Friday, December 6, 2024

SRI HAYAGRIVA SAMPADA STOTRAM - శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం

శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం


జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥ 01॥

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినమ్ ।
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ॥ 02॥

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ ।
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్ ॥ 03॥

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః ।
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః ॥ 04॥

శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం
వాదిరాజయతిప్రోక్తం పఠతాం సంపదాం పదమ్ ॥ 05॥

ఇతి శ్రీమద్వాదిరాజపూజ్యచరణవిరచితం 
హయగ్రీవసంపదాస్తోత్రం సంపూర్ణమ్

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...