శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥ 01॥
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినమ్ ।
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ॥ 02॥
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ ।
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్ ॥ 03॥
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః ।
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః ॥ 04॥
శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం
వాదిరాజయతిప్రోక్తం పఠతాం సంపదాం పదమ్ ॥ 05॥
॥ ఇతి శ్రీమద్వాదిరాజపూజ్యచరణవిరచితం
హయగ్రీవసంపదాస్తోత్రం సంపూర్ణమ్ ॥
No comments:
Post a Comment