక్ల సప్తమి, శ్రవణ నక్షత్రం, సోమవారం కలిసి రావడం ఈ ప్రత్యేకతకు కారణంగా చెబుతారు.

ఈ రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు.
కోటి సోమవారం:
సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలోని సోమవారాలు శివారాధనకు విశేషమైనవిగా చెబుతారు.
కొన్ని సంప్రదాయాల్లో కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చే రోజును కోటి సోమవారంగా పరిగణిస్తారు.
ఈ రోజున శివుడిని పూజిస్తే కోటి సోమవారాలు పూజించినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజుకు కోటి సోమవారం అనే పేరు వచ్చింది.
కార్తిక మాసంలో నది/ సముద్ర స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

నదీ స్నానం అనంతరం ఉపవాసం ఉండటం, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ నెల పొడవునా అచరిస్తారు.
కార్తిక మాసంలో శ్రీమహా విష్ణువు నదులు, చెరువుల్లో నివసిస్తాడని విశ్వసిస్తారు.
అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. నదీ స్నానం కుదరనప్పుడు కార్తీక మాసంలో అన్ని రోజుల్లోనూ సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలి.

గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు నదులను స్మరించుకోవాలి.
No comments:
Post a Comment