Saturday, August 22, 2026

Aruvadhinaalugu(64) Vidyalu (Kalalu) - (64)అరువదినాలుగు విద్యలు (కళలు)

అరువదినాలుగు విద్యలు (కళలు)

1) ఇతిహాసం 
2) ఆగమం 
3) కావ్యం 
4) అలంకారం 
5) నాటకం 
6) గానం 
7)కవిత్వం 
8) కామశాస్త్రం 
9) జూదం 
10) దేశభాషా లిపిజ్ఞానం 
11) లిపికర్మ 
12) వాచకం 
13) అవధానం 
14) స్వరశాస్త్రం 
15) శాకునం 
16) సాముద్రికం 
17) రత్నశాస్త్రం 
18) రథాశ్వగజకౌశలం 
19) మల్లశాస్త్రం 
20) సూదకర్మం (వంటపని) 
21) దోహదం 
22) గంధవాదం 
23) ధాతువాదం 
24) ఖనివాదం 
25) రసవాదం 
26) జలవాదం 
27) అగ్నిస్తంభం 
28) ఖడ్గస్తంభం 
29) జలస్తంభం 
30) వాక్‌స్తంభం 
౩1) వయస్తంభం 
32) వశ్యం 
33) ఆకర్షణం 
34) మోహనం 
35) విద్వేషణం 
36) ఉచ్చాటనం 
37) మారణం 
38) కాలవంచనం 
39) పరకాయ ప్రవేశం 
40) పాదుకాసిద్ధి 
41) వాక్సిద్ధి 
42) ఘుటికా సిద్ధి 
4౩) ఐంద్రజాలికం 
44) అంజనం 
45) దృష్టివంచనం 
46) స్వరవంచనం 
47) మణిమం త్రౌషధాదిసిద్ది 
48) చోరకర్మ 
49) చిత్రక్రియ 
50) దారుక్రియ 
51) అశ్మక్రియ 
52) మృత్క్రియ 
53) దారుక్రియ 
54) వేణుక్రియ 
55) చర్మక్రియ 
56) అంబరక్రియ 
57) అదృశ్య కరణం 
58) దూతీకరణం 
59) మృగయ (వేట) 
60) వాణిజ్యం 
61) పాశుపాల్యం 
62) కృషి 
63) ఆసనకర్మం 
64) ప్రాణిద్యూత కౌశలం (లావ, కుక్కుట, మేషాది యుద్ధ కారక కౌశలం) 

ఇవి చతుష్షష్టి కళలు-అనగా అరువై నాలుగు విద్యలు.

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము నక్షత్రం - రేవతి అధిపతి - బుధుడు గణము - దేవ జాతి - పురుష వృక్షం - విప్ప జంతువు - ఏనుగు నాడి - అంత్య పక్షి - నెమలి అధిదేవత - ...