పంచముఖ హనుమాన్ స్తోత్రం
శ్రీ పంచముఖ ఆంజనేయ స్తోత్రం ఐదు ముఖాలు (తూర్పున వానర, దక్షిణాన నారసింహ, పడమర గరుడ, ఉత్తరాన వరాహ, పైభాగంలో హయగ్రీవ) ఉన్న హనుమంతుడిని ఆరాధించే శక్తివంతమైన స్తోత్రం. ఇది భూత, ప్రేత, పిశాచ, యంత్ర, తంత్ర దోషాలను తొలగించి, సర్వ కార్యసిద్ధిని, రక్షణను ప్రసాదిస్తుంది. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల కష్టాలు దూరం అవుతాయి.
శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.
ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు వానరము, నారసింహ, గరుత్మంతుడు, వరాహం మరియు హయగ్రీవ ముఖములు కల్గి ఉంటాడు.
పంచముఖ హనుమంతుని ఐదు ముఖాల విశిష్టత:

హనుమాన్ (తూర్పు): చిత్తశుద్ధి, జ్ఞానం.
నరసింహ (దక్షిణ): భయ నివారణ, శత్రు జయం.
గరుడ (పడమర): విష ప్రయోగం, దుష్టశక్తి నివారణ.
వరాహ (ఉత్తర): సంపద, అష్టైశ్వర్యాలు.
హయగ్రీవ (పైన): జ్ఞానం, విద్య.
శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్త్ర హనుమంత ముపాసే త్సమృద్ధిభాక్
మూలమంత్రము : "ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా"
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం
భావం :
వానర, నారసింహ, గరుడ, వరాహం, అశ్వము అనే అయిదు ముఖాలతో, అనేక అలంకారాలతో, దివ్య కాంతితో, దేదీప్యమానమైన నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతం, నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ), మణులు, ధరించినవాడు, సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం.
శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.
మూలమంత్రము : "ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా"
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం
భావం :
వానర, నారసింహ, గరుడ, వరాహం, అశ్వము అనే అయిదు ముఖాలతో, అనేక అలంకారాలతో, దివ్య కాంతితో, దేదీప్యమానమైన నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతం, నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ), మణులు, ధరించినవాడు, సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం.
శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.
నిత్య స్తోత్రావళి
పంచాంగం
No comments:
Post a Comment