Thursday, July 30, 2026

SRI DEVI BHAGAVATHAM PART 10 - శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము

శౌనకాది మహామునులారా! శ్రద్ధగా వింటున్నారుగదా! నారదుడు మరికొన్ని ప్రశ్నలు వేశాడు అంటూ సూతుడు తన కథనం నడిపించాడు.

నారాయణమహర్షీ! దుర్గాదేవి మహిమలూ పూజాక్రమమూ తెలుసుకున్నాను. మన్వంతరాలన్నింటా ఆ మహాదేవి ఉంటుంది అన్నావు. ఏయే రూపాలతో ఉంటుంది? ఎలా ప్రాదుర్భవిస్తుంది? ఎలా పూజిస్తే ఏ కోరికలు తీరుస్తుంది? తెలియజెప్పి నావంటి భక్తులను అనుగ్రహించు - అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణమహర్షి మునుపటిలాగానే మందహాసం చిందించి -

నారదా! సకలపాపాలనూ తొలగించి సర్వసంపదలూ కలిగించే దేవీచరితం ఎంత చెప్పినా తరగదు. ఎంత విన్నా తృప్తి కలగదు. మంచి ప్రశ్నలు వేశావు. వివరిస్తున్నాను ఆలకించు - అంటూ కొనసాగించాడు.

వింధ్యవాసిని














No comments:

Post a Comment

Vindhyavasini - వింధ్యవాసిని

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము -  వింధ్యవాసిని శ్రీహరి నాభిపద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన జగన్నిర్మాత. సృష్టికర్త. లోకపితామహుడు. ...