సర్వ దేవతా గాయత్రీ మంత్రాః
గాయత్రీ మంత్రము
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్
గణపతి గాయత్రీ మంత్రః
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ।
తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి।
తన్నోదంతిః ప్రచోదయాత్ ॥
సుబ్రహ్మణ్య గాయత్రీ మంత్రః
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి ।
తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ ॥
శివ గాయత్రీ మంత్రః
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ।
తన్నో రుద్రః ప్రచోదయాత్ ॥
నంది గాయత్రీ మంత్రః
ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి ।
తన్నో నందిః ప్రచోదయాత్ ॥
గరుడ గాయత్రీ మంత్రః
ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి ।
తన్నో గరుడః ప్రచోదయాత్ ॥
బ్రహ్మ గాయత్రీ మంత్రః
ఓం-వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి ।
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్ ॥
సరస్వతీ గాయత్రి
ఓం వాగ్దేవ్యై చ విద్మహే, బ్రహ్మపత్న్యై చ ధీమహి ।
తన్నో వాణీ ప్రచోదయాత్॥
విష్ణు గాయత్రీ మంత్రః
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ॥
కృష్ణ గాయత్రి
ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నోకృష్ణః ప్రచోదయాత్ ॥
శ్రీ లక్ష్మి గాయత్రీ మంత్రః
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి ।
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ॥
దుర్గా గాయత్రీ మంత్రః
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి ।
తన్నో దుర్గిః ప్రచోదయాత్ ॥
ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి ।
తన్నోదుర్గా ప్రచోదయాత్ ॥
నరసింహ గాయత్రీ మంత్రః
ఓం-వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గ్-ష్ట్రాయ ధీమహి ।
తన్నో నారసిగ్ంహః ప్రచోదయాత్ ॥
సూర్య గాయత్రీ మంత్రః
ఓం భాస్కరాయ విద్మహే మహద్ద్యుతికరాయ ధీమహి ।
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ॥
అగ్ని గాయత్రీ మంత్రః
ఓం-వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి ।
తన్నో అగ్నిః ప్రచోదయాత్ ॥
ఓం మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి ।
తన్నో అగ్నిః ప్రచోదయాత్ ॥
ఇంద్ర గాయత్రి
ఇంద్ర గాయత్రి
ఓం సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి ।
తన్నోఇంద్రః ప్రచోదయాత్ ॥
కామ గాయత్రి
ఓం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి ।
తన్నోఽనంగః ప్రచోదయాత్ ॥
గురు గాయత్రి
ఓం సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి ।
తన్నోగురుః ప్రచోదయాత్ ॥
చంద్ర గాయత్రి
ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి ।
తన్నోశ్చంద్రః ప్రచోదయాత్ ॥
తులసీ గాయత్రి
ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి ।
తన్నో బృందాః ప్రచోదయాత్ ॥
నారాయణ గాయత్రి
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నోనారాయణః ప్రచోదయాత్ ॥
నృసింహ గాయత్రి
ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి ।
తన్నోనృసింహః ప్రచోదయాత్ ॥
పృథ్వీ గాయత్రి
ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి ।
తన్నోపృథ్వీ ప్రచోదయాత్ ॥
బ్రహ్మ గాయత్రి
ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి ।
తన్నోబ్రహ్మః ప్రచోదయాత్ ॥
యమ గాయత్రి
ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి ।
తన్నోయమః ప్రచోదయాత్ ॥
రాధా గాయత్రి
ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి ।
తన్నోరాధా ప్రచోదయాత్ ॥
రామ గాయత్రి
ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి ।
తన్నోరామః ప్రచోదయాత్ ॥
లక్ష్మీ గాయత్రి
ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి ।
తన్నోలక్ష్మీః ప్రచోదయాత్ ॥
వరుణ గాయత్రి
ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి ।
తన్నోవరుణః ప్రచోదయాత్ ॥
విష్ణు గాయత్రి
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నోవిష్ణుః ప్రచోదయాత్ ॥
శని గాయత్రి
ఓం కాక ధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి ।
తన్నో మందః ప్రచోదయాత్ ॥
శివ గాయత్రి
ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి ।
తన్నోరుద్రః ప్రచోదయాత్ ॥
సీతా గాయత్రి
ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి ।
తన్నోసీతాః ప్రచోదయాత్ ॥
సూర్య గాయత్రి
ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి ।
తన్నోసూర్యః ప్రచోదయాత్ ॥
హనుమద్గాయత్రి
ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి ।
తన్నోమారుతిః ప్రచోదయాత్ ॥
హయగ్రీవ గాయత్రి
ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి ।
తన్నోహయగ్రీవః ప్రచోదయాత్ ॥
హంస గాయత్రి
ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి ।
తన్నోహంసః ప్రచోదయాత్ ॥
శ్రీ అయ్యప్ప గాయత్రి
ఓం భూకనాథాయ విద్మహే భావపుత్రాయ ధీమహి ।
తన్నోషష్టా ప్రచోదయాత్ ॥
శ్రీ శ్రీనివాస (వేంకటేశ్వర) గాయత్రి
ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి ।
తన్నోవేంకట ప్రచోదయాత్ ॥
వృషభ గాయత్రి
ఓం ధీక్ష శృంగాయ విద్మహే వేద హస్తాయ ధీమహి ।
తన్నో వృషభ ప్రచోదయాత్ ॥
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment